ఇప్పుడంతా ‘గేమ్ ఛేంజర్’ హడావిడి నడుస్తుంది.ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ డబుల్ రోల్ ప్లే చేసినట్టు కథనాలు వినిపించాయి. అయితే రాంచరణ్ డబుల్ రోల్ ప్లే చేసిన మొదటి సినిమా ‘నాయక్’ అని చెప్పాలి.వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా నేటితో ఈ సినిమా రిలీజ్ అయ్యి 12 ఏళ్ళు పూర్తి కావస్తోంది.
Nayak Movie Dialogues
ఎస్.రాధాకృష్ణ సమర్పణలో ‘యూనివర్సల్ మీడియా’ బ్యానర్ పై డి.వి.వి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు. 2013 వ సంవత్సరంలో జనవరి 9న సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పోటీగా ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ వంటి పెద్ద మల్టీస్టారర్ సినిమా ఉన్నప్పటికీ కూడా ‘నాయక్’ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. బ్రహ్మానందం, దివంగత నటుడు జయప్రకాష్..ల కామెడీ ఈ సినిమాకు హైలెట్ అని చెప్పాలి.
ఆకుల శివ అండ్ టీం ఈ సినిమాకి మంచి డైలాగ్స్ కూడా రాశారు. మాస్ ఆడియన్స్ కి అవి బాగా కనెక్ట్ అయ్యాయి. రాంచరణ్ బాడీ లాంగ్వేజ్ కి కూడా అవి బాగా సెట్ అయ్యాయి అని చెప్పాలి. లేట్ చేయకుండా ‘నాయక్’ సినిమాలోకి కొన్ని ఆసక్తికర డైలాగ్స్ ను మీరు కూడా ఓ లుక్కేయండి :