Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » రాజమౌళి సినిమాల్లో శక్తివంతమైన పాత్రలు

రాజమౌళి సినిమాల్లో శక్తివంతమైన పాత్రలు

  • May 5, 2017 / 12:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రాజమౌళి సినిమాల్లో శక్తివంతమైన పాత్రలు

కథలో ఒక పాత్ర బలంగా ఉంటుంది. అతని చుట్టూ కథ నడుస్తుంది. ఆ పవర్ ఫుల్ క్యారక్టర్ హీరో అవుతాడు. సాధారణంగా అన్ని సినిమా కథలు ఇలానే ఉంటాయి. కానీ రాజమౌళి సినిమాలు అందుకు భిన్నంగా ఉంటాయి. ఆయన చిత్రాల్లో హీరోతో పాటు సహాయ పాత్రలు కూడా చాలా పవర్ ఫుల్ గా ఉంటాయి. అందుకే అతని సినిమాలు అంతగా ఆకట్టుకుంటాయి. రాజమౌళి చెక్కిన పవర్ ఫుల్ క్యారెక్టర్స్ పై ఫోకస్…

బిక్షుయాదవ్ (సై)Bikshuyadavముక్కుకి పెద్ద రింగ్, మెలితిరిగిన గుబురు మీసాలు, నోట్లో పొడుగాటి చుట్ట.. సై సినిమాలో భిక్షుయాదవ్ ని చూడగానే భయం వేస్తుంది. ప్రదీప్ రావత్ పోషించిన ఈ పాత్ర లుక్ లోనే కాదు.. యాక్షన్ కూడా భయపెట్టిస్తుంది. అంత పవర్ ఫుల్ గా రాజమౌళి ఈ క్యారెక్టర్ ని చూపించారు. గుర్తిండిపోయేలా చేశారు.

కాట్రాజు (ఛత్రపతి) Katrajఛత్రపతి సినిమాలో కాట్రాజుది చిన్న పాత్రే. అయినప్పటికీ ఆ సినిమాతో ఆ పేరు మారుమోగింది. కారణం అతని ఆకారం మాత్రమే కాదు.. చేసే పనులు. చాలా కర్కశంగా ఉంటాడు. పిల్లలు అని చూడకుండా దారుణంగా కొడతాడు. అతని వల్లే బానిసగా బతుకుతున్న ఛత్రపతి లోని హీరో బయటికి వస్తాడు. అతన్ని చంపడంతో కథ మలుపుతిరుగుతుంది. ఆ పాత్రతో సుప్రీత్ అసలు పేరు కాట్రాజు గా మారిపోయింది.

యమధర్మ రాజా (యమదొంగ) Yamadharma Rajaతెలుగు సినిమాల్లో పూర్వం యముడు అనగానే కొంత అవివేకంగా, ఆలోచనలేని వ్యక్తిగా చూపిస్తుంటారు. రాజమౌళి మాత్రం యమదొంగ సినిమాలో చాలా పవర్ ఫుల్ గా చూపించారు. ఆ పాత్రలో మోహన్ బాబు మరింత చక్కగా నటించి మదిలో నిలిచిపోయారు.

షేర్ ఖాన్ (మగధీర) Sherkhanమగధీర సినిమా పేరు చెప్పగానే భైరవ తర్వాత గుర్తుకు వచ్చే పేరు షేర్ ఖాన్. ఈ పాత్ర సినిమాలో కనిపించేది కొన్ని నిముషాలే.. అయినా విలువలున్న పోరాట యోధుడిగా షేర్ ఖాన్ పేరు పొందారు. ఆ పాత్రను అందరూ ప్రేమించేలా జక్కన్న చెక్కారు.

నాగినీడు (మర్యాదరామన్న)Nagineedu నాగినీడు మర్యాదరామన్నలో నెగిటివ్ షేడ్స్ గల పాత్ర. అయినా అతన్ని అందరూ పక్కింటి వ్యక్తిలా భావించారు.నాగినీడు మనుషుల్ని చంపుతాడు.. కానీ అందుకు బలమైన కారణం ఉంటుంది. ఎంతటి బలమైన కారణమైనా తన ఇంట్లో చంపడు. ఇలా కొన్ని నియమాలకు కట్టుబడిన వ్యక్తిగా నాగినీడు గుర్తింపు దక్కించుకున్నారు. నాగినీడు క్యారక్టర్ కి రామినీడు జీవం పోశారు.

సుదీప్ (ఈగ)Sudeepసినిమాలో హీరోకి సమానంగా విలన్ ఉంటాడు. కానీ ఈగ సినిమాలో హీరో కంటే అత్యంత బలవంతుడిగా విలన్ రోల్ ఉంటుంది. ఈగని చంపేందుకు ఆ క్యారక్టర్ పడే తిప్పలు ఆసక్తిని కలిగిస్తాయి. ఆ పవర్ ఫుల్ రోల్ ల్లో సుదీప్ మరింత రెచ్చిపోయారు. ఫిల్మ్ ఫేర్ అవార్డు దక్కించుకున్నారు.

