Neha Sharma: ఇలాంటి గ్లామర్ షో చుసుందరు.. నేహా శర్మ డీప్ గ్లామర్ ఫోటోలు వైరల్..!

  • February 21, 2023 / 08:31 PM IST

మెగా పవర్‌స్టార్ రాంచరణ్ డెబ్యూ మూవీ ‘చిరుత’ తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది బీహార్ బ్యూటీ నేహాశర్మ. మొదటి చిత్రం సూపర్ హిట్ అవ్వడం.. ఆ మూవీలో ఈమె నటనకి కూడా మంచి మార్కులు పడడంతో.. ఆ వెంటనే ఈమెకు వరుణ్ సందేశ్ సరసన ‘కుర్రాడు’ అనే సినిమాలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ కూడా వచ్చింది. కానీ ఆ సినిమా పెద్దగా ఆడలేదు. దాంతో టాలీవడ్లో ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. దాంతో బాలీవుడ్ చెక్కేసి..

‘క్రూక్’ ‘తేరి మేరీ కహాని’ వంటి సినిమాల్లో నటించింది. అవి కూడా ఆడలేదు. తమిళ్, పంజాబీ సినిమాల్లో నటించింది కానీ అవి కూడా ఈమెకు కలిసి రాలేదు. ప్రస్తుతం ఈమెకు అవకాశాలు కరువయ్యాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులతో టచ్ లో ఉంటుంది. బికినీ ఫోటోలను కూడా పోస్ట్ చేసి వారికి నిద్ర లేకుండా చేసింది. ఆమె లేటెస్ట్ బికినీ అందాలు మీరు కూడా ఓ లుక్కేయండి :


 

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

More…

1

2

3

4

5

6

7

8

9

10

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus