Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Radhe Shyam Release Date: ప్రభాస్ అభిమానులకి ‘రాధే శ్యామ్’ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్..!

Radhe Shyam Release Date: ప్రభాస్ అభిమానులకి ‘రాధే శ్యామ్’ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్..!

  • January 29, 2022 / 12:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Radhe Shyam Release Date: ప్రభాస్ అభిమానులకి ‘రాధే శ్యామ్’ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్..!

ప్రభాస్ అభిమానులు మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న చిత్రం ‘రాధే శ్యామ్’. నిజానికి ‘ఆర్.ఆర్.ఆర్’ మొదలైనప్పుడే ఈ చిత్రం షూటింగ్ కూడా మొదలయ్యింది. కానీ అనేక కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. కరోనా కారణంగా మరో రెండేళ్ళు వాయిదా పడింది ‘రాధే శ్యామ్’. నిజానికి జనవరి 14న సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చెయ్యాలి అనుకున్నారు కానీ కరోనా థర్డ్ వేవ్ ఎఫెక్ట్ పడడం పక్క రాష్ట్రాల్లో పలు చోట్ల థియేటర్లు మూతపడడం, ఆంద్రప్రదేశ్ లో టికెట్ రేట్ల ఇష్యు నడుస్తుండడం వంటి కారణాల వల్ల సంక్రాంతికి ‘రాధే శ్యామ్’ రాలేదు.

అయితే కొత్త విడుదల తేదీని ఎప్పుడు ప్రకటిస్తారు అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈ చిత్రానికి ఓటిటి నుండీ రూ.350 కోట్ల భారీ ఆఫర్ వచ్చినప్పటికీ నిర్మాతలు థియేట్రికల్ రిలీజ్ కే మక్కువ చూపిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఎట్టకేలకు ‘రాధే శ్యామ్’ విడుదల తేదీ ఫిక్స్ అయ్యింది. మార్చి 4న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయబోతున్నట్టు సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది. మార్చి 18 లేదా ఏప్రిల్ 28న `ఆర్‌.ఆర్‌.ఆర్‌` రాబోతున్నట్టు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.

కాబట్టి ఆ చిత్రానికంటే రెండు వారాల ముందే రాధే శ్యామ్ వస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఫిబ్ర‌వ‌రిలో… కోవిడ్ కేసుల తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.టికెట్ రేట్ల ఇష్యు కూడా ఓ కొలిక్కి రావచ్చు. నైట్ క‌ర్‌ఫ్యూ వంటివి కూడా తీసేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి.. ‘రాధే శ్యామ్’ విడుదలకి ఇబ్బంది ఉండకపోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకులు ఓ పెద్ద సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. కాబట్టి.. ‘రాధే శ్యామ్’ కు భారీ ఓపెనింగ్స్ నమోదయ్యే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Pooja Hegde
  • #Prabhas
  • #Radha Krishna Kumar
  • #Radhe shyam
  • #SS Thaman

Also Read

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

related news

Thaman: ఇంగ్లిష్‌ పాటల కాపీ మరక… అసలేం జరుగుతోందో చెప్పేసిన తమన్‌

Thaman: ఇంగ్లిష్‌ పాటల కాపీ మరక… అసలేం జరుగుతోందో చెప్పేసిన తమన్‌

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Thaman: ‘ఉస్తాద్‌..’ ఈవెంట్‌కి రమ్మంటే తమన్‌ ఏమన్నాడో తెలుసా?

Thaman: ‘ఉస్తాద్‌..’ ఈవెంట్‌కి రమ్మంటే తమన్‌ ఏమన్నాడో తెలుసా?

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

trending news

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

1 day ago
Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

2 days ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

2 days ago

latest news

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

21 hours ago
Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

1 day ago
Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

1 day ago
Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

1 day ago
Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version