Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #మిరాయ్ రివ్యూ & రేటింగ్
  • #కిష్కింధపురి రివ్యూ & రేటింగ్
  • #‘దృశ్యం 3’ మీరనుకున్నట్లు కాదు!

Filmy Focus » Movie News » Naga Chaitanya, Meenakshi: నాగచైతన్య బిగ్ ప్రాజెక్టులో లక్కీ హీరోయిన్!

Naga Chaitanya, Meenakshi: నాగచైతన్య బిగ్ ప్రాజెక్టులో లక్కీ హీరోయిన్!

  • November 20, 2024 / 09:30 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naga Chaitanya, Meenakshi:  నాగచైతన్య బిగ్ ప్రాజెక్టులో లక్కీ హీరోయిన్!

అక్కినేని నాగచైతన్య  (Naga Chaitanya)  ప్రస్తుతం తన కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న తండేల్ (Thandel) సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. చందూ మొండేటి (Chandoo Mondeti) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం నాగచైతన్య కెరీర్‌లో మరో బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని చెబుతున్నారు. నవంబర్ చివరి నాటికి ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసేందుకు చిత్రబృందం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ ప్రాజెక్ట్ ముగిసిన వెంటనే చైతన్య, ఒక మిస్టరీ థ్రిల్లర్ ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టబోతున్నాడు. విరూపాక్ష (Virupaksha) ఫేమ్ కార్తిక్ వర్మ దండు (Karthik Varma Dandu) దర్శకత్వం వహించబోయే ఈ చిత్రానికి సంబంధించి కొత్త అప్డేట్ వచ్చింది.

Naga Chaitanya, Meenakshi:

ఈ మిస్టిక్ థ్రిల్లర్‌లో కథానాయికగా మీనాక్షి చౌదరిని (Meenakshi Chaudhary)  ఎంపిక చేసినట్లు సమాచారం. ఇటీవల లక్కీ భాస్కర్ తో (Lucky Baskhar)  మంచి హిట్ అందుకున్న మీనాక్షి ఇప్పుడు చైతన్యతో జత కట్టనుంది. ఈ ప్రాజెక్ట్ డిసెంబర్ 11న హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. మీనాక్షి పాత్ర ఈ కథలో చాలా కీలకమని చిత్ర బృందం చెబుతోంది. ఈ చిత్రంలో మరో కథానాయిక పాత్రకు కూడా ప్రాధాన్యం ఉండబోతోంది. ఆ పాత్ర కోసం పూజా హెగ్డేను (Pooja Hegde) సంప్రదించినట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఆ రూమర్సే నిజమయ్యాయి.. అతనితో కీర్తి పెళ్లి ఫిక్స్..!
  • 2 ఆర్జీవీకి మరో ట్విస్ట్ ఇచ్చిన హైకోర్టు
  • 3 పర్సనల్ లైఫ్ గురించి ఓపెన్ అయిన తేజస్వి మదివాడ!

ఈ సినిమా అద్భుతమైన కథనంతో పాటు విశేషమైన విజువల్స్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. విరూపాక్ష తరహాలోనే ఇది కూడా థ్రిల్, సస్పెన్స్ కలిగించే చిత్రంగా రూపొందనుందని సమాచారం. ఈ చిత్రాన్ని బీవీఎస్ఎన్ ప్రసాద్ (B. V. S. N. Prasad)  నిర్మిస్తున్నారు. ప్రత్యేక మిస్టిక్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది చివరలో రిలీజ్ కానుందట.

నాగచైతన్యకు (Naga Chaitanya) ఇది మరో వైవిధ్యమైన ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. తండేల్‌తో తన మార్కెట్‌ను మరింత పెంచుకోగలిగితే, ఈ ప్రాజెక్ట్‌తో కొత్త స్థాయికి వెళ్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. తండేల్ నిర్మాతలు ఇప్పటికే విడుదల తేదీపై కసరత్తు చేస్తుండగా, ప్రీ-ప్రొడక్షన్ దశకు సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Karthik Varma Dandu
  • #Meenakshi Chaudhary
  • #naga chaitanya
  • #Pooja Hegde

Also Read

2026 సంక్రాంతి పోరు… హీరోలకే కాదు.. ఈ హీరోయిన్ల మధ్య కూడా..!

2026 సంక్రాంతి పోరు… హీరోలకే కాదు.. ఈ హీరోయిన్ల మధ్య కూడా..!

Bigg Boss 9:ఇది ఫిక్స్..ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ ఆమెనే.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ డ్యూటీ చేయలేదా?

Bigg Boss 9:ఇది ఫిక్స్..ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ ఆమెనే.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ డ్యూటీ చేయలేదా?

Kishkindhapuri Collections: పర్వాలేదనిపించిన ‘కిష్కింధపురి’ ఓపెనింగ్స్

Kishkindhapuri Collections: పర్వాలేదనిపించిన ‘కిష్కింధపురి’ ఓపెనింగ్స్

Mirai Collections: మొదటి రోజు కుమ్మేసిన ‘మిరాయ్’

Mirai Collections: మొదటి రోజు కుమ్మేసిన ‘మిరాయ్’

Kishkindhapuri: ‘కిష్కింధపురి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Kishkindhapuri: ‘కిష్కింధపురి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Mirai: ‘మిరాయ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Mirai: ‘మిరాయ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

related news

Meenakshi Chaudhary: ‘సైమా 2025’.. మీనాక్షినే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్

Meenakshi Chaudhary: ‘సైమా 2025’.. మీనాక్షినే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్

trending news

2026 సంక్రాంతి పోరు… హీరోలకే కాదు.. ఈ హీరోయిన్ల మధ్య కూడా..!

2026 సంక్రాంతి పోరు… హీరోలకే కాదు.. ఈ హీరోయిన్ల మధ్య కూడా..!

17 mins ago
Bigg Boss 9:ఇది ఫిక్స్..ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ ఆమెనే.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ డ్యూటీ చేయలేదా?

Bigg Boss 9:ఇది ఫిక్స్..ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ ఆమెనే.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ డ్యూటీ చేయలేదా?

13 hours ago
Kishkindhapuri Collections: పర్వాలేదనిపించిన ‘కిష్కింధపురి’ ఓపెనింగ్స్

Kishkindhapuri Collections: పర్వాలేదనిపించిన ‘కిష్కింధపురి’ ఓపెనింగ్స్

14 hours ago
Mirai Collections: మొదటి రోజు కుమ్మేసిన ‘మిరాయ్’

Mirai Collections: మొదటి రోజు కుమ్మేసిన ‘మిరాయ్’

14 hours ago
Kishkindhapuri: ‘కిష్కింధపురి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Kishkindhapuri: ‘కిష్కింధపురి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago

latest news

Little Hearts Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్ట్ లో చేరిపోయిన ‘లిటిల్ హార్ట్స్’

Little Hearts Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్ట్ లో చేరిపోయిన ‘లిటిల్ హార్ట్స్’

1 day ago
Madharasi Collections: 50 శాతం కూడా రికవరీ కాలేదు.. ఇక కష్టమే

Madharasi Collections: 50 శాతం కూడా రికవరీ కాలేదు.. ఇక కష్టమే

1 day ago
Ghaati Collections: డబుల్ డిజాస్టర్ దిశగా ‘ఘాటి’

Ghaati Collections: డబుల్ డిజాస్టర్ దిశగా ‘ఘాటి’

1 day ago
OG: ‘ఓజి’ ట్రైలర్ కి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

OG: ‘ఓజి’ ట్రైలర్ కి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

2 days ago
Dosa King: ‘దోశ కింగ్‌’ ఎట్టకేలకు ఫిక్స్‌ అయ్యాడట.. ఆ స్టార్‌ హీరో ఎవరంటే?

Dosa King: ‘దోశ కింగ్‌’ ఎట్టకేలకు ఫిక్స్‌ అయ్యాడట.. ఆ స్టార్‌ హీరో ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version