Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Mani Ratnam: రజనీకాంత్‌తో మరో సినిమా.. మణిరత్నం ఏం చెప్పారంటే?

Mani Ratnam: రజనీకాంత్‌తో మరో సినిమా.. మణిరత్నం ఏం చెప్పారంటే?

  • June 3, 2025 / 02:07 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mani Ratnam: రజనీకాంత్‌తో మరో సినిమా.. మణిరత్నం ఏం చెప్పారంటే?

సుమారు మూడు దశాబ్దాల తర్వాత కమల్‌ హాసన్‌ (Kamal Haasan)  – మణిరత్నం (Mani Ratnam) కలసి ఓ సినిమా చేశారు. అదే ‘థగ్ లైఫ్‌’(Thug Life). ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో ఇలాంటి మరో లాంగ్‌ పెండింగ్‌ కాంబో గురించి ఆ స్టార్‌ హీరో ఫ్యాన్స్‌ ఎదురుచూస్తున్నారు. ఆ హీరోనే రజనీకాంత్‌. ఎప్పుడో 1991లో ఇద్దరూ కలసి ‘దళపతి’ (Thalapathi) సినిమా చేశారు. ఆ తర్వాత ఇప్పటివరకు మళ్లీ కలవలేదు.

Mani Ratnam

Mani Ratnam On Reunion With Rajinikanth And His Next Films (1)

ఇప్పుడు కమల్‌తో సినిమా చేయడంతో, రజనీతోనూ సినిమా చేస్తారు అని వార్తలొచ్చాయి. గతంలో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చిన మణిరత్నం.. ఇప్పుడు మరోసారి చెప్పారు. నిజానికి రజనీ (Rajinikanth) – మణిరత్నం సినిమా పుకార్లు రెండేళ్ల క్రితమే వచ్చాయి. ‘పొన్నియిన్‌ సెల్వన్‌ 2’ (Ponniyin Selvan 2)  సినిమా ఆడియో లాంచ్‌ ఈవెంట్‌కి రజనీకాంత్‌ వచ్చారు. దీంతో ఈ కాంబోలో మరోసారి సినిమా రానుందని ఊహాగానాలు మొదలయ్యాయి. ఆ సమయంలో ఎలాంటి రియాక్షన్‌ లేదు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Weekend Releases: ‘థగ్ లైఫ్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 16 సినిమాల లిస్ట్!
  • 2 Rajendra Prasad: ‘కూతురు పోయింది కదా.. అందుకే’.. వివాదంపై అలీ, రాజేంద్ర ప్రసాద్.. కామెంట్స్!
  • 3 సామ్‌తో రాజ్‌ గేమ్‌.. ఇన్‌స్టాలో భార్య పోస్ట్‌.. ఏం రాసుకొచ్చారంటే?

ఆ తర్వాత ఇప్పుడేమీ ఉండకపోవచ్చు అని అన్నారు. తాజాగా ఈ పుకార్లపై మణిరత్నం స్పందిస్తూ ‘‘మీరు ఈ విషయాన్ని రజనీకాంత్‌ను అడగాలి. లేదంటే వేచి చూడాలి. ఏం జరుగుతుందో మనకు తెలియదు’’ అని అన్నారు. దీంతో ఇప్పట్లో సినిమా తేలేలా లేదు అని అంటున్నారు. అయితే, ఆశావాదులు మాత్రం ‘లేదు లేదు ఈ సినిమా ఉంది. మణిరత్నం అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ కోసం ఇలా తేలకుండా చెప్పారు’ అని అంటున్నారు.

అయితే ‘థగ్‌ లైఫ్‌’ సినిమా తర్వాత కొన్ని రోజులు విరామం తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు మణిరత్నం చెప్పారు. ఈ సినిమా తర్వాత కొంతకాలం విరామం తీసుకునే ప్లాన్‌ చేస్తున్నాను. ఆ తర్వాతనే కొత్త సినిమా. ప్రస్తుతం నా దగ్గర నాలుగు స్క్రిప్ట్‌లు ఉన్నాయి. వాటిలో ఏదీ పూర్తిగా సిద్ధం కాలేదు అని చెప్పారు. అయితే అన్నీ గొప్ప కథలే అని.. పూర్తి స్థాయిలో సిద్ధం చేశాక మాట్లాడతా అని చెప్పారు.

శైలేష్‌ కొలను అంతా ఓకే చేసుకునే మొన్న చెప్పారా? భలే ప్లానింగబ్బా!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mani Ratnam
  • #Rajinikanth

Also Read

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

related news

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Jailer 2: ‘బ్రేకింగ్‌ బ్యాడ్‌’ రిఫరెన్సులేనా? లేక కథ అక్కడి నుండి తెచ్చారా?

Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

trending news

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

7 hours ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

10 hours ago
Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

3 hours ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

4 hours ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

5 hours ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

6 hours ago
Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version