Nikita Dutta: నాజూకు అందాల నిఖితా దత్తా.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు..

బాలీవుడ్ బ్యూటీస్ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసే పిక్స్, వీడియోస్ ఎంతలా వైరల్ అవుతుంటాయో తెలిసిందే.. ఎప్పటికప్పుడు ఫోటోషూట్స్, ట్రెండీ రీల్స్ చేస్తూ నెటిజన్లను అలరిస్తుంటారు.. ఆన్ స్క్రీన్ పెద్దగా గుర్తింపు లేని వాళ్లకు కూడా ఇన్‌స్టాగ్రామ్ వంటి వాటిలో మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్ ఉన్నారంటేనే అర్థం చేసుకోవచ్చు.. ముంబై ముద్దుగుమ్మ నిఖితా దత్తా గుర్తుందా?.. ‘లేఖర్ హమ్ దీవానా దిల్’ అనే మూవీతో హిందీలో కెరీర్ స్టార్ట్ చేసింది..

అక్షయ్ కుమార్ ‘గోల్డ్’, ‘కబీర్ సింగ్’, ‘ద బిగ్ బుల్’, ‘రాకెట్ గ్యాంగ్’ లాంటి సినిమాలు చేసింది కానీ.. ‘లస్ట్ స్టోరీస్’ (జోయా అక్తర్ సెగ్నెంట్) లోనే యాక్ట్ చేసి పాపులర్ అయింది.. 30 ఏళ్ల నిఖితా.. తన పర్సనల్, ప్రొఫెషనల్ అప్ డేట్లతో సోషల్ మీడియాలో సందడి చేస్తుంటుంది.. మంచి హైట్, ఫిజిక్‌తో కుర్రకారుని ఎట్రాక్ట్ చేస్తున్న నిఖితా.. టీవీ, వెబ్ సిరీస్ అలాగే మ్యూజిక్ వీడియోస్ కూడా చేసింది.. సరైన ఆఫర్ వస్తే తనేంటో ప్రూవ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నానంటోన్న ఈ సొగసరి గ్లామర్ ఒలకబోస్తూ పోస్ట్ చేసిన లేటెస్ట్ పిక్చర్స్, వీడియోస్ వైరల్ అవుతున్నాయి..

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus