Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » ట్రోలింగ్ గోల తప్పించుకున్న ‘పీపుల్ మీడియా’!

ట్రోలింగ్ గోల తప్పించుకున్న ‘పీపుల్ మీడియా’!

  • June 4, 2025 / 03:48 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ట్రోలింగ్ గోల తప్పించుకున్న ‘పీపుల్ మీడియా’!

వంద సినిమాలు నిర్మించడమే లక్ష్యంగా … నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టింది ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ (People Media Banner ) సంస్థ. కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) ‘ఎం.ఎల్.ఎ’ (MLA) (మంచి లక్షణాలు ఉన్న అబ్బాయి) సినిమాతో వీరి ప్రయాణం మొదలైంది. అటు తర్వాత ‘గూఢచారి’ (Goodachari) ‘సిల్లీ ఫెలోస్’ ‘ఓ బేబీ’ (Oh! Baby) ‘వెంకీ మామ’ (Venky Mama) ‘కార్తికేయ 2’ (Karthikeya 2) ‘ధమాకా’ (Dhamaka) వంటి విజయవంతమైన సినిమాలు అందించారు. అయితే కొలాబరేషన్ లో చేసిన సినిమాలు అన్నీ మంచి విజయాలు అందుకున్నాయి. కానీ ఆ తర్వాత సోలో నిర్మాతలుగా మారి చేసిన సినిమాలు అన్నీ డిజాస్టర్స్ అయ్యాయి.

People Media Banner

భారీ నష్టాలు తెచ్చిపెట్టాయి. దీంతో ఇప్పుడు వీళ్ళ చేతిలో ఉన్న క్రేజీ ప్రాజెక్టుల విషయంలో చాలా జాగ్రత్తలు వహిస్తున్నారు. ప్రస్తుతం ‘పీపుల్ మీడియా’ వారి చేతిలో ప్రభాస్ (Prabhas) ‘ది రాజాసాబ్’ (The Rajasaab ) , తేజ సజ్జ (Teja Sajja) ‘మిరాయ్’ (Mirai) , సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) ‘తెలుసు కదా’ వంటి క్రేజీ సినిమాలు ఉన్నాయి. వీటిపై టార్గెటెడ్ ఆడియన్స్ దృష్టి ఉంది. ఈ సినిమాల అప్డేట్స్ కోసం వారు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు కూడా. ముఖ్యంగా ‘ది రాజాసాబ్’ రిలీజ్ డేట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అభిమానులు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 The Raja Saab: ‘ది రాజాసాబ్’ రిలీజ్ అన్ని నెలల వాయిదా ఎందుకు..!
  • 2 Kalpika Ganesh: పబ్బు వివాదం పై కల్పిక రియాక్షన్!
  • 3 Radhika Apte: మీకేం తెలుసు.. మా ఇబ్బందులు.. రాధిక ఆప్టే మాటలు అర్థమవుతున్నాయా?

People Media Banner Escapes From Trolling (2)

ఫైనల్ గా ఆ సినిమా రిలీజ్ డేట్ ను డిసెంబర్ 5 కి ఫిక్స్ చేసినట్లు ప్రకటించేశారు. అలాగే టీజర్ ను జూన్ 16న రిలీజ్ చేస్తున్నట్టు కూడా తెలిపారు. అంతేకాదు ‘తెలుసు కదా’ సినిమాని కూడా అక్టోబర్ 17న రిలీజ్ అవుతుందని ఓ వీడియోతో ప్రకటించారు. ఇక ‘మిరాయ్’ ని సెప్టెంబర్ 5న రిలీజ్ చేస్తున్నట్టు తెలిపిన సంగతి తెలిసిందే. ఇవి అనౌన్స్ చేసిన డేట్లకి వస్తాయా? లేదా? అనేది పక్కన పెడితే.. ప్రస్తుతానికి ట్రోలర్స్ బారి నుండి తప్పించుకుని రిలాక్స్ అయినట్టే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mirai
  • #The RajaSaab

Also Read

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

related news

Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

Supriya Yarlagadda: సెన్సార్‌ బోర్డులో తెలుగు నిర్మాత.. కొత్త బోర్డు అంతా సెట్‌ చేస్తుందా?

Sridevi: శ్రీదేవి చెన్నై ఆస్తుల వివాదం.. ఇప్పటికి తేలాలా ఉంది!

G2: ఎట్టకేలకు రిలీజ్‌ డేట్‌ ప్రటించిన ‘జీ 2’.. ఎన్నో అడ్డంకులు దాటుకుంటూ…2

Maharaja: హాలీవుడ్‌కి వెళ్తున్న సేతుపతి ‘మహారాజ’.. ఎవరు చేస్తున్నారంటే?

Maharaja: హాలీవుడ్‌కి వెళ్తున్న సేతుపతి ‘మహారాజ’.. ఎవరు చేస్తున్నారంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

trending news

17 hours ago
Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

18 hours ago
Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

20 hours ago
Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

2 days ago
Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

2 days ago

latest news

Anant Nag: దాదా సాహెబ్‌ అనంత్‌ నాగ్‌ గురించి తెలుసా? మనం చూడనివి…

Anant Nag: దాదా సాహెబ్‌ అనంత్‌ నాగ్‌ గురించి తెలుసా? మనం చూడనివి…

17 hours ago
Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

18 hours ago
Yellamma: ఎల్లమ్మకు జోడీ ఎవరో తేలిపోయింది.. వారందరినీ దాటి..

19 hours ago
Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

20 hours ago
Multiplex: డిసెంబరు 24 మల్టీప్లెక్స్‌లో పెద్ద వార్‌.. ఎలా హ్యాండిల్‌ చేస్తారో?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version