ఆ విషయంలో నందమూరి హీరోలు అలా ప్రవర్తిస్తున్నారా?

నందమూరి స్టార్ హీరోలకు మాస్ ప్రేక్షకుల్లో ఊహించని రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సినిమాలు బాక్సాఫీస్ ను షేక్ చేయడంతో పాటు రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తున్నారు. అయితే నందమూరి హీరోలు సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉండటం లేదు. ఈ విషయంలో ముగ్గురు హీరోలు ఒకే విధంగా బిహేవ్ చేస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. బాలయ్యకు ఫేస్ బుక్ లో ఖాతా ఉందనే సంగతి తెలిసిందే.

అయితే ఎంతో ముఖ్యమైన విషయం ఉంటే తప్ప బాలయ్య ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టరు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గతంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉన్నా ఇప్పుడు మాత్రం యాక్టివ్ గా లేరు. ఎంతో ముఖ్యమైన సందర్భం ఉంటే మాత్రమే తారక్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు చేస్తున్నారు. తారక్ సైతం సోషల్ మీడియాపై ఎక్కువగా దృష్టి పెట్టడం లేదు. కళ్యాణ్ రామ్ విషయానికి వస్తే ఈ స్టార్ హీరోకు సోషల్ మీడియాలో అకౌంట్లు లేవు.’

వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను వెల్లడించడానికి కళ్యాణ్ రామ్ ఎక్కువగా ఇష్టపడరు. అమిగోస్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సోషల్ మీడియాపై తనకు ఎక్కువగా ఆసక్తి లేదని కళ్యాణ్ రామ్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. రీజన్స్ తెలీదు కానీ నందమూరి హీరోలకు సోషల్ మీడియాపై ఆసక్తి తక్కువగానే ఉంది. భార్య, పిల్లలకు సంబంధించిన ఫోటోలను అరుదుగా మాత్రమే నందమూరి హీరోలు పంచుకుంటారు.

అయితే అభిమానులు మాత్రం నందమూరి స్టార్స్ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ అయితే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి నందమూరి స్టార్స్ మనస్సులో ఏముందో తెలియాల్సి ఉంది. నందమూరి హీరోల సినిమాలన్నీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus