Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Rag Mayur Podcast
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Prabhas, Ram Charan: ఆమె చేసిన పనికి ..పాపం రామ్ చరణ్ బుక్కైయాడుగా..!

Prabhas, Ram Charan: ఆమె చేసిన పనికి ..పాపం రామ్ చరణ్ బుక్కైయాడుగా..!

  • September 6, 2023 / 03:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas, Ram Charan: ఆమె చేసిన పనికి ..పాపం రామ్ చరణ్ బుక్కైయాడుగా..!

ప్రభాస్, అనుష్క జోడీ టాలీవుడ్‌లో ఎంత పెద్ద హిట్టో మనకు తెలుసు. ఆ మధ్య ఈ ఇద్దరి ఏదో నడుస్తుందని, పెళ్లి పీటలెక్కడమే తరువాయి అని కూడా ఎన్నోసార్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడీ జంట మరోసారి వార్తల్లో నిలిచింది. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి మూవీతో ఐదేళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తున్న అనుష్క.. ప్రభాస్ కు ఫేవరెట్ రెసిపీ ఛాలెంజ్ విసరడం విశేషం. ఈ మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి మూవీలో అనుష్క ఓ చెఫ్ గా కనిపిస్తోంది.

దీంతో తన ఫేవరెట్ వంటకం, దానిని ఎలా తయారు చేయాలో కూడా వివరిస్తూ మంగళవారం (సెప్టెంబర్ 5) తన ఇన్‌స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ చేసింది. అంతేకాదు పేరుతో ఓ కొత్త ఛాలెంజ్ కు కూడా తెరతీసింది. ఇందులో భాగంగా తన తొలి ఛాలెంజ్ ను ప్రభాస్ కు విసిరింది. ఇంతకీ ఈ కన్నడ బ్యూటీకి బాగా నచ్చిన వంటకం ఏంటో తెలుసా? మంగళూరు చికెన్ కర్రీ, నీర్ దోశె అట. ఈ రెండు వంటకాలను ఎలా చేయాలో కూడా తన ఇన్‌స్టా పోస్టులో అనుష్క వివరించింది.

“మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి చాలా సరదగా ఉంటుంది. ఇవాళ నేను నా ఫేవరెట్ వంటకం గురించి షేర్ చేస్తున్నాను. అంతేకాదు దీన్ని స్టార్ట్ చేస్తున్నాను. ఈ ఛాలెంజ్ ను ప్రభాస్ కు విసురుతున్నాను. ఫుడ్ ఎంతగానో ఇష్టపడే వ్యక్తి. అందరి కడుపులూ నింపే వ్యక్తి అతడు. తన ఫేవరెట్ వంటకం గురించి చెప్పడంతో ఛాలెంజ్ కొనసాగించాలని ప్రభాస్ ను ట్యాగ్ చేస్తున్నాను” అని అనుష్క క్యాప్షన్ ఉంచింది.

Ram Charan with Prabhas

ఇక అనుష్క ఛాలెంజ్ ని స్వీకరించిన (Prabhas) ప్రభాస్ తన ఫేవరెట్ డిష్ ఏంటో తెలియజేశాడు. ‘రొయ్యల పలువా’ తన ఫేవరెట్ డిష్ అంటూ అందుకు సంబంధించిన రెసిపీని షేర్ చేశాడు. ఇక ఈ ఛాలెంజ్ ని తను రామ్ చరణ్ కి ఇస్తున్నట్లు ప్రకటించాడు. మరి రామ్ చరణ్.. ప్రభాస్ ఛాలెంజ్ స్వీకరిస్తాడా..? లేదా..? చూడాలి. ప్రస్తుతం ఈ ఛాలెంజ్ టాలీవుడ్ వైరల్ అవుతుంది. దీనివల్ల తమ ఫేవరెట్ స్టార్స్ ఫేవరెట్ డిష్ లు ఏంటో తెలుస్తున్నాయి. మరి ఈ ఛాలెంజ్ ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి.

https://www.youtube.com/watch?v=_x2cQ6ajRNc

మంది పార్టిసిపెంట్స్ తో దుమ్ము లేచిపోయిన బిగ్ బాస్ సీజన్ 7 స్టేజ్..!

సీజన్ – 7 లో 5 బ్లండర్ మిస్టేక్స్ ఇవే..!
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prabhas
  • #Ram Charan

Also Read

Andhra King Taluka Collections: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ రిలీజై ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Bhogi: ‘డెబ్యూ డైరెక్టర్ తీశాడనుకుని చూడండి’.. ‘భోగి’ విషయంలో సంపత్ నంది ముందే హింట్ ఇచ్చాడా?

