Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Priya Prakash Varrier: ఆ తప్పులు చేయడంతో.. తల్లీదండ్రులకు క్షమాపణలు చెప్పిన ప్రియా ప్రకాశ్ వారియర్!

Priya Prakash Varrier: ఆ తప్పులు చేయడంతో.. తల్లీదండ్రులకు క్షమాపణలు చెప్పిన ప్రియా ప్రకాశ్ వారియర్!

  • July 22, 2023 / 09:22 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Priya Prakash Varrier: ఆ తప్పులు చేయడంతో.. తల్లీదండ్రులకు క్షమాపణలు చెప్పిన ప్రియా ప్రకాశ్ వారియర్!

తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒరు ఆడార్ లవ్ ఈ సినిమా ప్రచారంలో భాగంగా ఒక వీడియోని విడుదల చేశారు. ఆ వీడియోలో ప్రియా ప్రకాష్ కన్ను కొట్టే సన్నివేశంతో ప్రియా ప్రకాష్ దేశ వ్యాప్తంగా విపరీతమైన పాపులారిటీని సంపాదించుకుంది.ఇక అప్పటి నుంచి ప్రియా ప్రకాష్ వారియర్ ను అభిమానులు ముద్దుగా కన్ను గీటు భామ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ పేరుతో పాటు ముద్దుగా వింక్ బ్యూటీ అని కూడా పిలుస్తూ ఉంటారు.ఈ కేరళ కుట్టి తెలుగులో పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఇష్క్, లవర్స్, చెక్ లాంటి సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.కానీ ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద గా సక్సెస్ కాలేకపోవడంతో పాటు ఆమెకు సరైన గుర్తింపును కూడా తెచ్చి పెట్టలేకపోయాయి.ఇది ఇలా ఉంటే చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడు తన అభిమానులను పలకరించబోతోంది ప్రియా ప్రకాష్ వారియర్. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో సినిమాలో కీలక పాత్రలో నటించింది ప్రియా. ఈ సినిమా 28న విడుదల కానున్న విషయం తెలిసిందే.

ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా గడుపుతోంది ప్రియా ప్రకాష్ వారియర్.ఈ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఆమె మీడియాతో ముచ్చటించారు.ఈ సందర్భంగా ఎన్నో విషయాలను పంచుకుంది ప్రియా. బ్రో సినిమాలో ఆఫర్‌ వచ్చినప్పుడు మొదట నేను నమ్మలేదు.మొదటి రోజు సెట్‌లో పవన్‌ కల్యాణ్‌ ని చూసి ఎంతో ఆనందంగా అనిపించింది.కంగారు పడ్డాను. ఆయన ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటారు.సాయి చాలా ఫ్రెండ్లీ. వాళ్లిద్దరితో నాకు కాంబినేషన్‌ సీన్స్‌ ఉన్నాయి.

ఇలాంటి ప్రాజెక్ట్‌లో భాగమైనందుకు గర్వంగా ఉన్నాను అని చెప్పుకొచ్చింది ప్రియా. అనంతరం విలేకరు ఒకవేళ మీరు సారీ, థ్యాంక్స్‌ చెప్పాల్సి వస్తే ఎవరికి చెబుతారు? అని ప్రశ్నించగా.ప్రియా స్పందిస్తూ. థ్యాంక్యూ, సారీ రెండూ నా తల్లిదండ్రులకే చెబుతాను. వాళ్ల ప్రోత్సహం వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను. అందుకు ఎప్పటికీ రుణపడి ఉంటాను.ఇక, టీనేజ్‌లో ఉన్నప్పుడు నేను ఎన్నో ఆకతాయి పనులు చేశాను. అమ్మ వాళ్లకు అవి నచ్చేవి కాదు.కాబట్టి, అప్పుడు చేసిన పనులన్నింటికీ ఇప్పుడు సారీ చెబుతాను అని తెలిపింది ప్రియా.

పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 19 సినిమాలు/ సిరీస్ లు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bro Movie
  • #ketika sharma
  • #pawan kalyan
  • #Priya Prakash Varrier
  • #Sai Dharam Tej

Also Read

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

related news

Paruchuri Gopala Krishna: ‘ఉస్తాద్‌..’పై స్టార్‌ రైటర్‌ పోస్ట్‌ మార్టం.. ఈ మార్పులు చేసి ఉంటే అంటూ..

Paruchuri Gopala Krishna: ‘ఉస్తాద్‌..’పై స్టార్‌ రైటర్‌ పోస్ట్‌ మార్టం.. ఈ మార్పులు చేసి ఉంటే అంటూ..

Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

Anudeep: స్టాండప్‌ కామెడీ.. రెండు వైపుల వాడి ఉన్న కత్తి.. పట్టుకున్నోడి చెయ్యే..

Anudeep: స్టాండప్‌ కామెడీ.. రెండు వైపుల వాడి ఉన్న కత్తి.. పట్టుకున్నోడి చెయ్యే..

Ustaad Bhagat Singh: హరీశ్ శంకర్‌ ఇక రెడీ అవ్వాల్సిందే.. ‘ఎక్స్‌’ మోతమోగిపోద్ది!

Ustaad Bhagat Singh: హరీశ్ శంకర్‌ ఇక రెడీ అవ్వాల్సిందే.. ‘ఎక్స్‌’ మోతమోగిపోద్ది!

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

trending news

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

6 hours ago
Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

9 hours ago
Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

10 hours ago
Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

1 day ago

latest news

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

2 hours ago
Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

8 hours ago
Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

8 hours ago
Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

9 hours ago
David Dhawan: ఇదే నా ఆఖరి సినిమానేమో.. కామెడీ కింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

David Dhawan: ఇదే నా ఆఖరి సినిమానేమో.. కామెడీ కింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version