Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Featured Stories » కొత్త లుక్ లో తెగ నచ్చేస్తున్న నాగచైతన్య!

కొత్త లుక్ లో తెగ నచ్చేస్తున్న నాగచైతన్య!

  • July 9, 2018 / 08:02 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కొత్త లుక్ లో తెగ నచ్చేస్తున్న నాగచైతన్య!

అక్కినేని యువ సామ్రాట్ నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం “శైలజారెడ్డి అల్లుడు”. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నాగవంశీ నిర్మిస్తున్నారు. నాగచైతన్య సరసన అను ఇమ్మాన్యుల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో అత్తమ్మగా రమ్యకృష్ణ కీలకపాత్ర పోషిస్తోంది. రెగ్యులర్ షూటింగ్ మొదలైనప్పట్నుంచి మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఇవ్వాళ విడుదలయ్యాయి. సరికొత్త హెయిర్ స్టైల్ & బియర్డ్ లుక్ తో ట్రెండీగా కనిపిస్తున్న నాగచైతన్య ఆల్రెడీ అందరికీ తెగ నచ్చేస్తున్నాడు.

సమంతతో వివాహం అనంతరం చైతూ నటించిన సినిమా ఇదే కావడంతో “శైలజారెడ్డి అల్లుడు”పై మంచి అంచనాలు ఉన్నాయి. ఇవాళ విడుదల చేసిన పోస్టర్స్ ఆ అంచనాలను ఇంకాస్త పెంచాయి. ఆగస్ట్ లో విడుదలవుతున్న ఈ చిత్రం ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కడం విశేషం. త్వరలోనే టీజర్, ట్రైలర్ మరియు ఆడియో విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాతోపాటు నాగచైతన్య “సవ్యసాచి” సినిమా కూడా సైమల్టేనియస్ గా షూట్ చేస్తున్నాడు. ఈ సినిమా కూడా ఆగస్ట్ లోనే విడుదల కానుంది. చూస్తుంటే.. చైతూ ఈ ఇయర్ లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టేలా ఉన్నాడు.

Here is another Chakkas Poster from #SailajaReddyAlludu
WoW #RamyaKrishna 👌👌 pic.twitter.com/6Z35jQX9WJ

— Filmy Focus (@FilmyFocus) July 9, 2018

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anu Emmanuel
  • #naga chaitanya
  • #Ramya krishna
  • #Ramya krishnan
  • #Sailaja Reddy Alludu

Also Read

Sir Madam Collections : సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘సార్ మేడమ్’

Coolie Trailer Review: దేవాని డామినేట్ చేసిన సైమన్

Mahavatar Narsimha Collections: కన్నడ,  తెలుగు కంటే అక్కడ ర్యాంప్ ఆడిస్తుంది!

Hari Hara Veeramallu Collections: బాక్సాఫీసు వద్ద ఎదురీదుతున్న ‘వీరమల్లు’

Kingdom Collections: ‘కింగ్డమ్’.. ఆ ఏరియాల్లో డౌన్ అయ్యిందిగా!

OG Song: ‘ఓజి’ కి కొత్త డెఫినిషన్.. వీరమల్లు గాయాన్ని మరిపించేలా!

related news

Manam Movie: రీరిలీజ్‌కి సిద్ధమైన అక్కినేని ‘మనం’.. వారికి మాత్రమే అందుబాటులోకి..

Boyapati Srinu: నాగ చైతన్య – బోయపాటి కాంబో ఫిక్స్ అయ్యిందా..?

Baahubali Celebrations: ఆ ఇద్దరూ వచ్చుంటే ఇంకా బాగుండేది.. జక్కన్న ముందుగా ప్లాన్‌ చేయలేదా ఏంటి?

Thandel: బుల్లితెరపై కూడా అదరగొట్టిన సాయి పల్లవి ‘తండేల్’

Naga Chaitanya: మళ్ళీ తమిళ దర్శకుడితో నాగ చైతన్య సినిమా?

trending news

Sir Madam Collections : సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘సార్ మేడమ్’

Sir Madam Collections : సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘సార్ మేడమ్’

5 hours ago
Coolie Trailer Review: దేవాని డామినేట్ చేసిన సైమన్

Coolie Trailer Review: దేవాని డామినేట్ చేసిన సైమన్

9 hours ago
Mahavatar Narsimha Collections: కన్నడ,  తెలుగు కంటే అక్కడ ర్యాంప్ ఆడిస్తుంది!

Mahavatar Narsimha Collections: కన్నడ, తెలుగు కంటే అక్కడ ర్యాంప్ ఆడిస్తుంది!

10 hours ago
Hari Hara Veeramallu Collections: బాక్సాఫీసు వద్ద ఎదురీదుతున్న ‘వీరమల్లు’

Hari Hara Veeramallu Collections: బాక్సాఫీసు వద్ద ఎదురీదుతున్న ‘వీరమల్లు’

10 hours ago
Kingdom Collections: ‘కింగ్డమ్’.. ఆ ఏరియాల్లో డౌన్ అయ్యిందిగా!

Kingdom Collections: ‘కింగ్డమ్’.. ఆ ఏరియాల్లో డౌన్ అయ్యిందిగా!

11 hours ago

latest news

Kingdom: ‘కింగ్డమ్’ ఆ పాట యాడ్ చేస్తున్నారట..!

6 hours ago
Sir Madam Collections: ‘సార్ మేడమ్'(తెలుగు) థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

8 hours ago
Rashmika: సీక్రెట్‌గా ‘కింగ్డమ్‌’ చూసిన విజయ్‌ క్లోజ్‌ ఫ్రెండ్‌.. ఎక్కడ, ఎప్పుడో తెలుసా?

12 hours ago
Sumanth: టాలీవుడ్‌ స్టార్‌ హీరోల గురించి సుమంత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏం చెప్పాడంటే?

Anasuya Bharadwaj: చెప్పుతో కొడతా.. అనసూయ మాస్ వార్నింగ్

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version