Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » టాలీవుడ్‌లో కామెడీ సినిమాలపై నరేశ్‌ ఆందోళన

టాలీవుడ్‌లో కామెడీ సినిమాలపై నరేశ్‌ ఆందోళన

  • February 18, 2021 / 12:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

టాలీవుడ్‌లో కామెడీ సినిమాలపై నరేశ్‌ ఆందోళన

టాలీవుడ్‌ సినిమాల్లో కామెడీ ఉంటోంది కానీ, మొత్తంగా కామెడీతోనే తయారైన సినిమాలు రావడం లేదు. ఒకవేళ ఒకటి, రెండు వచ్చినా ప్రేక్షకాదరణ పొందలేకపోతున్నాయి. సరైన వినోదం లేకపోవడం, అలాంటి సినిమాలను హ్యాండిల్‌ చేసే దర్శకులు కూడా అందుబాటులో లేకపోవడమే దీనికి కారణమని పరిశీలకులు చెబుతూనే ఉన్నారు. ఇప్పుడు ఇదే మాట నరేష్‌ అలియాస్‌ అల్లరి నరేష్‌ కూడా అంటున్నారు. మంచి వినోదాత్మకమైన సినిమా కథ సిద్ధంగా ఉన్నా దానిని హ్యాండిల్‌ చేసే దర్శకుడు దొరకడం కష్టంగా మారింది అంటున్నారు.

‘నాంది’తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నరేష్‌… ఇటీవల వినోదాత్మక సినిమాల మీద ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. టాలీవుడ్‌లో కామెడీ సినిమాలు రాసే రచయితలు, వాటిని దర్శకత్వం వహించే దర్శకుల కొరత బాగా కనిపిస్తోందని అన్నారు. టాలీవుడ్‌లో ఎక్కువమంది కమెడియన్లు కలసి నటించే సినిమాలంటే గుర్తొచ్చే హిట్‌ సినిమాల్లో ‘ఎవడి గోల వాడిది’ ఒకటి. అందులో మొత్తం కమెడియన్లే కనిపిస్తారు. ఇప్పుడు అలాంటి సినిమాలు అస్సలు రావడం లేదు. దీని కోసం నరేష్‌ మాట్లాడాడు.

Allari Naresh wants to work with dynamic directors1

‘‘కొన్ని రోజుల క్రితం ‘ఎవడి గోల వాడిది’ స్టయిల్‌ కథ ఒకటి నా దగ్గరకొచ్చింది. చాలా బాగుంది అనిపించింది. అయితే అలాంటి సినిమాను హ్యాండిల్‌ చేసి, చక్కగా తెరకెక్కించే దర్శకుడు కనిపించడం లేదు. సీనియర్‌ దర్శకులు మాత్రమే ఇలాంటి కథలు చక్కగా తీయగలరు. 50 మంది కమెడియన్లను ఒక దగ్గరకు చేర్చి, సినిమా తీయడమంటే చిన్న విషయం. అలాంటి కథను చక్కగా తీస్తే కచ్చితంగా సినిమాను ప్రేక్షకులు అలరిస్తారు’’ అని చెప్పుకొచ్చారు నరేష్‌. చూద్దాం ఈ మాట విని ఎవరైనా సీనియర్‌ దర్శకులు ముందుకొస్తారేమో. అప్పట్లో ఈవీవీగారు.. ఇప్పుడు ఈయన అని చెప్పుకునేలా ఎవరన్నా వస్తారా.

Most Recommended Video

ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allari Naresh
  • #Naandhi
  • #Naresh

Also Read

Vishnu Vinyasam: నెగిటివ్ టాక్ వచ్చిన ఫస్ట్ వీకెండ్ మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘విష్ణు విన్యాసం’

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల … థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Sangeeth Shobhan: సంగీత్ శోభన్.. కొంచెం తగ్గితే బెటరేమో

2026 February Tollywood: 2026 ఫిబ్రవరి ప్రోగ్రెస్… 40 వస్తే 4 మాత్రమే నిలబడ్డాయి.. మిగతావి..?

Vishnu Vinyasam: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘విష్ణు విన్యాసం’

Vishwanath & Sons: ‘విశ్వనాథ్ & సన్స్’.. ఇలా పోస్టర్ వచ్చింది.. అప్పుడే కాపీ మరక

related news

Funky Review in Telugu: ఫంకీ సినిమా రివ్యూ & రేటింగ్!

Allari Naresh: అల్లరి నరేష్- నారా రోహిత్ కాంబోలో సినిమా? డైరెక్టర్ ఎవరంటే?

trending news

Vishnu Vinyasam: నెగిటివ్ టాక్ వచ్చిన ఫస్ట్ వీకెండ్ మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘విష్ణు విన్యాసం’

Vishnu Vinyasam: నెగిటివ్ టాక్ వచ్చిన ఫస్ట్ వీకెండ్ మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘విష్ణు విన్యాసం’

17 mins ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల … థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల … థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

2 hours ago
Sangeeth Shobhan: సంగీత్ శోభన్.. కొంచెం తగ్గితే బెటరేమో

Sangeeth Shobhan: సంగీత్ శోభన్.. కొంచెం తగ్గితే బెటరేమో

4 hours ago
2026 February Tollywood: 2026 ఫిబ్రవరి ప్రోగ్రెస్… 40 వస్తే 4 మాత్రమే నిలబడ్డాయి.. మిగతావి..?

2026 February Tollywood: 2026 ఫిబ్రవరి ప్రోగ్రెస్… 40 వస్తే 4 మాత్రమే నిలబడ్డాయి.. మిగతావి..?

5 hours ago
Vishnu Vinyasam: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘విష్ణు విన్యాసం’

Vishnu Vinyasam: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘విష్ణు విన్యాసం’

6 hours ago

latest news

Telugu Cinema : చాలా పకడ్బందీగా కంబ్యాక్ ప్లాన్ చేసిన అలనాటి సీనియర్ హీరోలు !

3 hours ago
Censor Board: ఇక తత్కాల్‌ ఉండదు.. ఈ టైమ్‌లో ఇది పెద్ద ఇబ్బందే!

Censor Board: ఇక తత్కాల్‌ ఉండదు.. ఈ టైమ్‌లో ఇది పెద్ద ఇబ్బందే!

4 hours ago
Nikhil: రాజమౌళి ‘శాపం’ నిజమేనా? నిఖిల్‌ ఏమన్నాడంటే?

Mahesh – Priyanka: మహేష్‌ ‘బ్లఫ్‌’ రివ్యూ ఇస్తే.. ప్రియాంక లీక్‌ ఇచ్చింది.. రాజమౌళి మరేం చేస్తారో?

Mahesh – Priyanka: మహేష్‌ ‘బ్లఫ్‌’ రివ్యూ ఇస్తే.. ప్రియాంక లీక్‌ ఇచ్చింది.. రాజమౌళి మరేం చేస్తారో?

5 hours ago
Peddi : రై రై రా రా … అంటూ తన విశ్వరూపం చూపించబోతున్న మెగా పవర్ స్టార్ ! దీంట్లో స్పెషల్ ఏంటంటే ?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version