Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » పవన్, మహేష్ ఒకరు కిల్లర్ మరొకరు పోలీస్ గా కనిపించేవారు..!

పవన్, మహేష్ ఒకరు కిల్లర్ మరొకరు పోలీస్ గా కనిపించేవారు..!

  • March 19, 2020 / 10:39 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవన్, మహేష్ ఒకరు కిల్లర్ మరొకరు పోలీస్ గా కనిపించేవారు..!

హీరో నాని సుధీర్ ల మల్టీ స్టారర్ ‘వి’ ఈ ఉగాది కానుకగా మార్చి 25న విడుదల కావాల్సివుండగా కరోనా వైరస్ కారణంగా వాయిదా పడింది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ లో విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ చెప్పడం జరిగింది. నాని 25వ చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీలో ఇద్దరు హీరోలు సరికొత్త రోల్స్ చేస్తున్నాడు. నాని నెగెటివ్ షేడ్స్ కలిగిన సీరియల్ అండ్ డేంజర్ కిల్లర్ గా నటిస్తుండగా, సుధీర్ ఈ కిల్లర్ ని వేటాడే రూత్లెస్ పోలీస్ అధికారి పాత్ర చేస్తున్నారు. వీళ్ళ మధ్య నడిచే టామ్ అండ్ జెర్రీ వార్ సినిమా అసలు కథగా కనిపిస్తుంది.

ఐతే ఈ సినిమా సూపర్ స్టార్ మహేష్ అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేయాల్సిందిట. ఈ విషయాన్ని హీరో సుధీర్ బయటపెట్టారు. హాస్య నటుడు అలీతో ఓ టాక్ షోలో పాల్గొన్న సుధీర్ ‘వి’ చిత్రం కొరకు దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి మొదటి ఛాయిస్ పవన్ మరియు మహేష్ అని చెప్పారు. మరి వారిద్దరూ కాకుండా నాని, సుధీర్ లతో ఈ మూవీ ఎందుకు చేశారో పూర్తి ఎపిసోడ్ ప్రసారం అయితే కానీ తెలియదు. ఇక వేళ దర్శకుడు మోహన కృష్ణ అనుకున్నట్లుగా ఈ మూవీ పవన్, మహేష్ చేసి ఉంటే అంచనాలు ఏ స్థాయిలో ఉండేవో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇద్దరు టాప్ స్టార్స్ నటించాల్సిన స్టోరీ ఇది అని తెలియడంతో… ‘వి’ మూవీ నాని సుధీర్ ల మధ్య నడిచే హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ అని అర్థం అవుతుంది. అన్ని కుదిరితే మహేష్, పవన్ లు ఒకరు కిల్లర్, మరొకరు పోలీస్ గా నటించేవారు.ఇక సుదీర్ తాజా వ్యాఖ్యలు సినిమా పై ఆసక్తి పెంచేశాయి.

Most Recommended Video

నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు
మోస్ట్ డిజైరబుల్ విమెన్ 2019 లిస్ట్
టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019 లిస్ట్
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##SSMB
  • #Dil Raju
  • #Mahesh Babu
  • #Nani
  • #pawan kalyan

Also Read

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

Meghamsh Srihari: ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌ మంచి సక్సెస్ అందుకోవాలి అని కోరుకుంటున్నాను: శాంతి శ్రీహరి

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

Vishwanath And Sons Collections: మిక్స్డ్ టాక్ తో కూడా సూపర్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

related news

The Paradise: ఇంత నెగిటివిటీనా.. నాని – శ్రీకాంత్‌ కష్టాన్ని ఇలా తీసిపారేస్తున్నారేంటి?

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

Alias Rukmini: రామ్‌కి ‘శైలజ’.. నితిన్‌కి ‘రుక్మిణి’.. ఆ సెంటిమెంట్‌ వర్కౌట్‌ అవుతుందా?

trending news

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

20 hours ago
Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

20 hours ago
Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

21 hours ago
Meghamsh Srihari: ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌ మంచి సక్సెస్ అందుకోవాలి అని కోరుకుంటున్నాను: శాంతి శ్రీహరి

Meghamsh Srihari: ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌ మంచి సక్సెస్ అందుకోవాలి అని కోరుకుంటున్నాను: శాంతి శ్రీహరి

21 hours ago
Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

2 days ago

latest news

Trisha – Vijay: ఇదేంటి సీఎం గారూ.. అటు క్యాన్సిల్‌.. ఇటు సెల్యూట్‌లు.. ఏమవుతోంది?

16 mins ago
Manasa Varanasi: తిరుమలలో కుర్ర హీరోయిన్‌కి సెల్ఫీ తిప్పలు.. ఇదెంతవరకు కరెక్ట్‌ చెప్పండి?

1 hour ago
Mark Rydell: ప్రముఖ దర్శకుడు కన్నుమూత

Mark Rydell: ప్రముఖ దర్శకుడు కన్నుమూత

1 hour ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

2 days ago
DC Collections: మొదటి వారానికే బ్లాక్ బస్టర్ స్టేటస్.. ‘డిసి’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version