Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » మళ్ళీ 2022 ఎన్టీఆర్ కి జీరో ఇయర్ అవుతుందా?

మళ్ళీ 2022 ఎన్టీఆర్ కి జీరో ఇయర్ అవుతుందా?

  • May 21, 2020 / 06:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మళ్ళీ 2022 ఎన్టీఆర్ కి జీరో ఇయర్ అవుతుందా?

ఆర్ ఆర్ ఆర్ మూవీ నుండి ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వీడియో రాకున్నప్పటికీ ఫ్యాన్స్ లో ఎక్కడా నిరాశ కనిపించలేదు. సోషల్ మీడియా వేదికగా వారు భారీగా ఎన్టీఆర్ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ వేడుకలో టాలీవుడ్ సెలెబ్రిటీలు కూడా పాల్గొన్నారు. ఎన్టీఆర్ తో తమకున్న అనుభవాన్ని, అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ బెస్ట్ బర్త్ డే విశెష్ తెలియజేశారు. ఇక ఎన్టీఆర్-త్రివిక్రమ్ మూవీ నిర్మాతలుగా ఉన్న హారిక అండ్ హాసిని క్రియేషన్స్ గతంలో వారు నిర్మించిన అరవింద సమేత వీరరాఘవ సినిమాలో బెస్ట్ షాట్స్ తో ఓ యాక్షన్ వీడియో విడుదల చేశారు. ఎన్టీఆర్ చివరి చిత్రం అదే కావడంతో ఆ వీడియోలో ఎన్టీఆర్ మాస్ అవతార్ ఫ్యాన్స్ ఒకసారి గుర్తు చేసుకున్నారు.

ఐతే ఈ పుట్టినరోజున ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి వచ్చిన బిగ్ అప్డేట్ ప్రశాంత్ నీల్ మూవీ. దీనిపై ఎప్పటి నుండో ప్రచారం సాగుతున్నా ఫ్యాన్స్ లో ఏదో ఒక మూలన అనుమానం ఉండేది. దానిని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తన ట్వీట్ తో పటాపంచలు చేశారు. పరోక్షంగా సినిమా ఉందని చెప్పేశారు. కాగా ఎన్టీఆర్ నుండి 2021 లో రెండు చిత్రాలు రానున్నాయి. ఆర్ ఆర్ ఆర్ తో పాటు త్రివిక్రమ్ మూవీ విడుదల వచ్చే ఏడాది ఉంటుంది అనేది ఖాయం. ఈ నేపథ్యంలో మళ్ళీ ఎన్టీఆర్ 2022 మిస్సయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

Once again Jr NTR proved his greatness1

కారణం… ఎలా చూసుకున్నా ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ మూవీ సెట్స్ పైకి వెళ్ళడానికి ఏడాదికి పైనే పడుతుంది. కనీసం 2021 చివర్లో సెట్స్ పైకి వెళ్లినా కాంబినేషన్ రీత్యా ఈ మూవీ పూర్తి కావడానికి ఏడాది పైనే పడుతుంది. కాబట్టి 2022లో ఎన్టీఆర్ నుండి మూవీ ఉండక పోవచ్చనే వాదన మొదలైంది. ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ వలన ఎన్టీఆర్ 2019 మరియు 2020 ఎటువంటి చిత్రం లేకుండా ముగించాడు. కాబట్టి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని ఇది కొంచెం ఇబ్బంది పెట్టే అంశమే.

Most Recommended Video

ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##RRR
  • #Jr Ntr
  • #NTR
  • #NTR30
  • #NTR31

Also Read

GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

Super Subbu Review in Telugu: సూప‌ర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Super Subbu Review in Telugu: సూప‌ర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

related news

NtrTivikram: కాంట్రవర్శీ కోసం చేశారా? కంటెంట్‌ తెలియక చేశారా? మెప్పు కోసం చేశారా?

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

NTR: ‘సింగ్ గీతం’ పై ఎన్టీఆర్ రివ్యూ

NTR: ‘సింగ్ గీతం’ పై ఎన్టీఆర్ రివ్యూ

Rao Bahadur: ఏంటీ ఇది ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రేంజి సినిమానా… అంచనాలు ఎక్కువవలేదా?

Rao Bahadur: ఏంటీ ఇది ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రేంజి సినిమానా… అంచనాలు ఎక్కువవలేదా?

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

trending news

GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

34 mins ago
Super Subbu Review in Telugu: సూప‌ర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Super Subbu Review in Telugu: సూప‌ర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

50 mins ago
Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

6 hours ago
Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

8 hours ago
Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

13 hours ago

latest news

Arya: కొత్త రకంగా రాబోతున్న ‘ఆర్య’.. సుకుమార్‌ ‘చెప్పను’కి కారణం ఇదేనా?

Arya: కొత్త రకంగా రాబోతున్న ‘ఆర్య’.. సుకుమార్‌ ‘చెప్పను’కి కారణం ఇదేనా?

2 hours ago
ఈ కాంబినేషన్‌ సెట్‌ అయితేనా.. నా సామి రంగా..

ఈ కాంబినేషన్‌ సెట్‌ అయితేనా.. నా సామి రంగా..

3 hours ago
Aamir Khan – Faissal: స్టార్‌ హీరోతో వివాదానికి చెక్‌ పెట్టిన బ్రదర్‌.. ఇంకా అంతా ఓకేనా?

Aamir Khan – Faissal: స్టార్‌ హీరోతో వివాదానికి చెక్‌ పెట్టిన బ్రదర్‌.. ఇంకా అంతా ఓకేనా?

3 hours ago
Raghava Lawrence: రాజకీయాల్లోకి లారెన్స్‌.. ఇదేం లాజిక్‌.. అక్కడేం జరుగుతోంది?

Raghava Lawrence: రాజకీయాల్లోకి లారెన్స్‌.. ఇదేం లాజిక్‌.. అక్కడేం జరుగుతోంది?

4 hours ago
వేధిస్తున్నాడని రాయితో కొట్టిన హీరోయిన్‌.. ఏమైందంటే

వేధిస్తున్నాడని రాయితో కొట్టిన హీరోయిన్‌.. ఏమైందంటే

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version