నటన పై వ్యామోహం ఎక్కువగా ఉంటే.. దాన్ని వదిలి ఎవరైనా ఎందుకు ఉంటారు? ఎన్నాళ్లని దూరంగా ఉంటారు? ఎప్పుడో ఒకప్పుడు కెమెరా ముందుకు రావాలని పరితపిస్తూనే ఉంటారు. సరిగ్గా 2025లో ఇదే జరిగింది. ఒకప్పుడు వెండితెరపై తమ సత్తా చాటిన తారలు, సుదీర్ఘ విరామం తర్వాత రీ-ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను సర్ప్రైజ్ చేశారు. ఈ ఏడాది అలా మెరిసిన ఒకప్పటి తారలు ఎవరో? వాళ్ళు ఏ సినిమాలతో రీ ఎంట్రీ ఇచ్చారో? ఆ సినిమాల ఫలితాలు ఏంటో.. […]