Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #భైరవం సినిమా రివ్యూ
  • #గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!
  • #పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు

Filmy Focus » Movie News » Kalki: ‘కల్కి’లో నేనే పెద్ద కమెడియన్‌.. ప్రభాస్ షాకింగ్‌ కామెంట్స్‌

Kalki: ‘కల్కి’లో నేనే పెద్ద కమెడియన్‌.. ప్రభాస్ షాకింగ్‌ కామెంట్స్‌

  • July 22, 2023 / 08:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kalki: ‘కల్కి’లో నేనే పెద్ద కమెడియన్‌.. ప్రభాస్ షాకింగ్‌ కామెంట్స్‌

ప్రభాస్‌ను నాగ్ అశ్విన్‌ ఎలా చూపిస్తారో? అంటూ గత కొన్ని నెలలుగా ఫ్యాన్స్‌ ఎదురు చూస్తున్నారు. ఫస్ట్‌ లుక్‌తో కాస్త నిరాశపరిచినా.. గ్లింప్స్‌తో వావ్‌ అనిపించారు. సినిమాకు ‘కల్కి 2898 ఏడీ’ అని పేరు కూడా పెట్టేశరు. దాని వెనుక ఉన్న కారణాలు ఏంటి? సినిమాలో ప్రభాస్‌ పాత్ర ఎలా ఉంటుంది అనే లెక్కలు ఓ వైపు ఫ్యాన్స్‌ వేసుకుంటుంటే… ప్రభాస్‌ చేసిన కొన్ని కామెంట్స్‌ ఇప్పుడు మరో రకమైన చర్చకు దారి తీశాయి. అదే కమెడియన్‌ కామెంట్స్‌.

‘ప్రాజెక్ట్ K’ అనే వర్కింగ్ టైటిల్‌తో సినిమా రూపొందుతున్న సినిమాకు పేరు పెట్టడానికి కామికాన్‌కు వెళ్లింది టీమ్‌. అక్కడ ఘనంగా అనౌన్స్‌ చేశారు కూడా. సినిమాపై ఉన్న అంచనాలను ఈ గ్లింప్స్‌ తారస్థాయికి తీసుకెళ్లింది అని చెప్పాలి. హిందూ మైథాలజీని ఈ సినిమాలో మెయిన్ థీమ్‌గా తీసుకున్నారని అర్థమవుతోంది. మైథాలజీకి సైన్స్, ఫిక్షన్ కలిపి ఈ సినిమా తీస్తున్నారు. మైతాలజీ ప్రకారం.. కలియుగాంతంలో కల్కి అవతారంలో విష్ణుమూర్తి మళ్లీ వస్తారని ఉంది. ఇదే లైన్ తో నాగ అశ్విన్ ‘కల్కి 2898 ఏడీ’ సినిమాని రూపొందిస్తున్నారు.

ఈ సినిమాలో కల్కి (Kalki) అవతారంలో ప్రభాస్ కనిపించనున్నాడు. సినిమాలో ఈ కల్కి పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉండబోతుంది అని అందరూ అనుకుంటుంటే.. సినిమాలో తన పాత్ర కామెడీగా ఉంటుందని, సినిమాలో నేనే కమేడియన్‌ని అని ప్రభాస్‌ అన్నాడు. దీంతో ఈ కామెంట్స్ సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కల్కి పాత్ర కామెడీగా ఉండడమేంటి? ప్రపంచం మొత్తాన్ని కాపాడే యోధుడి పాత్ర కామెడీగా ఉంటే ఎలా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

అయితే ప్రభాస్ నిజంగానే కామెడీగా ఉంటుందని చెప్పాడా? లేక సరదాగా అన్నాడా? అనేది తెలియాల్సి ఉంది. వైజయంతి మూవీస్ రూ.600 కోట్ల భారీ బడ్జెట్లో ఈ సినిమాను నిర్మిస్తోంది. ప్రభాస్‌కి జోడిగా దీపికా పడుకొణె నటిస్తుండగా… అమితాబ్‌ బచ్చన్, కమల్‌ హాసన్, దిశా పటాని ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

హిడింబ సినిమా రివ్యూ & రేటింగ్!