Bhogi Review in Telugu: భోగి సినిమా రివ్యూ & రేటింగ్!

Nanna Kutty Review In Telugu: నాన్న కుట్టి సినిమా రివ్యూ & రేటింగ్!

Tharun Bhascker: ఈషా రెబ్బా ఎంట్రీ.. డబ్బుకే ఫస్ట్ ప్రియారిటీ అంటున్న తరుణ్ భాస్కర్.. అసలేం ఏం జరుగుతుంది?

OM Collections: మొదటి సోమవారం కూడా కుమ్మేసిన ‘ఓం’ వసూళ్ళు

related news

Magaverse: మెగా వర్స్‌… ఇప్పటివరకు ఎవరెవరు వచ్చి వెళ్లారు.. ఇంకా ఎవరు రావొచ్చు?

RC 17: ఎనిమిదేళ్ల పాత కథకు రూ.500 కోట్లు పెడుతున్న నిర్మాతలు..

Sai Durgha Tej:  ఘనంగా సాయి దుర్గా తేజ్ ఎంగేజ్మెంట్.. పెళ్లి ఎప్పుడంటే?

RC17: ఈ లెక్కలు తేలకుండానే లెక్కల మాస్టారు.. కొబ్బరికాయ కొట్టేశారా?

RC17: దేశమంతా తిరిగి.. ఫైనల్‌గా తెలుగమ్మాయిని హీరోయిన్‌గా ఓకే చేసిన సుకుమార్‌

Ram Charan: ‘రామాయణ’ను అప్పట్లో అనుకున్నట్లు రామ్‌చరణ్‌తో తీసుంటే.. ఇప్పుడు పరిస్థితి ఏంటో?

trending news

Andhra King Taluka Collections: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ రిలీజై ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Andhra King Taluka Collections: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ రిలీజై ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

32 mins ago
Bhogi: ‘డెబ్యూ డైరెక్టర్ తీశాడనుకుని చూడండి’.. ‘భోగి’ విషయంలో సంపత్ నంది ముందే హింట్ ఇచ్చాడా?

Bhogi: ‘డెబ్యూ డైరెక్టర్ తీశాడనుకుని చూడండి’.. ‘భోగి’ విషయంలో సంపత్ నంది ముందే హింట్ ఇచ్చాడా?

4 hours ago
Bhogi Review in Telugu: భోగి సినిమా రివ్యూ & రేటింగ్!

Bhogi Review in Telugu: భోగి సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Nanna Kutty Review In Telugu: నాన్న కుట్టి సినిమా రివ్యూ & రేటింగ్!

Nanna Kutty Review In Telugu: నాన్న కుట్టి సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Tharun Bhascker: ఈషా రెబ్బా ఎంట్రీ.. డబ్బుకే ఫస్ట్ ప్రియారిటీ అంటున్న తరుణ్ భాస్కర్.. అసలేం ఏం జరుగుతుంది?

Tharun Bhascker: ఈషా రెబ్బా ఎంట్రీ.. డబ్బుకే ఫస్ట్ ప్రియారిటీ అంటున్న తరుణ్ భాస్కర్.. అసలేం ఏం జరుగుతుంది?

3 days ago

latest news

Satvika Veeravalli: ఆమె తెలుగమ్మాయే కానీ తెలుగమ్మాయి కాదు.. ఎందుకనో తెలుసా?

1 hour ago
Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి.. ఆ రోజు ఢిల్లీ అయి ఉంటే ఎలా ఉండేదో? ఆ ఊహే అదుర్స్‌

2 hours ago
Nandi Award: ఫైనల్లీ నంది అవార్డుల జీవో జారీ.. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే..

3 hours ago
Lenin: జపాన్‌ వెళ్తున్న ‘లెనిన్‌’… మరి ‘సామ’ ఫ్యాన్స్‌ ఏం చేస్తారో మరి?

Lenin: జపాన్‌ వెళ్తున్న ‘లెనిన్‌’… మరి ‘సామ’ ఫ్యాన్స్‌ ఏం చేస్తారో మరి?

4 hours ago
AA23: ఏంటీ… అల్లు అర్జున్‌ ఏడాదికే కొత్త సినిమాతో వచ్చేస్తాడా?

AA23: ఏంటీ… అల్లు అర్జున్‌ ఏడాదికే కొత్త సినిమాతో వచ్చేస్తాడా?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version