Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Pawan Kalyan: ఈ స్పీడు అప్పుడు ఉంటే.. పవన్‌ కల్యాణ్‌ హాఫ్‌ సెంచరీ కొట్టేసేవాడుగా!

Pawan Kalyan: ఈ స్పీడు అప్పుడు ఉంటే.. పవన్‌ కల్యాణ్‌ హాఫ్‌ సెంచరీ కొట్టేసేవాడుగా!

  • June 3, 2025 / 04:00 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: ఈ స్పీడు అప్పుడు ఉంటే.. పవన్‌ కల్యాణ్‌ హాఫ్‌ సెంచరీ కొట్టేసేవాడుగా!

పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) సినిమాలు చేసే స్పీడ్‌ గురించి చాలా ఏళ్లుగా ఓ కంప్లయింట్‌ ఉంది. సినిమాకు సినిమాకు చాలా రోజులు గ్యాప్‌ ఉంటుంది. అదెంత అంటే ఒక్కోసారి ఏడాది కూడా అయిపోతూ ఉంటుంది. అయితే ఇదంతా ఆయన పాలిటిక్స్‌లోకి వచ్చే ముందే. ఇప్పుడు ఆ గ్యాప్‌ ఇంకా పెరిగింది అనుకోండి. అయితే డిప్యూటీ సీఎం అవ్వడానికి ముందు ఎంచుకున్న, స్టార్ట్‌ చేసిన సినిమాలను ఇప్పుడు పవన్‌ పూర్తి చేసే పనిలో ఉన్నాడు.

Pawan Kalyan:

Pawan Kalyan asking points are old why not yet raised (1)

ఈ క్రమంలో ‘ఈ స్పీడ్‌ అప్పుడుంటేనా..’ అంటూ ఫ్యాన్స్‌ నాటి రోజుల్ని గుర్తు చేసుకుంటున్నారు. ఇంతకీ ఏమైందంటే.. రెండేళ్ల క్రితం ‘బ్రో’ (BRO) సినిమాతో బాక్సాఫీసు దగ్గరకు వచ్చాడు పవన్‌ కల్యాణ్‌. ఆ తర్వాత పైన చెప్పిన రాజకీయ కారణాల వల్ల సినిమాలు చేయలేదు. రీసెంట్‌గా వరుస డేట్స్‌ ఇచ్చి ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu)  సినిమా పూర్త ఇచేశాడు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Weekend Releases: ‘థగ్ లైఫ్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 16 సినిమాల లిస్ట్!
  • 2 Rajendra Prasad: ‘కూతురు పోయింది కదా.. అందుకే’.. వివాదంపై అలీ, రాజేంద్ర ప్రసాద్.. కామెంట్స్!
  • 3 సామ్‌తో రాజ్‌ గేమ్‌.. ఇన్‌స్టాలో భార్య పోస్ట్‌.. ఏం రాసుకొచ్చారంటే?

Hari Hara Veera Mallu

మొన్నీమధ్య నాలుగు గంటల్లో సినిమా డబ్బింగ్ చెప్పేసి పూర్తి చేశాడు. ఈ సినిమాను ఈ నెల 12న రిలీజ్ చేయబోతున్నారు. ఆ రోజే మరో స్పెషల్ కూడా ఉంది పవన్‌ ఫ్యాన్స్‌. ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ (Ustaad Bhagat Singh)  సెట్‌లోకి పవన్‌ వచ్చేది కూడా ఆ రోజేనట. హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో పవన్ కల్యాణ్ నటిస్తున్న సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ సినిమాకు పవన్‌ ఇటీవల డేట్స్ ఇవ్వడంతో త్వరలో కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

జూన్ 12 నుండి ‘ఉస్తాద్..’ తిరిగి ఆన్‌ డ్యూటీ అనే సోషల్‌ మీడియా పోస్ట్‌ రెడీ అవుతోందట. మొదటి రోజు నుండే పవన్‌ షూటింగ్‌లో పాల్గొంటారట. ఇలా సినిమా తర్వాత సినిమాను స్టార్ట్‌ చేసి వేగంగా పూర్తి చేసి ఉంటే పవన్‌ ఈ పాటికి 50 సినిమాలు చేసేసేవాడు. ఏమంటారు మేం చెప్పేది నిజమే కదా. అన్నట్లు ‘ఓజీ’ (OG Movie) సినిమా షూటింగ్‌ కూడా పారలల్‌గా జరుగుతోంది.

రజనీకాంత్‌తో మరో సినిమా.. మణిరత్నం ఏం చెప్పారంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hari Hara Veera Mallu
  • #OG Movie
  • #pawan kalyan
  • #Ustaad Bhagat Singh

Also Read

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

related news

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

trending news

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

2 hours ago
KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

19 hours ago
Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

21 hours ago
Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

1 day ago
Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

1 day ago

latest news

Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

17 hours ago
Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

17 hours ago
ఆ కుర్ర హీరోయిన్‌ డ్రెస్‌ రేట్‌ రూ.6 లక్షలట.. స్టార్‌ హీరో కూతురు కదా

ఆ కుర్ర హీరోయిన్‌ డ్రెస్‌ రేట్‌ రూ.6 లక్షలట.. స్టార్‌ హీరో కూతురు కదా

19 hours ago
ఆ వీడియోలో ఉన్నది నేను కాదు.. విజయ్‌ హీరోయిన్‌ ఆగ్రహం

ఆ వీడియోలో ఉన్నది నేను కాదు.. విజయ్‌ హీరోయిన్‌ ఆగ్రహం

20 hours ago
NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version