Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

  • May 20, 2026 / 05:36 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

‘దేవర’ సినిమా వసూళ్ల విషయంలో ఎంత కన్‌ఫ్యూజన్‌ ఉందో.. ఆ సినిమాకు సీక్వెల్‌ విషయంలో అంతే కన్‌ఫ్యూజన్‌ ఉంది. తొలి కన్‌ఫ్యూజన్‌కి కారణం ఆ సినిమాను రిలీజ్‌ చేసిన నిర్మాత నాగవంశీ కాగా.. ఇప్పుడు రెండో కన్‌ఫ్యూజన్‌కి కారణం ఆ సినిమాను నిర్మించిన నిర్మాత. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో, టాలీవుడ్‌ వర్గాల్లో జరుగుతున్న చర్చకు దాదాపు ఫుల్‌ స్టాప్‌ పెట్టేలా ఓ పోస్ట్ ‘దేవర’ సినిమా నిర్మాణ సంస్థ నుండి బయటకు వచ్చింది.

Devara 2

ఆ అప్‌డేట్‌ తారక్ అభిమానులకు పుట్టిన రోజు నాడు చేదు వార్త ఇచ్చినట్లు అయింది అని చెప్పొచ్చు. ఎందుకంటే ‘దేవర’ సునామీని మరోసారి చూద్దామని ఆశపడుతున్న ఫ్యాన్స్‌కి షాకిచ్చేలా ‘దేవర 2’ అప్‌డేట్‌ లేకుండా తారక్‌ పుట్టిన రోజును ముగించేశారు ‘దేవర’ సినిమా నిర్మాణ సంస్థ యువ సుధ ఆర్ట్స్‌. ఎన్టీఆర్‌ బర్త్‌డే సందర్భంగా ఏదైనా పోస్టర్‌, వీడియో లాంటిది రిలీజ్‌ చేసి ‘దేవర 2’ అప్‌డేట్‌ ఇస్తారేమో అని ఫ్యాన్స్‌ అనుకున్నారు. కానీ ఇప్పుడు చూస్తే మా ‘దేవర’కు జన్మదిన శుభాకాంక్షలు అని ఓ పోస్టర్‌ వేసి వదిలేశారు.

అందులో ఎక్కడా ‘దేవర 2’ అనే పేరు, సినిమా ప్రస్తావన కనిపించలేదు. దీంతో ఇక ‘దేవర 2’ మీద ఆశలు పెట్టుకోవడం సరికాదు అని ఫ్యాన్స్‌ ఓ నిర్ణయానికి వచ్చేస్తున్నారు. నిజానికి ఇప్పటికప్పుడు ‘దేవర 2’ సినిమా చేసే పరిస్థితిలో తారక్‌ లేడు. ప్రస్తుతం చేస్తున్న ‘డ్రాగన్‌’ సినిమా రెండు పార్టులు అని అంటున్నారు. వాళ్లు చెప్పిన తేదీల ప్రకారం చూసిన వచ్చే ఏడాది జులై వరకు ఎన్టీఆర్‌ డేట్స్‌ ఖాళీగా లేవు. ఆ తర్వాత కనీసం మూడు నెలల గ్యాప్‌ తీసుకోవడం పక్కా అని చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో ‘దేవర’ దర్శకుడు కొరటాల శివ కొత్త ప్రాజెక్ట్‌ భుజానికెత్తుకున్నారు అని చెప్పొచ్చు. బాలకృష్ణతో అదే యువ సుధ ఆర్ట్స్‌ బ్యానర్‌ మీదనే ఇటీవల సినిమాను అనౌన్స్‌ చేశారు. అయితే ఈ సినిమాల తర్వాత తారక్‌ – కొరటాల మళ్లీ కలవొచ్చు. కానీ ఇదంతా జరిగి సినిమా రావాలంటే 2028లోనే. చూద్దాం ఎంత ఛాన్స్‌ ఉందో?

బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Devara
  • #Devara 2
  • #Jr Ntr
  • #koratala siva

Also Read

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

related news

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Dragon: బాలీవుడ్‌ బజ్‌ కోసం ‘డ్రాగన్‌’ కష్టాలు.. ముంబయి ప్రయత్నాలు ఓకేనా?

Balakrishna: బాలకృష్ణ సినిమాలో బన్నీ విలన్‌.. ఇప్పుడు కూడా విలన్‌గానేనా?

trending news

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

2 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

5 hours ago
Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

6 hours ago
Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

7 hours ago
Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

7 hours ago

latest news

Drishyam 3: మరో వారంలో షూటింగ్‌.. తప్పుకున్న మెయిన్‌ యాక్టర్‌.. తర్వాతేమైందంటే?

40 mins ago
Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

2 hours ago
Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

3 hours ago
Vadivukkarasi: బతికున్న నన్ను చంపేశారు.. సీనియర్‌ నటి కన్నీరు

4 hours ago
Radhika Apte: ‘‘ముద్దు సీన్‌ అలా చేసేయండి.. బటన్స్‌ విప్పి యాక్షన్‌ చేయండి అంటున్నారు’’

Radhika Apte: ‘‘ముద్దు సీన్‌ అలా చేసేయండి.. బటన్స్‌ విప్పి యాక్షన్‌ చేయండి అంటున్నారు’’

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version