Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » మల్టీ స్టారర్ సినిమాలపై స్పందించిన నాగార్జున

మల్టీ స్టారర్ సినిమాలపై స్పందించిన నాగార్జున

  • February 10, 2017 / 11:09 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మల్టీ స్టారర్ సినిమాలపై స్పందించిన నాగార్జున

అక్కినేని నాగార్జున, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కాంబినేషన్లో వచ్చిన నాలుగోవ భక్తి చిత్రం “ఓం నమో వెంకటేశాయ” ఈరోజు విడుదలై సక్సస్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో చిత్ర బృందం చాలా సంతోషంగా ఉంది. అందరూ ఒకే దారిలో వెళ్తుంటే  డిఫరెంట్ దారిలో ప్రయాణించి విజయాన్ని అందుకోవడం నాగార్జునకు శివ చిత్రం నుంచి అలవాటు. అలాగే ప్రయోగాలకు ముందుంటారు. విలక్షణ కథతో చేసిన గగనం, ఊపిరి వంటి ఫిలిమ్స్ ఆయనకు మంచి పేరును తెచ్చిపెట్టాయి. ఒక స్టార్ హీరో అయి ఉండి ఊపిరి చిత్రంలో మరో యువ నటుడితో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. గతంలోనూ యువహీరోల సినిమాలో నటించి మల్టీ స్టారర్ మూవీలు చేయడానికి తాను సిద్ధమేనని చాటారు. యువహీరోలతో కాకుండా తోటి స్టార్ హీరోలయిన చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్ లతో మల్టీస్టారర్ చేస్తారా? అనే ప్రశ్నను ఓ ఇంటర్వ్యూలో ఆయన ముందు ఉంచగా  మనసులోని మాటను బయటపెట్టారు.

‘‘మల్టీస్టారర్లకు నేనెప్పుడూ సిద్ధమే. అప్పుడే కొత్త కొత్త కథలు వస్తాయి. మార్కెట్ పరిధి విస్తరిస్తుంది. నాతోటి నటులు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్… ఇలా ఎవరితోనైనా కలసి నటిస్తా. కానీ.. ఇద్దరి పాత్రలూ సమానంగా ఉన్నప్పుడే మల్టీస్టారర్ సినిమాలు బాగుంటాయి. ఒకరి పాత్ర ఎక్కువగా, ఇంకొకరి పాత్ర తక్కువగా ఉంటే అభిమానులు జీర్ణించుకోలేరు. నాకొచ్చే సినిమాలు నాకొస్తున్నప్పుడు నా పాత్ర తగ్గించుకొని, మల్టీస్టారర్లలో నటించడం వల్ల ఉపయోగం లేదు’’ అని నిర్మొహమాటంగా చెప్పారు. సో నాగ్ రెడీ నే, దర్శకులే అందుకు తగ్గ కథలు తీసుకువెళ్లాలి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Chiranjeevi
  • #K Raghavendra Rao
  • #nagarjuna
  • #Om Namo Venkatesaya Movie

Also Read

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు..!

Isakapatnam Glimpse: ఇరగదీసే కాన్సెప్ట్‌… అదరగొట్టే కంటెంట్‌తో ‘ఇసకపట్నం’

related news

Chiranjeevi: తనను ఫాలో అయిన సూర్యను ఫాలో అవుతానంటున్న చిరు.. త్వరలో పనలు ప్రారంభం

Harish Shankar: అనిల్‌ రావిపూడిలా మాట్లాడుతున్న హరీశ్‌ శంకర్‌… చిరు ఛాన్స్‌ ఇస్తారా?

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Priyadarshan: నాగార్జున ఫోన్‌ చేసి ‘హలో’ అంటే.. ప్రియదర్శన్‌ వద్దన్నారట.. తర్వాతేమైందంటే?

Chiranjeevi: ఈ సంక్రాంతే కాదు.. మరో రెండు సంక్రాంతులూ నావే అంటున్న మెగాస్టార్‌

Mana ShankaraVaraprasad Garu: మన శంకర వరప్రసాద్ గారు టీవీల్లో కూడా సూపర్ హిట్టే

trending news

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

19 seconds ago
Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

6 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

8 hours ago
Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

9 hours ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు..!

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు..!

11 hours ago

latest news

Niharika Konidela : మహిళల వస్త్ర ధారణపై నిహారిక కామెంట్స్ వైరల్

5 hours ago
Amazon Prime: పెద్ద లిస్టే రిలీజ్‌ చేసిన అమెజాన్‌ ప్రైమ్‌.. ఇన్‌ ఫ్రంట్‌ ఎంటర్‌టైన్మెంట్ ఫెస్టివలే!

Dsp – Ustaad: టాలీవుడ్‌ టాక్‌: ఆ పాటలే దేవిశ్రీప్రసాద్‌ని ‘ఉస్తాద్‌’కి దూరం చేశాయా?

7 hours ago
Gaddar Awards: గద్దర్‌ అవార్డులు – 2025 హైలైట్స్‌.. ఈవెంట్‌లో ఎవరేం మాట్లాడారంటే?

RGV : ఇకనైనా అప్డేట్ అవ్వకపోతే వాళ్ళని దేవుడు కూడా కాపాడలేడు : ఆర్జీవీ

RGV : ఇకనైనా అప్డేట్ అవ్వకపోతే వాళ్ళని దేవుడు కూడా కాపాడలేడు : ఆర్జీవీ

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version