Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Nagarjuna: బీహార్ క్రైమ్ కథలో నాగ్.. యువ డైరెక్టర్ కొత్త ప్రయోగం!

Nagarjuna: బీహార్ క్రైమ్ కథలో నాగ్.. యువ డైరెక్టర్ కొత్త ప్రయోగం!

  • April 27, 2025 / 03:00 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nagarjuna: బీహార్ క్రైమ్ కథలో నాగ్.. యువ డైరెక్టర్ కొత్త ప్రయోగం!

కింగ్ నాగార్జున (Nagarjuna) హీరోగా నెక్స్ట్ సినిమా గురించి గతకొంత కాలంగా కొనసాగుతున్న సస్పెన్స్‌కు తెర పడినట్లే కనిపిస్తోంది. ఇన్నాళ్లూ చాలా కథలు విన్న నాగ్, ఎట్టకేలకు ఓ ప్రాజెక్టును ఫైనల్ చేసినట్టు ఫిల్మ్ నగర్‌లో వార్తలు ఊపందుకున్నాయి. ‘హిట్’ (HIT) ఫేమ్ శైలేష్ కొలనుతో కలిసి నాగార్జున క్రైమ్ థ్రిల్లర్ చేయనున్నట్టు సమాచారం. గతంలోనే శైలేష్ (Sailesh Kolanu) నాగార్జునకు ఓ ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ కథ చెప్పారని, ఇప్పుడు కొన్ని మార్పులతో ఆ ప్రాజెక్ట్ ఫైనల్ చేశారని తెలుస్తోంది.

Nagarjuna

Nagarjuna crime thriller movie fixed1

ఈ సినిమా బీహార్‌లో జరిగిన ఓ హత్యా ఘటన ఆధారంగా రూపొందనుందని సమాచారం. నిజ జీవిత ఘటనను ఆధారంగా తీసుకుని శైలేష్ ఈ కథను అల్లినట్లు లీకులు చెబుతున్నాయి. ఇందులో నాగార్జున పాత్ర చాలా శక్తివంతంగా ఉంటుందని, గతంలో ఆయన చేసిన పాత్రల కంటే భిన్నంగా ఉంటుందని సమాచారం. శైలేష్ తన మునుపటి సినిమాల మాదిరిగానే స్క్రీన్‌ప్లే నడిపే విధానం ఇక్కడ కూడా స్పెషల్ ట్రీట్ ఇవ్వబోతున్నాడని అంటున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 సారంగపాణి జాతకం సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 అలప్పుజ జింఖానా సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 Thudarum Review in Telugu: తుడరుమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

ప్రస్తుతం శైలేష్ కొలను నాని (Nani)   హీరోగా నటించిన ‘హిట్ 3’ (HIT 3)  రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్నాడు. మే నెలలో సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. అందుకే నాగార్జున సినిమా పనులు కూడా త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నాగ్ తాజా చిత్రంపై అధికారిక ప్రకటన ‘హిట్ 3’ విడుదల తర్వాత రావచ్చని టాక్ వినిపిస్తోంది.

Sailesh Kolanu angry on journalists but why

ఇప్పటికే వెంకటేష్‌తో  (Venkatesh)  చేసిన ‘సైంధవ్’ (Saindhav) సినిమా ఆశించిన స్థాయిలో నిలవకపోవడంతో శైలేష్ ఈసారి మరింత శ్రద్ధ వహిస్తున్నట్లు తెలుస్తోంది. నాగార్జునతో కలయిక కూడా శైలేష్ కెరీర్‌కు యూ టర్న్ గా మారే అవకాశం ఉంది. మంచి కథతో, కొత్త యాంగిల్‌తో నాగ్ రీ ఎంట్రీ ఇస్తే ప్రేక్షకులు కూడా తిరిగి ఆయనపై ఆసక్తి చూపే అవకాశం ఉంది. మాస్, క్లాస్ ఆడియన్స్ అందరినీ ఆకట్టుకునేలా సినిమా ఉండబోతోందట.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #nagarjuna
  • #Sailesh Kolanu

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

1 hour ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

6 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

6 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

7 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version