అన్నపూర్ణ ఫోటో స్టూడియో సినిమా రివ్యూ & రేటింగ్!
హత్య సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amitabh Bachchan
  • #Deepika Padukone
  • #Kamal Haasan
  • #Nag Ashwin
  • #Prabhas

Also Read

Khaleja Re-Release Collections: 5 వ రోజు మళ్ళీ గ్రోత్ … రీ- రిలీజ్ లో ఖలేజా సంచలనం!

Bhairavam Collections: ‘భైరవం’…  5వ రోజు డౌన్ అయిందిగా..!

Thug Life First Review: విక్రమ్ రేంజ్ హిట్.. కమల్ కి దక్కేనా?

Major Collections: ‘మేజర్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Bhairavam: ‘భైరవం’ : 40 శాతం నష్టాలు తప్పేలా లేవుగా.. కారణం అదేనా!

Vikram Collections: ‘విక్రమ్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

related news

Kamal Haasan: కమల్‌ ఎందుకిలా చేస్తున్నాడు? ఇది కోలీవుడ్‌ vs శాండిల్‌వుడ్‌కి దారితీయదుగా!

The Raja Saab: ‘ది రాజాసాబ్’ రిలీజ్ అన్ని నెలల వాయిదా ఎందుకు..!

Triptii Dimri: ‘స్పిరిట్’తో త్రిప్తి రేంజ్ 10 రెట్లు పెరిగిందా?

The Rajasaab: ‘ది రాజాసాబ్’ ఇంట్రెస్టింగ్ అప్డేట్.. కానీ..!

trending news

Khaleja Re-Release Collections: 5 వ రోజు మళ్ళీ గ్రోత్ … రీ- రిలీజ్ లో ఖలేజా సంచలనం!

Khaleja Re-Release Collections: 5 వ రోజు మళ్ళీ గ్రోత్ … రీ- రిలీజ్ లో ఖలేజా సంచలనం!

11 hours ago
Bhairavam Collections: ‘భైరవం’…  5వ రోజు డౌన్ అయిందిగా..!

Bhairavam Collections: ‘భైరవం’… 5వ రోజు డౌన్ అయిందిగా..!

13 hours ago
Thug Life First Review: విక్రమ్ రేంజ్ హిట్.. కమల్ కి దక్కేనా?

Thug Life First Review: విక్రమ్ రేంజ్ హిట్.. కమల్ కి దక్కేనా?

14 hours ago
Major Collections: ‘మేజర్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Major Collections: ‘మేజర్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

18 hours ago
Bhairavam: ‘భైరవం’ : 40 శాతం నష్టాలు తప్పేలా లేవుగా.. కారణం అదేనా!

Bhairavam: ‘భైరవం’ : 40 శాతం నష్టాలు తప్పేలా లేవుగా.. కారణం అదేనా!

18 hours ago

latest news

సిగరెట్లకి బానిసైపోయిన హీరోయిన్… డెడికేషన్ వల్ల ఆ అడిక్షన్ వచ్చిందట..!

15 hours ago
ట్రోలింగ్ గోల తప్పించుకున్న ‘పీపుల్ మీడియా’!

16 hours ago
Bunny Vas: మొత్తానికి ‘గీతా’ దాటేసిన నిర్మాత బన్నీ వాస్..!

Bunny Vas: మొత్తానికి ‘గీతా’ దాటేసిన నిర్మాత బన్నీ వాస్..!

18 hours ago
Ashika Ranganath: రవితేజ సినిమాలో కీలక మార్పు..!

మెగా బ్రదర్స్ సినిమాలకి సేమ్ సీన్ రిపీట్ అవుతుందా?

మెగా బ్రదర్స్ సినిమాలకి సేమ్ సీన్ రిపీట్ అవుతుందా?

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version