Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » ‘అన్ స్టాపబుల్’ సెట్ లో పవన్ కళ్యాణ్.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు..!

‘అన్ స్టాపబుల్’ సెట్ లో పవన్ కళ్యాణ్.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు..!

  • December 27, 2022 / 01:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘అన్ స్టాపబుల్’ సెట్ లో పవన్ కళ్యాణ్.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు..!

‘అన్ స్టాపబుల్ సీజన్ 2’ పవన్ కళ్యాణ్ హాజరుకాబోతున్నట్టు చాలా కాలం నుండి వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. నిర్మాత నాగ వంశీ…. ‘అన్ స్టాపబుల్2’ కి వచ్చినప్పుడు.. బాలయ్య త్రివిక్రమ్ కు కాల్ చేసినప్పుడు.. ‘త్రివిక్రమ్ అన్ స్టాపబుల్ కు ఎప్పుడు వస్తున్నావ్.. ఎవరితో రావాలో తెలుసుగా’ పవన్ ఫ్యాన్స్ లో ఆసక్తి పెరిగింది. ఈ మధ్యనే ప్రభాస్ ఎపిసోడ్ కంప్లీట్ అయ్యింది. న్యూయార్ కానుకగా డిసెంబర్ 30 నుండి ఈ ఎపిసోడ్ కు స్ట్రీమింగ్ కానుంది.

ఇక సంక్రాంతి కోసం పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానున్నట్టు స్పష్టమవుతుంది. ఈ ఎపిసోడ్లో పవన్ కళ్యాణ్ తో పాటు త్రివిక్రమ్, క్రిష్ లు కూడా పాల్గొంటున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉండగా.. పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కు సంబంధించిన షూటింగ్ డిసెంబర్ 27న జరగబోతున్నట్టు నిర్మాత నాగవంశీ పరోక్షంగా రివీల్ చేశాడు. అతను ట్వీట్ చేసినట్టుగానే ఈరోజు అనగా డిసెంబర్ 27న పవన్ ఎపిసోడ్ షూటింగ్ జరుగుతుంది. పవన్ కళ్యాణ్..

అన్ స్టాపబుల్ సెట్స్ కు వచ్చిన ఫోటోలు వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఎపిసోడ్ లో పవన్ రాజకీయాల గురించి, పర్సనల్ లైఫ్ గురించి… బాలయ్య ఎలాంటి ప్రశ్నలు అడుగుతాడు అనే ఆసక్తి పవన్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులందరిలో ఉంది. సరే ఆ విషయాలను పక్కన పెట్టేసి పవన్.. ‘అన్ స్టాపబుల్’ సెట్లో ఎంట్రీ ఇచ్చిన ఫోటోలు, వీడియోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

#UnstoppableWithNBKS2 #pspk #NBK #Pspk pic.twitter.com/daeShONnIZ

— Phani Kumar (@phanikumar2809) December 27, 2022

#UnstoppableWithNBKS2 #pspk #NBK #Pspk pic.twitter.com/ziotNdm6vl

— Phani Kumar (@phanikumar2809) December 27, 2022

#UnstoppableWithNBKS2 #pspk #NBK #Pspk pic.twitter.com/Wp6EusgBWp

— Phani Kumar (@phanikumar2809) December 27, 2022

#NBKWithPK#UnstoppableWithNBKS2 #PawanKalyanOnAha pic.twitter.com/5yQoyqKabX

— Suresh Kondi (@SureshKondi_) December 27, 2022

#UnstoppableWithNBKS2#pawankalyan pic.twitter.com/h3K8YwLEoo

— IMDB Telugu (@ImdbTelugu) December 27, 2022

Biggest and craziest episode shoot is happening today!! Thank you @PawanKalyan~ Allu Aravind #UnstoppableWithNBKS2 pic.twitter.com/qGMXNmXgtc

— ★彡 彡★ (@_jspnaveen) December 27, 2022

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aha
  • #Balakrishna
  • #Nandamuri Balakrishna
  • #pawan kalyan
  • #Prabhas

Also Read

OTT Releases: ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న 17 సినిమాలు/ వెబ్ సిరీస్..ల లిస్ట్!

My Baby Review in Telugu: మై బేబీ సినిమా రివ్యూ & రేటింగ్!

SSMB29: మహేష్ విషయంలో రాజమౌళి అంత రిస్క్ తీసుకుంటాడా..!

Prabhas: అందుకే 3 సినిమాల డీల్‌.. ఆసక్తికర విషయం చెప్పిన ప్రభాస్‌.. ఏమన్నాడంటే?

సోలో రిలీజ్ అనుకుంటే.. ఒకేసారి ఇన్ని సినిమాలు కర్చీఫ్ వేసుకున్నాయా?

Lokesh Kanagaraj, Sanjay Dutt: ‘లియో’ ఇష్యూ… సంజయ్ దత్ కామెంట్స్ కి లోకేష్ రియాక్షన్!

related news

Prabhas: అందుకే 3 సినిమాల డీల్‌.. ఆసక్తికర విషయం చెప్పిన ప్రభాస్‌.. ఏమన్నాడంటే?

Prabhas: అందుకే 3 సినిమాల డీల్‌.. ఆసక్తికర విషయం చెప్పిన ప్రభాస్‌.. ఏమన్నాడంటే?

Akhada2: ‘అఖండ 2’ రిలీజ్.. నిర్మాతల క్లారిటీ ఇదే..!

The Raja Saab: ‘రాజాసాబ్’.. సంక్రాంతినే టార్గెట్ చేశాడా?

Harish Shankar: ఫ్యాన్ బాయ్ అంటే హరీష్..లా ఉండాలి..!

Hari Hara Veeramallu Censor: ‘హరిహర వీరమల్లు’ సినిమాలో సెన్సార్ వారు అభ్యంతరం తెలిపిన 5 సన్నివేశాలు!

Hari Hara Veeramallu: ‘హరి హర వీరమల్లు’లో చార్మినార్‌.. ఆసక్తికర విషయాలివీ!

trending news

OTT Releases: ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న 17 సినిమాలు/ వెబ్ సిరీస్..ల లిస్ట్!

OTT Releases: ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న 17 సినిమాలు/ వెబ్ సిరీస్..ల లిస్ట్!

10 hours ago
My Baby Review in Telugu: మై బేబీ సినిమా రివ్యూ & రేటింగ్!

My Baby Review in Telugu: మై బేబీ సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
SSMB29: మహేష్ విషయంలో రాజమౌళి అంత రిస్క్ తీసుకుంటాడా..!

SSMB29: మహేష్ విషయంలో రాజమౌళి అంత రిస్క్ తీసుకుంటాడా..!

11 hours ago
Prabhas: అందుకే 3 సినిమాల డీల్‌.. ఆసక్తికర విషయం చెప్పిన ప్రభాస్‌.. ఏమన్నాడంటే?

Prabhas: అందుకే 3 సినిమాల డీల్‌.. ఆసక్తికర విషయం చెప్పిన ప్రభాస్‌.. ఏమన్నాడంటే?

11 hours ago
సోలో రిలీజ్ అనుకుంటే.. ఒకేసారి ఇన్ని సినిమాలు కర్చీఫ్ వేసుకున్నాయా?

సోలో రిలీజ్ అనుకుంటే.. ఒకేసారి ఇన్ని సినిమాలు కర్చీఫ్ వేసుకున్నాయా?

11 hours ago

latest news

Allu Arjun: నార్త్ ఓకే .. కానీ మిగిలిన ఏరియాల సంగతేంటి..?

Allu Arjun: నార్త్ ఓకే .. కానీ మిగిలిన ఏరియాల సంగతేంటి..?

11 hours ago
Suma: ‘దేవర’ టైంలో రెచ్చిపోయిన సుమ.. ఇప్పుడెందుకు సైలెంట్ అయ్యింది

12 hours ago
Indian 3: ‘ఇండియన్ 3’ భవిష్యత్తు రజినీకాంత్ చేతుల్లో..ఎలా అంటే?

Christopher Nolen: ఏడాదికి ముందే ఐమ్యాక్స్ టికెట్లు విడుదల.. స్టార్‌ డైరక్టర్‌ సత్తా ఇదీ!

17 hours ago
Trivikram: దర్శకుడు త్రివిక్రమ్ అందుకే భయపడుతున్నారా..!

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version