Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Naveen Polishetty: మణిరత్నం వలలో నుండి కుర్ర హీరో తప్పించుకున్నట్టేనా..!

Naveen Polishetty: మణిరత్నం వలలో నుండి కుర్ర హీరో తప్పించుకున్నట్టేనా..!

  • June 10, 2025 / 10:48 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naveen Polishetty: మణిరత్నం వలలో నుండి కుర్ర హీరో తప్పించుకున్నట్టేనా..!

ఇండియన్ సినీ పరిశ్రమలో టాప్ ఆర్డర్ దర్శకుల లిస్ట్ తీస్తే అందులో తమిళ స్టార్ దర్శకుడు మణిరత్నం (Mani Ratnam) పేరు కూడా ఉంటుంది. గతంలో ఆయన తీసిన సినిమాలు అలాంటివి. ‘ఇద్దరు’ (Iddaru) ‘రోజా’ (Roja)  ‘నాయగన్’ ‘దళపతి’  (Thalapathi)  ‘గీతాంజలి’ ‘సఖి’ ఇలా ఏదైనా తీసుకోండి. అది క్లాసిక్ అంతే..! ఆయన సినిమాల్లో సైలెన్స్ కూడా చాలా ఎమోషన్ పండిస్తూ ఉంటుంది. అలాగే మణిరత్నంకి మంచి మ్యూజిక్ టేస్ట్ కూడా ఉంది. ఈయన సినిమాలకి ఎక్కువగా ఇళయరాజా, రెహమాన్ వంటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లు పనిచేశారు.

Naveen Polishetty

మిగిలిన దర్శకులకి ఎలా ఉన్నా.. మణిరత్నం సినిమాలకి వీళ్ళు పది రెట్లు డ్యూటీ చేసేవారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. అందుకే ఈ లెజండరీ దర్శకుడితో పనిచేయడానికి స్టార్ హీరోలు కూడా ఇంట్రెస్ట్ చూపించేవారు. ఒకానొక టైంలో మహేష్ బాబు (Mahesh Babu) సైతం.. తాను మణిరత్నం దర్శకత్వంలో సినిమా చేస్తున్నట్టు స్వయంగా ప్రకటించుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. మణిరత్నం రేంజ్ గురించి చెప్పాలంటే.. సింపుల్ గా ఇది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Akhanda2 Thaandavam Teaser: పక్కా రూ.200 కోట్ల బొమ్మ..!
  • 2 Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 15 సినిమాలు/సిరీస్..ల లిస్ట్!
  • 3 Akhil, Zainab Reception Photos: ఘనంగా అఖిల్‌ – జైనబ్‌ రిసెప్షన్‌.. ఎవరెవరు వచ్చారో చూశారా?

Unknown and Interesting facts About Bombay Movie

కానీ ఇప్పుడు.. ఆయనతో సినిమాలు చేయడానికి యంగ్ హీరోలు కూడా భయపడి వెనకడుగు వేస్తున్న పరిస్థితి. ఇటీవల మణిరత్నం తెరకెక్కించిన ‘థగ్ లైఫ్’ (Thug Life)  రిలీజ్ అయ్యింది. కమల్ హాసన్ తో (Kamal Haasan)  ఆయన 37 ఏళ్ళ తర్వాత చేసిన సినిమా ఇది. సినిమా మొదటి రోజే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. బయ్యర్స్ కి భారీ నష్టాలు తప్పేలా లేవు. మరోపక్క నవీన్ పోలిశెట్టితో ఓ మూవీ చేయాలని మణిరత్నం ప్రయత్నించారు. అందుకు నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty) కూడా మొదట ఓకే చెప్పారు.

కానీ ఎందుకో కథ పై నవీన్ కి నమ్మకం కుదరలేదు. పైగా ఆ క్యారెక్టర్ కి కూడా నవీన్ తన ఇమేజ్ సెట్ అవ్వదు అని భావించాడట. ఓ తెలుగు నిర్మాత ఈ ప్రాజెక్టుని నిర్మించడానికి రెడీ అయ్యారు. కానీ ‘థగ్ లైఫ్’ రిజల్ట్ చూశాక ఆ నిర్మాత వెనకడుగు వేసినట్టు తెలుస్తుంది. దీంతో నవీన్ కూడా సేఫ్ అయినట్టు స్పష్టమవుతుంది. ఇప్పుడు నవీన్ ప్లేస్ లో శింబు (Silambarasan)  ఈ సినిమా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

బయ్యర్స్ ని పరిగెత్తిస్తున్న ‘కూలీ’ నిర్మాతలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mani Ratnam
  • #Naveen Polishetty

Also Read

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

related news

హీరో ఎవరైనా కావొచ్చు.. హీరోయిన్‌ మాత్రం ఆమెనే.. స్పెషల్‌ ఏంటో?

హీరో ఎవరైనా కావొచ్చు.. హీరోయిన్‌ మాత్రం ఆమెనే.. స్పెషల్‌ ఏంటో?

trending news

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

7 hours ago
OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

7 hours ago
Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

12 hours ago
Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

12 hours ago
Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

16 hours ago

latest news

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

11 hours ago
10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

11 hours ago
Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ…  70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ… 70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

17 hours ago
Ntr: ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ఎన్టీఆర్‌.. ఎప్పుడూ లేనిది అందరితో మాట్లాడుతూ…

Ntr: ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ఎన్టీఆర్‌.. ఎప్పుడూ లేనిది అందరితో మాట్లాడుతూ…

17 hours ago
Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version