Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Prabhakar: మాది దొంగ పెళ్లి… ప్రభాకర్ కామెంట్స్ వైరల్!

Prabhakar: మాది దొంగ పెళ్లి… ప్రభాకర్ కామెంట్స్ వైరల్!

  • October 9, 2023 / 01:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhakar: మాది దొంగ పెళ్లి… ప్రభాకర్ కామెంట్స్ వైరల్!

బుల్లితెడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు ప్రభాకర్ ఒకరు. ఈయన బుల్లితెర మెగాస్టార్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకునే ప్రస్తుతం వరుస సీరియల్స్ లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇక ఈయన భార్య మలయజ గురించి అందరికీ తెలిసిందే. వీరిద్దరూ కూడా పలు సీరియల్స్ లో నటిస్తూనే మరోవైపు యూట్యూబ్ ఛానల్ ద్వారా వీరికి సంబంధించిన ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఇకపోతే తాజాగా ప్రభాకర్ తన భార్యతో కలిసి బుల్లితెర కార్యక్రమానికి హాజరయ్యారు.

ఇందులో భాగంగా తన ప్రేమ పెళ్లి గురించి పలు విషయాలను వెల్లడించారు. ఇక వీరిద్దరి పెళ్లి ఫోటో స్క్రీన్ పై డిస్ప్లే కావడంతో ప్రభాకర్ తన పెళ్లి గురించి మాట్లాడారు. ఇది మా దొంగ పెళ్లి అని మేము ప్రేమించుకుని ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకున్నామని తెలిపారు. మా ఫ్రెండ్ ఒకడు కాళ్లు కడిగి కన్యదానం చేశారని ప్రభాకర్ తెలిపారు. ఇక పెళ్లి తర్వాత నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేదని ఆ విషయం తెలిసి తన భార్య చాలా బాధపడిందని ప్రభాకర్ తెలిపారు.

అయితే నేను (Prabhakar) తనకి మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పడంతో ఆమె తనను క్షమించిందని అయితే ఇలాంటి విషయాలలో సారీ చెప్పడం గొప్ప కాదు కానీ ఆ సారీ ని వాళ్ళు యాక్సెప్ట్ చేసే క్షమించడం గొప్పతనం అంటూ భార్య గురించి అలాగే తన పెళ్లి గురించి ప్రభాకర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలోకి రాకముందే యాటిట్యూడ్ సార్ గా పేరు సంపాదించుకున్నారు ప్రస్తుతం చంద్రహాస్ పలు సినిమాల షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.

మ్యాడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
మామా మశ్చీంద్ర సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prabhakar

Also Read

Ramayana Collections: రెండో రోజు పెరిగిన ‘రామాయణం’ వసూళ్ళు

Scene: ‘సీన్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

Cult Collections: మొదటి వారం కేవలం 35 శాతం రికవరీ సాధించిన ‘కల్ట్’

Aadarsha Kutumbam AK 47 Collections: మొదటి వారం కేవలం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

related news

Ramayana Collections: రెండో రోజు పెరిగిన ‘రామాయణం’ వసూళ్ళు

Ramayana Collections: రెండో రోజు పెరిగిన ‘రామాయణం’ వసూళ్ళు

Scene: ‘సీన్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Scene: ‘సీన్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

Surekha Vani: సురేఖ వాణి పర్సనల్ వీడియో లీక్.. లీగల్ యాక్షన్ తీసుకుంటా అంటూ?

Surekha Vani: సురేఖ వాణి పర్సనల్ వీడియో లీక్.. లీగల్ యాక్షన్ తీసుకుంటా అంటూ?

Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

Cult Collections: మొదటి వారం కేవలం 35 శాతం రికవరీ సాధించిన ‘కల్ట్’

Cult Collections: మొదటి వారం కేవలం 35 శాతం రికవరీ సాధించిన ‘కల్ట్’

trending news

Ramayana Collections: రెండో రోజు పెరిగిన ‘రామాయణం’ వసూళ్ళు

Ramayana Collections: రెండో రోజు పెరిగిన ‘రామాయణం’ వసూళ్ళు

1 min ago
Scene: ‘సీన్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Scene: ‘సీన్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 min ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

2 hours ago
Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
Cult Collections: మొదటి వారం కేవలం 35 శాతం రికవరీ సాధించిన ‘కల్ట్’

Cult Collections: మొదటి వారం కేవలం 35 శాతం రికవరీ సాధించిన ‘కల్ట్’

1 day ago

latest news

Ramayana Collections: మొదటి రోజు భారీ వసూళ్లు సాధించిన ‘రామాయణం’.. కానీ

Ramayana Collections: మొదటి రోజు భారీ వసూళ్లు సాధించిన ‘రామాయణం’.. కానీ

1 day ago
Aadarsha Kutumbam AK 47: బాక్సాఫీస్ వద్ద తడబడుతున్న ‘ఆదర్శ కుటుంబం’

Cult Collections: ఎదురీదుతున్న విశ్వక్ సేన్ ‘కల్ట్’

Ramayana: ‘రామాయణం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Mahasakthi Review in Telugu: మహాశక్తి సినిమా రివ్యూ & రేటింగ్!

Mahasakthi Review in Telugu: మహాశక్తి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version