Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Rahul Ravindran: సముద్రఖని, ఎస్.జె.సూర్య జాబితాలో రాహుల్ రవీంద్రన్!

Rahul Ravindran: సముద్రఖని, ఎస్.జె.సూర్య జాబితాలో రాహుల్ రవీంద్రన్!

  • September 30, 2024 / 06:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rahul Ravindran: సముద్రఖని, ఎస్.జె.సూర్య జాబితాలో రాహుల్ రవీంద్రన్!

హీరోలుగా కెరీర్లు మొదలుపెట్టి అనంతరం దర్శకులుగా మారిన చిన్న లిస్ట్ లో రాహుల్ రవీంద్రన్ (Rahul Ravindran) పేరు మొదటి వరుసలో ఉంటుంది. “చిలసౌ”తో సూపర్ హిట్ కొట్టిన రాహుల్ రవీంద్రన్.. అనంతరం “మన్మథుడు 2” (Manmadhudu 2) ఫ్లాప్ అవ్వడం వల్ల దర్శకత్వానికి గ్యాప్ ఇచ్చి మళ్లీ నటుడిగా బిజీ అయ్యాడు. మధ్యలో హీరోగా ఒక మలయాళ రీమేక్ లో నటించాడు రాహుల్. ఇప్పుడు బాలీవుడ్ డెబ్యూ ఇచ్చాడు. ఆలియా భట్ (Alia Bhatt)  ప్రధాన పాత్రలో వసన్ బాలా (Vasan Bala) దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం “జిగ్రా”.

Rahul Ravindran

తమ్ముడిని జైల్ నుంచి రక్షించుకోవడం కోసం అక్క పడే తపన ప్రధానాంశంగా రూపొందిన ఈ చిత్రంలో రాహుల్ రవీంద్రన్ ఓ కీలకపాత్ర పోషించాడు. హిందీతోపాటు మిగతా భాషల్లో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవడం గమనార్హం. ఇకపోతే.. రాహుల్ రవీంద్రన్ (Rahul Ravindran) దర్శకత్వంలో మూడో సినిమాగా మొదలైన “ది గర్ల్ ఫ్రెండ్” ప్రెజెంట్ స్టేటస్ ఏమిటి అనేది తెలియాల్సి ఉంది. రష్మిక మందన్న (Rashmika Mandanna) టైటిల్ పాత్రధారిణిగా మొదలైన ఈ చిత్రం రెండు షెడ్యూల్స్ షూటింగ్ జరుపుకుని అనంతరం ఎందుకో గ్యాప్ తీసుకున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 భారీ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకున్న 'దేవర'
  • 2 ఆమెకు అందుకే ఛాన్స్ ఇచ్చానని చెబుతున్న జానీ మాస్టర్. కానీ?
  • 3 7 ఏళ్ళ 'స్పైడర్' గురించి ఎవ్వరికీ తెలియని 10 ఆసక్తికర విషయాలు!

మరి ఇప్పుడైనా రాహుల్ రవీంద్రన్ మళ్లీ గర్ల్ ఫ్రెండ్ పనులు మొదలెడితే బాగుంటుంది. లేకపోతే.. ఆయన కూడా సముద్రఖని (Samuthirakani) , ఎస్.జె.సూర్య (S. J. Suryah) లాగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీ అయిపోతాడేమో. ఎందుకంటే.. ప్రస్తుతం తెలుగులో మంచి క్యారెక్టర్ ఆర్టిస్టుల కొరత అయితే ఉంది, అందుకే పరభాషా నటుల్ని అరువు తెచ్చుకుంటున్నారు. రాహుల్ తెల్ల గెడ్డం లుక్ కూడా ఒకందుకు దర్శకులను ఆకర్షిస్తోంది. అయితే..

మనోడి చాక్లెట్ బాయ్ ఫేస్ మాత్రం అతడ్ని పూర్తిస్థాయి విలన్ రోల్స్ చేయనివ్వడం లేదు. ఆ ఒక్క విషయాన్ని రాహుల్ అధిగమించగలిగితే తెలుగు మాత్రమే కాదు సౌత్ లో మోస్ట్ వాటెండ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిపోతాడు. ఇకపోతే.. “జిగ్రా” అక్టోబర్ 11న హిందీతోపాటు తెలుగు, తమిళ భాషల్లోనూ విడుదలకానుంది.

కొరటాల నుండి ఇలాంటి డైలాగులు అస్సలు ఊహించలేదు?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Alia Bhatt
  • #JIGRA
  • #Rahul Ravindran
  • #Vasan Bala

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

ఫౌజి..  ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

ఫౌజి.. ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

Prabhas Birthday Special: హిట్లు లేవు వేస్ట్ అన్నారు.. ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ కి ఎదిగాడు

Prabhas Birthday Special: హిట్లు లేవు వేస్ట్ అన్నారు.. ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ కి ఎదిగాడు

related news

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

ఫౌజి..  ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

ఫౌజి.. ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

Aadarsha Kutumbam AK 47: ‘ప్రతిరోజూ పండగే’ లో ఓ బావా సాంగ్ ని అటు తిప్పి ఇటు తిప్పి కొట్టేశాడు

Aadarsha Kutumbam AK 47: ‘ప్రతిరోజూ పండగే’ లో ఓ బావా సాంగ్ ని అటు తిప్పి ఇటు తిప్పి కొట్టేశాడు

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

10 hours ago
Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

11 hours ago
ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

1 day ago
ఫౌజి..  ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

ఫౌజి.. ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

2 days ago
Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

2 days ago

latest news

Sandeep Vanga: ఈ మందు సంబరాలు ఏంటి డైరక్టర్‌ గారూ.. మొన్నలా.. నిన్నిలా.. ఎందుకిలా?

Sandeep Vanga: ఈ మందు సంబరాలు ఏంటి డైరక్టర్‌ గారూ.. మొన్నలా.. నిన్నిలా.. ఎందుకిలా?

58 mins ago
Rahul Sankrityan: ఆ బానిస పదాలు వదిలేయండి.. మినిమమ్‌ కామన్‌సెన్స్‌ లేకుండా తొక్కేద్దామనుకున్నారు

Rahul Sankrityan: ఆ బానిస పదాలు వదిలేయండి.. మినిమమ్‌ కామన్‌సెన్స్‌ లేకుండా తొక్కేద్దామనుకున్నారు

2 hours ago
Tharun Bhascker: కోలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న తరుణ్‌ భాస్కర్‌.. ఆ డైరక్టర్‌ని రీప్లేస్‌ చేస్తూ..

Tharun Bhascker: కోలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న తరుణ్‌ భాస్కర్‌.. ఆ డైరక్టర్‌ని రీప్లేస్‌ చేస్తూ..

17 hours ago
Prabhas: ఎందుకీ కన్‌ఫ్యూజన్‌ డార్లింగ్‌.. అన్నేసి ముందేసుకొని కూర్చుంటే ఎలా?

Prabhas: ఎందుకీ కన్‌ఫ్యూజన్‌ డార్లింగ్‌.. అన్నేసి ముందేసుకొని కూర్చుంటే ఎలా?

18 hours ago
Sri Vishnu: శ్రీవిష్ణుకి మైథాలజీ టచ్‌ ఇస్తున్న కుర్ర కామెడీ డైరక్టర్‌

Sri Vishnu: శ్రీవిష్ణుకి మైథాలజీ టచ్‌ ఇస్తున్న కుర్ర కామెడీ డైరక్టర్‌

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version