Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అఖండ 2 రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Featured Stories » అలా చేస్తే ఏమౌతుందో ఆయన చెప్పగలడంటున్న పూరి

అలా చేస్తే ఏమౌతుందో ఆయన చెప్పగలడంటున్న పూరి

  • December 11, 2020 / 11:23 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అలా చేస్తే ఏమౌతుందో ఆయన చెప్పగలడంటున్న పూరి

‘అతని వయసేంటి.. నీ వయసేంటి… నీ కంటే పెద్ద వాడితో నీకు స్నేహం ఏంటి’… చాలామంది తల్లిదండ్రుల నుంచి ఈ ప్రశ్న ఫేస్‌ చేసే ఉంటారు. స్నేహం చేసేటప్పుడు వయసు చూడాలా అని మీకు అప్పుడు అనిపించి ఉంటుంది. అందుకే ఇంట్లో తెలియకుండా పెద్ద వాళ్లతో స్నేహం చేసుంటారు. ఇప్పటికీ కొనసాగిస్తుంటారు. అయితే ‘ఇలాంటి చిన్న-పెద్ద స్నేహం మంచిదా.. ’ ఈ ప్రశ్నకు మన మ్యూజింగ్స్‌ ఫ్రెండ్‌ పూరి జగన్నాథ్‌ సమాధానమిచ్చారు. మన కంటే పెద్ద వయసు వారితో స్నేహం చేస్తే ఎన్ని ఉపయోగాలు ఉంటాయో చెప్పుకొచ్చారు. అవి ఆయన మాటల్లోనే…

‘‘చిన్నతనంలో అమ్మమ్మ, నాయనమ్మ, తాతయ్యతో గడపటం చాలా బాగుంటుంది. ఆటలు, కథలు, మంచి, చెడూ, పండగలు ఇలా ఎన్నో విషయాలు తెలుసుకోగలుగుతాం. అమ్మానాన్న కంటే ఎక్కువ స్నేహం వారితోనే ఏర్పడుతుంది. అయితే మన వయసు పెరిగేకొద్దీ తెలియకుండానే దూరమైపోతాం. అందుకే పెద్దవాళ్లతో స్నేహం అవసరం. 10, 20 ఏళ్ల వయసు తేడా ఉన్న స్నేహితులు మన జీవితంలో ఉండాలి. వాళ్ల జీవితానుభవాలు మీకు చాలా ఉపయోగపడతాయి. స్నేహ బంధంలో వయసు ఆలోచనే అవసరం లేదు. పెద్దవాళ్లు మనకంటే ఎన్నో తప్పులు చేసుంటారు. మనం చేయబోయేవి కూడా వాళ్లు చూసేసుంటారు. ఈ విషయంలో వారి అనుభవా నుంచి మనం ఎన్నో తెలుసుకోవచ్చు. మన అపరిపక్వత, అనుభవరాహిత్యం వల్ల జీవితంలో జరిగే చాలా అనర్థాలను లెక్క చేయరు. పెద్ద వాళ్లతో స్నేహం చేస్తే వీటిని మీకు తెలిసేలా చేస్తారు’’ అని చెప్పుకొచ్చారు పూరి.

‘‘పెద్దవాళ్లతో ఉంటే వాళ్ల ప్రశాంతత మీకు అలవాటవుతుంది. ప్రతి విషయాన్ని మరో కోణంలో చూస్తారు. మీలో కోపం కూడా తగ్గుముఖం పడుతుంది. జీవితంలో ఏది ముఖ్యమో అర్థమవుతుంది. మేము యూత్‌ కదా.. మాకు సీనియర్స్ సలహాలు ఎందుకులే అని ఎప్పుడూ అనుకోవద్దు. పెద్దవాళ్లు కనిపిస్తే స్నేహం చేసుకోండి. పబ్‌లో అమ్మాయి కనిపిస్తే నంబర్‌ తీసుకునే అవకాశం మీకొస్తుంది. అయితే అలా నంబర్‌ తీసుకుంటే ఎలా మీ సరదా తీరిపోతుందో మీ కంటే పెద్ద వయసున్న స్నేహితుడు చెబుతాడు’’ అని పూరి చెప్పుకొచ్చారు.

ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
బ్రహ్మీ టు వెన్నెల కిషోర్.. టాలీవుడ్ టాప్ కమెడియన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Puri Jagannadh
  • #Fighter
  • #Puri
  • #Puri Jagannadh

Also Read

The RajaSaab: ‘ది రాజాసాబ్’ సెకండ్ సాంగ్ రివ్యూ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ సెకండ్ సాంగ్ రివ్యూ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ ప్రీమియర్స్ పై నిర్మాత క్లారిటీ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ ప్రీమియర్స్ పై నిర్మాత క్లారిటీ

Suman Setty: ‘బిగ్ బాస్ 9’ కి గాను సుమన్ శెట్టి అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

Suman Setty: ‘బిగ్ బాస్ 9’ కి గాను సుమన్ శెట్టి అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

Mowgli Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మోగ్లీ’

Mowgli Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మోగ్లీ’

Akhanda 2 Collections: 5వ రోజు మరింతగా డ్రాప్ అయిన ‘అఖండ 2’ కలెక్షన్స్

Akhanda 2 Collections: 5వ రోజు మరింతగా డ్రాప్ అయిన ‘అఖండ 2’ కలెక్షన్స్

Hyper Aadi: అక్రమ సంబంధాలకు అడ్డురాని కులం.. పెళ్ళికెందుకు?

Hyper Aadi: అక్రమ సంబంధాలకు అడ్డురాని కులం.. పెళ్ళికెందుకు?

related news

Puri Jagannadh: ఆ సీక్రెట్ ఈయనకు కూడా తెలుసు.. టాలీవుడ్ లో మరో స్పీడ్ గన్!

Puri Jagannadh: ఆ సీక్రెట్ ఈయనకు కూడా తెలుసు.. టాలీవుడ్ లో మరో స్పీడ్ గన్!

Puri Sethupathi: ప్లాప్స్ పడ్డాకాని స్పీడ్ తగ్గించని పూరి… 140 డేస్ లో షూటింగ్ కంప్లీట్ !

Puri Sethupathi: ప్లాప్స్ పడ్డాకాని స్పీడ్ తగ్గించని పూరి… 140 డేస్ లో షూటింగ్ కంప్లీట్ !

trending news

The RajaSaab: ‘ది రాజాసాబ్’ సెకండ్ సాంగ్ రివ్యూ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ సెకండ్ సాంగ్ రివ్యూ

2 hours ago
The RajaSaab: ‘ది రాజాసాబ్’ ప్రీమియర్స్ పై నిర్మాత క్లారిటీ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ ప్రీమియర్స్ పై నిర్మాత క్లారిటీ

2 hours ago
Suman Setty: ‘బిగ్ బాస్ 9’ కి గాను సుమన్ శెట్టి అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

Suman Setty: ‘బిగ్ బాస్ 9’ కి గాను సుమన్ శెట్టి అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

3 hours ago
Mowgli Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మోగ్లీ’

Mowgli Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మోగ్లీ’

4 hours ago
Akhanda 2 Collections: 5వ రోజు మరింతగా డ్రాప్ అయిన ‘అఖండ 2’ కలెక్షన్స్

Akhanda 2 Collections: 5వ రోజు మరింతగా డ్రాప్ అయిన ‘అఖండ 2’ కలెక్షన్స్

5 hours ago

latest news

Akhanda 2: ‘అఖండ 2’ లో శివుడు ఇతనే

Akhanda 2: ‘అఖండ 2’ లో శివుడు ఇతనే

1 hour ago
Bandla Ganesh : మీకు వారు కారు ఇచ్చారు.. నాకు జీవితమే ఇచ్చారు : బండ్ల గణేష్

Bandla Ganesh : మీకు వారు కారు ఇచ్చారు.. నాకు జీవితమే ఇచ్చారు : బండ్ల గణేష్

5 hours ago
Rajamouli: ‘అవతార్ 3’ కోసం ‘వారణాసి’ని వాడుతున్న జేమ్స్ కేమరూన్

Rajamouli: ‘అవతార్ 3’ కోసం ‘వారణాసి’ని వాడుతున్న జేమ్స్ కేమరూన్

6 hours ago
Sri Leela : AI దుర్వినియోగంపై ‘X’ వేదికగా శ్రీ లీల షాకింగ్ కామెంట్స్..!

Sri Leela : AI దుర్వినియోగంపై ‘X’ వేదికగా శ్రీ లీల షాకింగ్ కామెంట్స్..!

6 hours ago
Naga Vamsi: సినిమా రిలీజ్ అవ్వలేదు.. అప్పుడే దర్శకుడికి గిఫ్ట్

Naga Vamsi: సినిమా రిలీజ్ అవ్వలేదు.. అప్పుడే దర్శకుడికి గిఫ్ట్

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version