“పాడుతా తీయగా” పునాది వీరికి “పాట” అనే భవిష్యత్తుని ఇచ్చింది!!
- April 12, 2016 / 09:09 AM ISTByFilmy Focus
టీవీ ఛానెల్ రంగంలో ‘పాడుతా తీయగా’ ఒక ప్రభంజనం. అప్పుడెప్పుడో మొదలయిన ఈ కార్యక్రమం, ఇప్పటికీ టాప్ పోగ్ర్యామ్ గా నడుస్తుంది. అంతేకాకుండా ఈ వేదిక ఎంతోమందికి “పాట”ల భవిష్యత్తుని ఇచ్చింది. అలా ‘పాడుతా తీయగా’ పునాదిపై పాటల పల్లకిలో ఊరేగుతూ మనల్ని అలరిస్తున్న గాయనీ గాయకులు వీరే…
గోపిక పూర్ణిమ

గీత మాధురి

సందీప్

పార్థ సారధి

ఉష

వేణు

మల్లికార్జున

మాళవిక

లిప్సిక

కౌసల్య

హేమ చంద్ర

కారుణ్య

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus












