Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Radhika Sarathkumar: రజనీకాంత్‌ కామెంట్స్‌పై రియాక్ట్‌ అయిన రాధిక.. ఏమన్నారంటే?

Radhika Sarathkumar: రజనీకాంత్‌ కామెంట్స్‌పై రియాక్ట్‌ అయిన రాధిక.. ఏమన్నారంటే?

  • September 4, 2024 / 12:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Radhika Sarathkumar: రజనీకాంత్‌ కామెంట్స్‌పై రియాక్ట్‌ అయిన రాధిక.. ఏమన్నారంటే?

దేశ సినిమా రంగాన్ని ఓ కుదుపు కుదిపేసి అంశం జస్టిస్‌ హేమ కమిటీ రిపోర్టు. మలయాళ సినిమా పరిశ్రమలో మహిళలు దయనీయ స్థితిలో పని చేస్తున్నారు, కనీస సౌకర్యాలు, గౌరవం కూడా దక్కడం లేదు అంటూ కొన్ని విషయాలను ఉదాహరణగా చెబుతూ జస్టిస్‌ హేమ కమిటీ ఓ రిపోర్టు ఇచ్చింది. అందులో ఎవరెవరి పేర్లు ఉన్నాయి అనేది తెలియదు కానీ.. విషయం మాత్రం సీరియస్‌. అయితే ఈ విషయంలో ప్రముఖ నటుడు రజనీకాంత్‌ (Rajinikanth) స్పందిస్తూ.. తనకు విషయం గురించి తెలియదు అని చెప్పారు.

Radhika Sarathkumar

దీంతో ఈ విషయం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా ఈ విషయంలో ప్రముఖ నటి రాధిక ( Radhika Sarathkumar) స్పందించారు. ‘ఆయనకు జస్టిస్‌ హేమ కమిటీ రిపోర్టు గురించి తెలిసి ఉంటే కచ్చితంగా మాట్లాడేవారు.. తెలియదు కాబట్టే ఏం మాట్లాడలేదు’ అని చెప్పారు. దాంతోపాటు స్టార్‌ హీరోలకు కొన్ని సూచనలు కూడా చేశారు. హేమ కమిటీపై అగ్ర నటీనటులు మౌనం వహించడాన్ని రాధిక (Radhika Sarathkumar) తప్పుపట్టారు. ‘మీ మౌనాన్ని ప్రజలు తప్పుగా అర్థం చేసుకుంటారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 వరద బాధితులకు అండగా నిలిచిన ఎన్టీఆర్!
  • 2 తన 27 ఏళ్ళ కెరీర్లో పవన్ మిస్ చేసుకున్న రీమేక్ సినిమాలు ఇవే..!
  • 3 ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్న 12 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్

అగ్రతారలంతా ఈ విషయం గురించి మాట్లాడాలి. స్టార్‌ హీరోల మాటలు ఉపశమనమిస్తాయి. వేధింపులకు గురైన మహిళల్లో న్యాయంపై ఆశను కలిగిస్తాయి అని ఆమె పిలుపునిచ్చారు. అలాగే ప్రజలు కూడా ఈ సమస్యపై మాట్లాడాలి అని ఆమె కోరారు. అంతేకాదు బాధిత మహిళల తరపున మాట్లాడాలని తన భర్త (ప్రముఖ నటుడు శరత్‌ కుమార్‌)కు (Sarathkumar) చెప్పినట్లు రాధిక వెల్లడించారు. వేధింపులకు గురైన మహిళలకు అగ్రనటీనటులు మాట్లాడే మాటలు భరోసాను ఇస్తాయి.

అత్యధిక పారితోషికం తీసుకుంటున్న అగ్రనటులు ఈ విషయలో స్పందించాలని నా భర్తకు చెప్పాను అని రాధిక తెలిపారు. ఇప్పటికే ఈ విషయంలో ప్రముఖ నటులు మమ్ముట్టి (Mammootty) , మోహన్‌లాల్ (Mohanlal) స్పందించారు. చిత్రీకరణ ప్రదేశాల్లో మహిళలకు సురక్షిత వాతావరణం ఉండేందుకు నివేదికలో సూచించిన అంశాలను స్వాగతిస్తున్నానని మమ్ముట్టి అన్నారు. హేమ కమిటీకి సంబంధించిన ప్రతి ప్రశ్నకు మొత్తం సినీపరిశ్రమ సమాధానం చెప్పాలని మోహన్‌లాల్ పేర్కొన్నారు. ఇప్పటికే ఈ విషయంలో మలయాళ నటుల సంఘం ‘అమ్మ’ అధ్యక్ష పదవికి మోహన్‌ లాల్‌ రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

పవన్‌ ఫ్యాన్స్‌ అంటే ఏంటో మరోసారి చూపించిన ‘గబ్బర్‌ సింగ్‌’

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Radhika Sarathkumar
  • #Rajinikanth

Also Read

Jetlee Review In Telugu: జెట్ లీ సినిమా రివ్యూ & రేటింగ్!

Jetlee Review In Telugu: జెట్ లీ సినిమా రివ్యూ & రేటింగ్!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

related news

Kamal Haasan, Rajinikanth: కమల్‌ – రజనీ డైరక్టర్‌ మళ్లీ మారారా? కొత్త దర్శకుడు పాతవాడేనా?

Kamal Haasan, Rajinikanth: కమల్‌ – రజనీ డైరక్టర్‌ మళ్లీ మారారా? కొత్త దర్శకుడు పాతవాడేనా?

trending news

Jetlee Review In Telugu: జెట్ లీ సినిమా రివ్యూ & రేటింగ్!

Jetlee Review In Telugu: జెట్ లీ సినిమా రివ్యూ & రేటింగ్!

17 mins ago
Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

14 hours ago
Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

14 hours ago
Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

15 hours ago
Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago

latest news

Trisha Krishnan : త్రిష ట్వీట్ వైరల్.. ఆమెకి అంత కష్టం ఏమోచ్చింది ?

Trisha Krishnan : త్రిష ట్వీట్ వైరల్.. ఆమెకి అంత కష్టం ఏమోచ్చింది ?

21 hours ago
‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

1 day ago
Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

2 days ago
Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

2 days ago
Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version