Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Pawan Kalyan: పవన్ అలాంటి వ్యక్తి అంటున్న ప్రియా వారియర్.. ఫ్యాన్స్ గర్వపడేలా?

Pawan Kalyan: పవన్ అలాంటి వ్యక్తి అంటున్న ప్రియా వారియర్.. ఫ్యాన్స్ గర్వపడేలా?

  • July 19, 2023 / 05:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: పవన్ అలాంటి వ్యక్తి అంటున్న ప్రియా వారియర్.. ఫ్యాన్స్ గర్వపడేలా?

పవన్, సాయితేజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన బ్రో మూవీలో ప్రియా వారియర్ ఒక హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. తెలుగులో ఇప్పటివరకు సరైన సక్సెస్ లేని ప్రియా వారియర్ బ్రో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వినోదాయ సిత్తం మూవీ చూశానని ఆ సినిమా నాకు చాలా నచ్చిందని ప్రియా వారియర్ అన్నారు. లుక్ టెస్ట్ చేసి ఈ సినిమాలో ఎంపిక చేశారని ఆమె తెలిపారు.

పవన్ తో కలిసి నటించడం సంతోషంగా ఉందని ప్రియా వారియర్ చెప్పుకొచ్చారు. కెరీర్ తొలినాళ్లలోనే పవన్ తో నటించడం ఆశీర్వాదమని భావిస్తానని ప్రియా వారియర్ పేర్కొన్నారు. పవన్ తన యాక్టింగ్ తో మ్యాజిక్ చేస్తారని పవన్ సెట్ లో అడుగు పెడితే ఏదో అనుభూతి కలుగుతుందని అది మాటల్లో చెప్పలేమని ఆమె అన్నారు. పవన్ గొప్పదనం ఇదేనంటూ ప్రియా వారియర్ పేర్కొన్నారు.

సరైన మార్గంలో గైడ్ చేసేవాళ్లు లేకపోవడం వల్లే నేను నటించిన కొన్ని సినిమాలు ఆశించిన ఫలితాన్ని సొంతం చేసుకోలేదని ఆమె చెప్పుకొచ్చారు. చిన్నప్పటి నుంచి గొప్ప నటిని కావాలని అనుకున్నానని ఆ దిశగానే అడుగులు వేశానని ప్రియా వారియర్ వెల్లడించారు. మాతృకతో పోల్చి చూస్తే ఎన్నో మార్పులు జరిగాయని ప్రధాన పాత్రల నిడివి పెరిగిందని ఆమె వెల్లడించారు.

పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో ఎక్కువ సీన్లు లేవని ఆయన చాలా కామ్ గా ఉంటారని ప్రియా వారియర్ అన్నారు. సముద్రఖని డైరెక్షన్ లో పని చేయడం చాలా సంతోషంగా ఉందని ఆమె వెల్లడించారు. సాయితేజ్ సెట్స్ లో చాలా సరదాగా ఉంటారని ప్రియా వారియర్ పేర్కొన్నారు. పీపుల్ మీడియా బ్యానర్ లో చేయడం ఆనందంగా ఉందని తొలిసారి పెద్ద బ్యానర్ లో చేశానని ఆమె వెల్లడించారు.

పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 19 సినిమాలు/ సిరీస్ లు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bro Movie
  • #pawan kalyan
  • #Priya Prakash Varrier
  • #Sai Dharam Tej
  • #Samuthirakani

Also Read

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

Vishwanath And Sons Collections: మిక్స్డ్ టాక్ తో కూడా సూపర్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

DC Collections: మొదటి వారానికే బ్లాక్ బస్టర్ స్టేటస్.. ‘డిసి’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Korean Kanakaraju Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టాటస్.. ‘కనకరాజు..’ లాభాలు ఎంతో తెలుసా?

Makutam: ‘మకుటం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

trending news

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

6 hours ago
Vishwanath And Sons Collections: మిక్స్డ్ టాక్ తో కూడా సూపర్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: మిక్స్డ్ టాక్ తో కూడా సూపర్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

6 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

6 hours ago
DC Collections: మొదటి వారానికే బ్లాక్ బస్టర్ స్టేటస్.. ‘డిసి’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

DC Collections: మొదటి వారానికే బ్లాక్ బస్టర్ స్టేటస్.. ‘డిసి’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

8 hours ago
Korean Kanakaraju Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టాటస్.. ‘కనకరాజు..’ లాభాలు ఎంతో తెలుసా?

Korean Kanakaraju Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టాటస్.. ‘కనకరాజు..’ లాభాలు ఎంతో తెలుసా?

8 hours ago

latest news

Vishwanath And Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

13 hours ago
DC Collections: 6వ రోజు కూడా కుమ్మెసిన ‘డిసి’.. లాభాలు ఎంతంటే?

14 hours ago
Korean Kanakaraju Collections: 6వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

15 hours ago
Hushar Pittalu Review in Telugu: హుషారు పిట్టలు సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago
Yash: కియారకు బాడీగార్డ్‌గా మారిపోయాం: యశ్‌ కామెంట్స్‌ వైరల్‌

Yash: కియారకు బాడీగార్డ్‌గా మారిపోయాం: యశ్‌ కామెంట్స్‌ వైరల్‌

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version