Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » The Paradise: ‘ది ప్యారడైజ్‌’ కోసం రాజమౌళి స్టైల్‌లో ఆలోచిస్తున్న నాని అండ్‌ కో

The Paradise: ‘ది ప్యారడైజ్‌’ కోసం రాజమౌళి స్టైల్‌లో ఆలోచిస్తున్న నాని అండ్‌ కో

  • September 2, 2025 / 02:58 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

The Paradise: ‘ది ప్యారడైజ్‌’ కోసం రాజమౌళి స్టైల్‌లో ఆలోచిస్తున్న నాని అండ్‌ కో

క్లాస్‌ మూవీస్, రామ్‌ కామ్‌ సినిమాలు తీసుకుంటూ ఇన్నాళ్లూ కెరీర్‌ను విజయవంతంగా నడిపిస్తూ వచ్చారు నాని. మధ్యలో మాస్‌ యాంగిల్‌ వైపు కాస్త వెళ్లినా ఆ సినిమా ఫలితాలు కాస్త ఇబ్బంది పెట్టాయి. దీంతో ఎందుకు ఇబ్బంది అనుకున్నారో ఏమో తిరిగి నార్మల్‌ మూవీస్‌కి వచ్చారు. కాస్త కెరీర్‌ స్టెబిలేజ్‌ అయ్యాక ఇప్పుడు మాస్ నాని అనిపించుకునే పనిలో పడ్డారు. వాటికి చిన్న కాన్సెప్ట్‌ యాడ్‌ చేసి తన మ్యాజిక్‌ మిస్‌ అవ్వకుండా చూసుకుంటున్నారు. ఇప్పుడు ఏకంగా హాలీవుడ్‌ టచ్‌ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

The Paradise

‘సరిపోదా శనివారం’, ‘హిట్ 3’, ‘దసరా’ అంటూ మాస్‌ నాని బయటికొచ్చాక.. ఇప్పుడు ‘ది ప్యారడైజ్‌’ అంటూ పూర్తి డిఫరెంట్‌ మాస్‌ లుక్‌తో రెడీ అవుతున్నాడు. ఈ సినిమాకు ప్రచారం, హైప్‌ విషయంలో నాని కొత్త ఆలోచనలు చేస్తున్నాడట. అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా కనెక్ట్‌ మోబ్‌సీన్‌ అనే హాలీవుడ్‌ ఏజెన్సీతో చర్చలు జరుపుతున్నారట . ‘అవతార్‌’ లాంటి ఎన్నో సినిమాలకి మార్కెటింగ్, ప్రచార వ్యూహాల్ని ఈ సంస్థ అందించిన విషయం తెలిసిందే.

The Paradise Hero Nani planning 6 pack for his next film

ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేస్తామని టీమ్‌ ఇప్పటికే చెప్పింది. ఆ నేపథ్యంలో ఈ సినిమా కోసం ప్రఖ్యాత హాలీవుడ్‌ నటుడిని ఎంపిక చేసే ఆలోచనలో కూడా ఉన్నారట. గ్లోబల్‌ సినిమాకి తగ్గట్టుగానే సినిమా ప్రచార కార్యక్రమాల్ని చేపడతారట. అందుకే కనెక్ట్‌ మోబ్‌సీన్‌ను కాంటాక్ట్‌ అయ్యారు అని తెలుస్తోంది. సినిమాలో నాని పేరు, ఇటీవల వచ్చిన గ్లింప్స్‌ సినిమా మీద హైప్‌ను పెంచాయి. ఇప్పుడు హాలీవుడ్ టచ్‌ దానిని రెండింతలు చేసింది.

‘దసరా’ తర్వాత నాని కథానాయకుడిగా, శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఇది. ఆ కాంబినేషన్‌ మ్యాజిక్ తిరిగి ఈ సినిమాతో చూడొచ్చు అని సినిమా టీమ్‌ బలంగా చెబుతోంది. ఇక ఈ సినిమాను తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, ఇంగ్లిష్, స్పానిష్‌ భాషల్లో రిలీజ్‌ చేస్తామని టీమ్‌ తెలిపింది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే వచ్చే ఏడాది మార్చి 26న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరో 5 లోకాలు ఉన్నాయి

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nani
  • #SS Rajamouli
  • #The Paradise

Also Read

Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

related news

Paradise: హీరోయిన్‌ని ఐటమ్‌ హీరోయిన్‌గా మార్చేసిన నాని.. త్వరలో షూట్‌

Nolan: నోలన్‌ ‘ఆయన’ పేరు చెప్పలేదు.. మరి నచ్చే డైరక్టర్‌ ఎవరంటే?

Varanasi: ఫైనల్లీ ‘వారణాసి’ టైటిల్‌ సంపాదించిన రాజమౌళి – మహేష్‌.. ఏమైందంటే?

Nithin: నితిన్‌ కొత్త సినిమాకు నిర్మాతగా హీరో.. ఎవరంటే?

Prithviraj: నాకేమో చలి.. ఆయనకేమో చెమటలు.. ‘వారణాసి’ ముచ్చట్లు చెప్పిన స్టార్‌ హీరో

SS Rajamouli: జక్కన్న ఫ్యాన్స్‌కి పండగ లాంటి వార్త… ఆ దిగ్గజాల సరసన రాజమౌళి

trending news

Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

7 hours ago
Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

1 day ago
Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Rashmika Injured: డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణ సందర్భంగా తీవ్రంగా గాయపడిన హీరోయిన్ రశ్మిక మందన్న

22 mins ago
Ramayana: ‘రామాయణ’లో రణబీర్ శ్రీరాముడు మాత్రమే కాదు.. ఇంకో పాత్ర కూడా

51 mins ago
ఆ హీరో ముక్క లేదని రాత్రంతా ఏడుస్తూ పడుకున్నాడట..

5 hours ago
Ritika Nayak: ప్రమోషన్లకు పిలవలేదు.. బాధపడ్డా.. కానీ మంచే జరిగింది!

6 hours ago
ఒడిలో కూర్చోమని ఫోర్స్‌ చేశాడు.. యువ నటి కామెంట్స్‌ వైరల్‌

ఒడిలో కూర్చోమని ఫోర్స్‌ చేశాడు.. యువ నటి కామెంట్స్‌ వైరల్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version