ఈ వారం థియేటర్లు అన్నీ ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule) తోనే ప్యాక్ అయిపోతాయి. అయితే టికెట్ రేట్లు భారీగా పెంచేశారు. వాటి దెబ్బకు థియేటర్ కి వెళ్ళేలేము అనుకున్న వాళ్ళకి ఓటీటీలో కూడా మంచి స్టఫ్ ఉంది. లేట్ చేయకుండా ఈ వారం (Weekend Releases) థియేటర్ / ఓటీటీల్లో విడుదల కాబోతున్న సినిమాలని ఓ లుక్కేద్దాం రండి :
ముందుగా థియేటర్లలో విడుదల కాబోతున్న సినిమాలు :
1) పుష్ప 2 : డిసెంబర్ 5న విడుదల (డిసెంబర్ 4 నుండి ప్రీమియర్ షోలు వేయబోతున్నారు)
ఓటీటీల్లో విడుదల కాబోతున్న సినిమాలు/సిరీస్ .. ల లిస్ట్
నెట్ ఫ్లిక్స్ :
2) అమరన్ (Amaran) : డిసెంబర్ 5 నుండి స్ట్రీమింగ్ కానుంది
3) దట్ క్రిస్మస్ (యానిమేషన్) : డిసెంబర్ 4 నుండి స్ట్రీమింగ్
4) చర్చిల్ ఎట్ వార్ (డాక్యుమెంటరీ) : డిసెంబర్ 4 నుండి స్ట్రీమింగ్
5) ది అల్టిమేటమ్ (వెబ్ సిరీస్) : డిసెంబర్ 4 నుండి స్ట్రీమింగ్
6) ఎ నాన్సెన్స్ క్రిస్మస్ (హాలీవుడ్) : డిసెంబర్ 6 నుండి స్ట్రీమింగ్ కానుంది
7) జిగ్రా (హిందీ) : డిసెంబర్ 6 నుండి స్ట్రీమింగ్ కానుంది
8) బిగ్గెస్ట్ హైస్ట్ ఎవర్(హాలీవుడ్) : డిసెంబర్ 6 నుండి స్ట్రీమింగ్ కానుంది
9) బ్లాక్ డవ్జ్ (హాలీవుడ్) : డిసెంబర్ 5 నుండి స్ట్రీమింగ్ కానుంది
10) ది ఓన్లీ గర్ల్ ఇన్ ది ఆర్కెస్ట్రా(డాక్యుమెంటరీ)
11) విక్కీ విద్యా కా వో వాలా వీడియో (హిందీ) : డిసెంబర్ 6 నుండి స్ట్రీమింగ్ కానుంది
సోనీ లివ్ :
12)తానవ్ 2 (హిందీ/ తెలుగు) : డిసెంబర్ 6 నుండి స్ట్రీమింగ్ కానుంది
జీ5 :
13) మైరీ(హిందీ) : డిసెంబర్ 6 నుండి స్ట్రీమింగ్ కానుంది
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ :
14) ది ఒరిజినల్ (కొరియన్ సిరీస్) : డిసెంబర్ 03 నుండి స్ట్రీమింగ్ కానుంది
15) లైట్ షాప్ (కొరియన్) : డిసెంబర్ 05 నుండి స్ట్రీమింగ్ కానుంది
అమెజాన్ ప్రైమ్ :
16) మట్కా (Matka) . : డిసెంబర్ 05 నుండి స్ట్రీమింగ్ కానుంది
17) అగ్ని (హిందీ) : డిసెంబర్ 06 నుండి స్ట్రీమింగ్ కానుంది
జియో సినిమా :
18) క్రియేచ్ కమాండోస్ (యానిమేషన్ మూవీ) : డిసెంబర్ 6 నుండి స్ట్రీమింగ్ కానుంది
19) లాంగింగ్ (హాలీవుడ్) : డిసెంబర్ 7 నుండి స్ట్రీమింగ్ కానుంది
బుక్ మై షో :
20) స్మైల్ 2(హాలీవుడ్) : డిసెంబర్ 4 నుండి స్ట్రీమింగ్ కానుంది