Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Nithya Menen: ఎంత ఖర్చుపెడితే ఏంటి? నేనైతే నో చెప్పేస్తా అంటున్న నిత్య మీనన్‌!

Nithya Menen: ఎంత ఖర్చుపెడితే ఏంటి? నేనైతే నో చెప్పేస్తా అంటున్న నిత్య మీనన్‌!

  • October 22, 2024 / 08:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nithya Menen: ఎంత ఖర్చుపెడితే ఏంటి? నేనైతే నో చెప్పేస్తా అంటున్న నిత్య మీనన్‌!

హీరోయిన్లయందు నిత్య మీనన్‌ (Nithya Menen) వేరయా! అని కాన్ఫిడెంట్‌గా చెప్పేయొచ్చు. ఎందుకంటే ఆమె ఎంచుకునే కథలు, సినిమా కోసం ఆమె పడే కష్టం అలా ఉంటుంది మరి. సినిమా అంటే నటనకు మాత్రమే ఆమె పరిమితం కాలేదు. గాయనిగాను తన టాలెంట్‌ను చూపించింది. అలా అని వచ్చిన ప్రతి కథను ఓకే చేసి ముందుకెళ్లే రకం కాదు. ఇక కమర్షియల్‌ కథలు, పాత్రలు చేసే రకం అంతకంటే కాదు. ఈ విషయంలో మరోసారి అందరికీ ఫుల్‌ క్లారిటీ ఇచ్చింది.

Nithya Menen

కెరీర్‌ ప్రారంభం నుండి నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ అలరిస్తోంది నిత్య మీనన్‌. ఈ క్రమంలో ఇటీవల ‘తిరు చిట్రంబళం’ (Thiruchitrambalam) సినిమాకుగాను జాతీయ ఉత్తమ నటి పురస్కారం కూడా దక్కించుకుంది. ఈ క్రమంలో ఆమె వరుస ఇంటర్వ్యూలు ఇస్తోంది. అలా ఓ ఇంటర్వ్యూలో తన కథల ఎంపిక, సినిమాలను చూసే విధానం గురించి ఆసక్తికర కామెంట్స్‌ చేసింది. అలాగే తనకు జాతీయ అవార్డు వచ్చిన విషయం గురించి కూడా మాట్లాడింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 అల్లు అర్జున్ నంద్యాల కేసు.. హైకోర్టులో పిటిషన్!
  • 2 వీరమల్లు.. ఆ 20 నిమిషాలే అసలైన ఊచకోత!
  • 3 దుల్కర్ ఖాతాలో ఇంకో హిట్టు పడేలా ఉందిగా!

జాతీయ అవార్డు వస్తుందని అస్సలు ఊహించలేదు. ప్రతి పాత్రకు గుర్తింపు రావాలని కోరుకోలేం కదా. ఎందుకంటే నేను ఎంచుకున్న రంగం అలాంటిది. అందుకే నేను పోషించిన పాత్ర నాకు సంతోషాన్నిస్తే చాలు అనుకుంటాను. దాన్ని దృష్టిలో పెట్టుకునే కథలను ఎంపిక చేసుకుంటున్నా. అంతేకానీ బడ్జెట్‌ ఇతర అంశాలను పట్టించుకోను. భారీ బడ్జెట్‌తో తీసే మసాలా సినిమాల్లో అవకాశం వస్తే కచ్చితంగా నో చెప్పేస్తా. ఎందుకంటే అలాంటి పాత్రలంటే నాకు ఆసక్తి లేదు అని తేల్చేసింది.

అలాగే మంచి పాత్ర వస్తే.. చిన్న సినిమానైనా అంగీకరిస్తా. అంతేకాదు అది ఎప్పుడు ప్రారంభమవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తాను. కథ, పాత్రల విషయంలో నా ఆలోచన అలా ఉంటుంది. అందరూ అనుసరిస్తున్న మార్గంలో నేను వెళ్లాలన్న రూల్‌ లేదు కదా అని తన ఆలోచనా విధానం గురించి చెప్పింది. ప్రస్తుతం నిత్య పాండిరాజ్‌ దర్శకత్వంలో విజయ్‌ సేతుపతితో (Vijay Sethupathi) ఓ సినిమా చేస్తోంది. ‘గోల్డెన్‌ వీసా’ అనే మరో సినిమా కూడా చేస్తోంది. దీంతోపాటు ధనుష్‌ (Dhanush) సరసన ‘ఇడ్లీకడై’ చేస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nithya Menen

Also Read

Mass Jathara Trailer: మాస్ జాతర ట్రైలర్ రివ్యూ: రవితేజ ‘వార్ జోన్’ మొదలైంది!

Mass Jathara Trailer: మాస్ జాతర ట్రైలర్ రివ్యూ: రవితేజ ‘వార్ జోన్’ మొదలైంది!

Jr NTR, Ram Charan: చరణ్, ఎన్టీఆర్‌తో మరో మల్టీ స్టారరా?  సాధ్యమేనా?

Jr NTR, Ram Charan: చరణ్, ఎన్టీఆర్‌తో మరో మల్టీ స్టారరా? సాధ్యమేనా?

OTT: ఓటీటీల దెబ్బ.. బిగ్ స్టార్స్ కు కూడా తప్పట్లేదు! అసలు కథ ఇదే

OTT: ఓటీటీల దెబ్బ.. బిగ్ స్టార్స్ కు కూడా తప్పట్లేదు! అసలు కథ ఇదే

Chiranjeevi: చిరంజీవి ఫొటోలు వాడితే జైలుకే.. కోర్టు ఆదేశాలు… ఏమైందంటే?

Chiranjeevi: చిరంజీవి ఫొటోలు వాడితే జైలుకే.. కోర్టు ఆదేశాలు… ఏమైందంటే?

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Dude Collections: దీపావళి హాలిడేస్ తర్వాత డౌన్ అయిపోయిన ‘డ్యూడ్’

Dude Collections: దీపావళి హాలిడేస్ తర్వాత డౌన్ అయిపోయిన ‘డ్యూడ్’

related news

Idli Kottu Movie: ధనుష్ ‘ఇడ్లీ కొట్టు’ సినిమా థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Idli Kottu Movie: ధనుష్ ‘ఇడ్లీ కొట్టు’ సినిమా థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Idli Kottu Review in Telugu: ఇడ్లీ కొట్టు సినిమా రివ్యూ & రేటింగ్!

Idli Kottu Review in Telugu: ఇడ్లీ కొట్టు సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Mass Jathara Trailer: మాస్ జాతర ట్రైలర్ రివ్యూ: రవితేజ ‘వార్ జోన్’ మొదలైంది!

Mass Jathara Trailer: మాస్ జాతర ట్రైలర్ రివ్యూ: రవితేజ ‘వార్ జోన్’ మొదలైంది!

10 hours ago
Jr NTR, Ram Charan: చరణ్, ఎన్టీఆర్‌తో మరో మల్టీ స్టారరా?  సాధ్యమేనా?

Jr NTR, Ram Charan: చరణ్, ఎన్టీఆర్‌తో మరో మల్టీ స్టారరా? సాధ్యమేనా?

18 hours ago
OTT: ఓటీటీల దెబ్బ.. బిగ్ స్టార్స్ కు కూడా తప్పట్లేదు! అసలు కథ ఇదే

OTT: ఓటీటీల దెబ్బ.. బిగ్ స్టార్స్ కు కూడా తప్పట్లేదు! అసలు కథ ఇదే

18 hours ago
Chiranjeevi: చిరంజీవి ఫొటోలు వాడితే జైలుకే.. కోర్టు ఆదేశాలు… ఏమైందంటే?

Chiranjeevi: చిరంజీవి ఫొటోలు వాడితే జైలుకే.. కోర్టు ఆదేశాలు… ఏమైందంటే?

1 day ago
Telusu Kada Collections: ‘తెలుసు కదా’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

2 days ago

latest news

Book My Show: బుక్‌మైషో టాప్ హిట్స్.. సౌత్ దెబ్బకు బాలీవుడ్ షేక్!

Book My Show: బుక్‌మైషో టాప్ హిట్స్.. సౌత్ దెబ్బకు బాలీవుడ్ షేక్!

18 hours ago
Rajini – Kamal: రజనీకాంత్‌ – కమల్‌ సినిమా.. తెరపైకి మరో దర్శకుడు.. దాదాపు ఓకే అంటూ..

Rajini – Kamal: రజనీకాంత్‌ – కమల్‌ సినిమా.. తెరపైకి మరో దర్శకుడు.. దాదాపు ఓకే అంటూ..

19 hours ago
SKN: దీపిక vs రష్మిక.. స్టార్‌ వార్‌ క్రియేట్‌ చేసిన ప్రొడ్యూసర్‌.. ఇప్పుడు అవసరమా?

SKN: దీపిక vs రష్మిక.. స్టార్‌ వార్‌ క్రియేట్‌ చేసిన ప్రొడ్యూసర్‌.. ఇప్పుడు అవసరమా?

19 hours ago
Kumari 21F: ‘కుమారి’ మరోసారి రాబోతోంది… రీరిలీజ్‌ కాదు, సీక్వెల్‌ కాదు.. మరేంటంటే?

Kumari 21F: ‘కుమారి’ మరోసారి రాబోతోంది… రీరిలీజ్‌ కాదు, సీక్వెల్‌ కాదు.. మరేంటంటే?

1 day ago
Yuganiki Okkadu: ఆ సీక్వెల్‌ ప్రకటించకుండా ఉండాల్సింది.. స్టార్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌!

Yuganiki Okkadu: ఆ సీక్వెల్‌ ప్రకటించకుండా ఉండాల్సింది.. స్టార్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version