Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Natti Kumar: పవన్ రాజకీయాలపై నిర్మాత నట్టి కుమార్ షాకింగ్ కామెంట్!

Natti Kumar: పవన్ రాజకీయాలపై నిర్మాత నట్టి కుమార్ షాకింగ్ కామెంట్!

  • June 21, 2023 / 10:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Natti Kumar: పవన్ రాజకీయాలపై నిర్మాత నట్టి కుమార్ షాకింగ్ కామెంట్!

జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వారాహి యాత్ర చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే కాకినాడలో ఈయన ద్వారంపూడి చంద్రశేఖర్ పై ఆరోపణలు చేయగా చంద్రశేఖర్ రెడ్డి కూడా పవన్ కు ఛాలెంజ్ విసిరారు. ఈ సందర్భంగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పవన్ కళ్యాణ్ ను తీవ్రస్థాయిలో విమర్శలు కురిపించారు. ఈ క్రమంలోనే కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఈ వ్యవహారంలోకి తల దూర్చారు.

ఈ సందర్భంగా ముద్రగడ్డ పద్మనాభం మాట్లాడుతూ ఉద్యమం చేపట్టడానికి తాను కోట్ల రూపాయల ప్యాకేజీ తీసుకోలేదంటూ పరోక్షంగా పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేశారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ ఒక నాయకుడు మాదిరి కాకుండా వీధి రౌడీలా మాట్లాడుతున్నారు అంటూ ముద్రగడ్డ పద్మనాభం పవన్ కళ్యాణ్ పై విమర్శలు కురిపించారు. ఈ విధంగా పవన్ కళ్యాణ్ ముద్రగడ్డ పద్మనాభం ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మధ్య ఈ వార్ జరుగుతూ ఉండగా నిర్మాత (Natti Kumar) నట్టి కుమార్ స్పందించారు.

ఈ సందర్భంగా నట్టి కుమార్ ఈ వ్యవహారంపై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.పవన్ కళ్యాణ్ ద్వారంపూడి మధ్య వివాదం జరుగుతున్న సమయంలో మధ్యలో ముద్రగడ్డ పద్మనాభం ఎందుకు వచ్చారో తనకు అర్థం కావడం లేదని తెలిపారు.ఇక ద్వారంపూడి పవన్ కళ్యాణ్ ను విమర్శిస్తూ తన ఫ్లెక్సీలు కూడా కాకినాడలో కట్టనివ్వనంటూ విమర్శలు చేయడం సరి కాదని ఇది తన ఎమ్మెల్యే అహంకారానికి నిదర్శనం అని నట్టి కుమార్ తెలిపారు.

ఇక ఈ విషయంపై సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా స్పందించాల్సిన అవసరం ఉందని ఈయన తెలిపారు.ఇక రాజకీయపరంగా పవన్ కళ్యాణ్ ఎంచుకున్న మార్గం చాలా సరైనదని ఆయన ఇదే మార్గంలో కనుక పయనిస్తే తప్పకుండా సీఎం అవుతారని మనమందరం కూడా పవన్ కళ్యాణ్ కోసం సపోర్ట్ చేయాలి అంటూ నట్టి కుమార్ ఈ సందర్భంగా చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Natti Kumar
  • #pawan
  • #pawan kalyan
  • #Producer Natti Kumar

Also Read

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

related news

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

trending news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

24 mins ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

55 mins ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

1 hour ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

1 day ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

1 day ago

latest news

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

4 hours ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

5 hours ago
Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

6 hours ago
Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

1 day ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version