Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Pawan Kalyan: టీడీపీలో ఎందుకు చేరలేదు.. బాలయ్య ప్రశ్నకు పవన్‌ సమాధానమిదే?

Pawan Kalyan: టీడీపీలో ఎందుకు చేరలేదు.. బాలయ్య ప్రశ్నకు పవన్‌ సమాధానమిదే?

  • February 10, 2023 / 01:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: టీడీపీలో ఎందుకు చేరలేదు.. బాలయ్య ప్రశ్నకు పవన్‌ సమాధానమిదే?

పవన్‌ కల్యాణ్‌ ఇప్పుడు జనసేనాని అయ్యారు. జనసేన అనే పార్టీ పెట్టుకుని.. ప్రజల కోసం ప్రశ్నిస్తున్నారు.. పోరాడుతున్నారు. అయితే అసలు పవన్‌ యాక్టివ్‌ రాజకీయాల్లోకి ఎందుకొచ్చాడు, పార్టీ ఎందుకు పెట్టాడు అనే ప్రశ్న చాలా రోజుల నుండి వస్తోంది. అయితే తాజాగా మరో ప్రశ్న యాడ్‌ చేశాడు బాలకృష్ణ. ‘అన్‌స్టాపబుల్‌ 2’ షోకి ఫైనల్స్‌ అతిథిగా పవన్‌ వచ్చాడు. ఈ క్రమంలో రాజకీయ ప్రశ్నలు కూడా ఈ షోలో వచ్చాయి.

అందులో ఒకటి ‘టీడీపీలో ఎందుకు చేరలేదు’ అని. దీనికి పవన్‌ సమాధానమిచ్చాడు. పవన్‌ రాజకీయాల్లోకి రావడానికి.. నల్గొండ జిల్లాకు సంబంధం ఉంది. ఒకప్పుడు అక్కడ ఫ్లోరోసిస్‌ సమస్య తీవ్రంగా ఉండేది. ఆ రోజుల్లో ఓ గ్రామాన్ని దత్తత తీసుకుని, రక్షిత మంచి నీటిని అందించాలని పవన్‌ అనుకున్నాడు. దీని కోసం కొంతమందిని ఆ ప్రాంతానికి పంపిస్తే అక్కడి రాజకీయ గ్రూప్స్‌ అడ్డుకున్నాయట. దీంతో మంచి పని చేయడానికి కూడా అడ్డంకులు ఉంటాయా అనిపించిందట పవన్‌కు.

ఎన్జీవో ప్రారంభించాలని తొలుత అనుకున్నా… ఆ తర్వాత తన ఆలోచనలకు ఎన్జీవో కంటే పార్టీ అయితే బెటర్‌ అనిపించిందట. అందుకే రాజకీయ పార్టీ పెట్టాను అని పవన్‌ చెప్పాడు. అదే సమయంలో ఓసారి కలవాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర నుండి పవన్‌కు కబురు వచ్చిందట. దాంతో పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చా అని చెప్పాడు. ఇక బాలయ్య అడిగిన ప్రశ్న సంగతి చూస్తే.. పవన్‌ పాలిటిక్స్‌ గురించి మాట్లాడుతుంటే.. బాలయ్య మరి టీడీపీలో ఎందుకు చేరలేదు అని అడిగితే..

అప్పట్లో నేను కాంగ్రెస్‌లో కూడా చేరలేదు అని గుర్తు చేశాడు. అప్పటికే ప్రజల్లో ఉన్న పార్టీలకు సిద్ధాంతాలు, లక్ష్యాలు ఉంటాయి. అధికారం రాని చాలా గ్రూప్స్‌ కోసం అండగా ఉండాలంటే.. అప్పటికే ఉన్న పార్టీలతో ఎంతవరకు సాధించగలనన్న సందేహం వచ్చిందట పవన్‌కి. దీంతో తనకు తాను కొన్ని మూలసిద్ధాంతాలు పెట్టుకుని జనసేన పార్టీ స్థాపించాను అని చెప్పాడు పవన్‌. దాంతోపాటు అధికారమున్నా, లేకపోయినా ప్రజల్లో చైతన్యం నింపే దిశగా అడుగులు వేయాలంటే నేనే రాజకీయ పార్టీ పెట్టాలి అనిపించింది అని కూడా చెప్పాడు.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #pawan
  • #pawan kalyan
  • #power star pawan kalyan

Also Read

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

trending news

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

1 day ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

2 days ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

2 days ago

latest news

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

17 hours ago
Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

18 hours ago
Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

19 hours ago
Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version