Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Unstoppable with NBK2: ‘అన్ స్టాపబుల్2’ : ఎన్బీకే వర్సెస్ పిఎస్పీకే.. ఫస్ట్ ప్రోమో వచ్చేసింది..!

Unstoppable with NBK2: ‘అన్ స్టాపబుల్2’ : ఎన్బీకే వర్సెస్ పిఎస్పీకే.. ఫస్ట్ ప్రోమో వచ్చేసింది..!

  • January 27, 2023 / 09:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Unstoppable with NBK2: ‘అన్ స్టాపబుల్2’ : ఎన్బీకే వర్సెస్ పిఎస్పీకే..  ఫస్ట్ ప్రోమో వచ్చేసింది..!

‘అన్ స్టాపబుల్ సీజన్ 2′ ఎపిసోడ్ కు పవన్ కళ్యాణ్ హాజరైన సంగతి తెలిసిందే. కొద్దిరోజుల క్రితం గ్లింప్స్ వచ్చింది. 1 నిమిషం 39 సెకన్ల నిడివి కలిగిన ఆ గ్లింప్స్ అందరిలోనూ ఆసక్తిని రేపింది.’మీ విమర్శల్లో వాడి వేడి డబుల్ ఇంపాక్ట్ అయ్యింది’, ‘మీ అన్నయ్య చిరంజీవి గారి నుండి నేర్చుకున్నది ఏంటి? వద్దనుకున్నవి ఏంటి?’, ‘తెలుగు రాష్ట్రాల్లో నీ అభిమాని కాని వాళ్ళు అంటూ లేరు. అలాంటి ప్రేమ ఓట్లుగా ఎందుకు కన్వర్ట్ అవ్వలేదు?’ వంటి ప్రశ్నలు బాలయ్య..

అడగడం ఆ గ్లింప్స్ లో ఉంది. ఇక ప్రభాస్ ఎపిసోడ్లానే పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కూడా రెండు భాగాలుగా స్ట్రీమింగ్ కానుంది. మొదటి భాగం ఫిబ్రవరి 3న స్ట్రీమింగ్ కానుంది అని తాజాగా ఓ ప్రోమోతో స్పష్టం చేశారు. ఈ ప్రోమో 4 నిమిషాల 2 సెకన్ల నిడివి కలిగి ఉంది. ఈ ప్రోమోలో పవన్… ‘నేను మీకు తెలుసు.. మీ స్థానం నా మనసు’ అంటూ బాలయ్య డైలాగ్ తో షోని స్టార్ట్ చేసినట్లు చూపించారు.

ఆ తర్వాత బాలయ్య – పవన్ మొదటిసారి ఎక్కడ కలుసుకున్నారో గుర్తు చేస్తూ సుస్వాగతం సినిమా షూటింగ్ ప్రారంభోత్సవ ఫోటోని చూపించారు. ఆ తర్వాత ఎవ్వరూ ఊహించని విధంగా సాయి ధరమ్ తేజ్ వచ్చాడు. అలాగే బాలయ్య .. ‘త్రివిక్రమ్ మీరు బెస్ట్ ఫ్రెండ్స్ కదా’ అంటూ పవన్ ను అడగ్గా… ‘ఫ్రెండ్స్ అవ్వాల్సి వచ్చింది’ అంటూ పవన్ చమత్కారంగా సమాధానం ఇచ్చాడు.

మధ్యలో రాంచరణ్ కు ఫోన్ చేయడం కూడా చూపించారు. సో ప్రోమో అలా సరదా సరదాగా సాగింది.మొదటి ఎపిసోడ్ పై క్యూరియాసిటీ క్రియేట్ చేసేలా కూడా చేసింది అని చెప్పాలి. మీరు కూడా ఓ లుక్కేయండి :

హంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పఠాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

సౌందర్య టు శృతి హాసన్.. సంక్రాంతికి రెండేసి సినిమాలతో పలకరించిన హీరోయిన్ల లిస్ట్..!
అతి తక్కువ రోజుల్లో వంద కోట్లు కొల్లగొట్టిన 10 తెలుగు సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aha
  • #Balakrishna
  • #Nandamuri Balakrishna
  • #pawan kalyan
  • #Prabhas

Also Read

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

related news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

trending news

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

19 hours ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

20 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

2 days ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

2 days ago

latest news

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

23 hours ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

24 hours ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

2 days ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version