శివగామి (బాహుబలి) Sivagamiతెలుగు జాతి గర్వించదగ్గ సినిమా బాహుబలి లో హీరో (బాహుబలి), విలన్ (భల్లాల దేవా) పాత్రలు మాత్రమే కాదు అనేక పాత్రలను పవర్ ఫుల్ గా రాజమౌళి మలిచిన తీరు అద్భుతం. మహిష్మతి రాజమాత శివగామి పాత్రకు మహామహులు సెల్యూట్ చేశారు. రాజ్యాన్ని మాటతో శాశించే రాణిగా అదరగొట్టింది. ఈ క్యారక్టర్ కి రమ్యకృష్ణకి మరింత పవర్ తెచ్చింది.

కట్టప్ప (బాహుబలి) Kattappaబాహుబలి సినిమాలో మరో పవర్ ఫుల్ రోల్ కట్టప్ప. మహిష్మతి రాజ్యానికి కట్టు బానిసను కూడా శక్తిమంతుడిగా చూపించవచ్చని రాజమౌళి నిరూపించారు. అంతేకాదు బాహుబలి కంక్లూజన్ సినిమాపై కట్టప్ప పాత్ర ద్వారానే డైరక్టర్ అంచనాలను పెంచారు. ఈ పాత్రలో నటించిన సత్యరాజ్ కి అభిమానులు కట్టప్పగా నామకరణం చేశారు.

టిట్లా (విక్రమార్కుడు ) Titlaచంబల్ లోయలో నివసించే దోపిడీదారులు ఎలాఉంటారో విక్రమార్కుడు సినిమాలో టిట్లా పాత్ర ద్వారా రాజమౌళి మనకి చూపించారు. ఈ పాత్ర కనిపించినప్పుడల్లా గుండె జలదరిస్తుంది. అంతలా టిట్లా క్యారెక్టర్ డిజైన్ చేశారు. అందులో అజయ్ జీవించారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bikshuyadav in sye
  • #Katraj In Chatrapathi
  • #Kattappa in Baahubali
  • #Nagineedu in maryada Ramanna
  • #Rajamouli Movies

Also Read

Kantara Chapter 1 Collections: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘కాంతార చాప్టర్ 1’

Kantara Chapter 1 Collections: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘కాంతార చాప్టర్ 1’

Ninne Pelladatha Movie: నాగార్జున ఆల్ టైం ఇండస్ట్రీ హిట్  ‘నిన్నే పెళ్ళాడతా’ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

Ninne Pelladatha Movie: నాగార్జున ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ ‘నిన్నే పెళ్ళాడతా’ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

Ari: ‘అరి’ కోసం 7 ఏళ్ళ శ్రమ.. దర్శకుడు జయశంకర్ చేసిన పరిశోధన ఇదే

Ari: ‘అరి’ కోసం 7 ఏళ్ళ శ్రమ.. దర్శకుడు జయశంకర్ చేసిన పరిశోధన ఇదే

Mirai OTT: నెల తిరగకుండా ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘మిరాయ్’

Mirai OTT: నెల తిరగకుండా ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘మిరాయ్’

Sujeeth: ‘ఓజీ’ కోసం మరోసారి ఎడిట్‌ టేబుల్‌ దగ్గరకు సుజీత్‌.. నిజమేనా?

Sujeeth: ‘ఓజీ’ కోసం మరోసారి ఎడిట్‌ టేబుల్‌ దగ్గరకు సుజీత్‌.. నిజమేనా?

Pawan Kalyan: చిరు- బాలయ్య ఇష్యూ.. పవన్ కళ్యాణ్ సైలెన్స్ కి కారణం అదేనా?

Pawan Kalyan: చిరు- బాలయ్య ఇష్యూ.. పవన్ కళ్యాణ్ సైలెన్స్ కి కారణం అదేనా?

related news

Kantara Chapter 1 Collections: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘కాంతార చాప్టర్ 1’

Kantara Chapter 1 Collections: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘కాంతార చాప్టర్ 1’

Ninne Pelladatha Movie: నాగార్జున ఆల్ టైం ఇండస్ట్రీ హిట్  ‘నిన్నే పెళ్ళాడతా’ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

Ninne Pelladatha Movie: నాగార్జున ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ ‘నిన్నే పెళ్ళాడతా’ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

Sujeeth: సుజిత్ పై ఇన్ని కంప్లైంట్స్ ఉన్నా.. నాని ఎలా యాక్సెప్ట్ చేశాడు?

Sujeeth: సుజిత్ పై ఇన్ని కంప్లైంట్స్ ఉన్నా.. నాని ఎలా యాక్సెప్ట్ చేశాడు?

Ari: ‘అరి’ కోసం 7 ఏళ్ళ శ్రమ.. దర్శకుడు జయశంకర్ చేసిన పరిశోధన ఇదే

Ari: ‘అరి’ కోసం 7 ఏళ్ళ శ్రమ.. దర్శకుడు జయశంకర్ చేసిన పరిశోధన ఇదే

Mirai OTT: నెల తిరగకుండా ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘మిరాయ్’

Mirai OTT: నెల తిరగకుండా ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘మిరాయ్’

Godfather, OG: అప్పుడు ‘గాడ్ ఫాదర్’.. ఇప్పుడు ‘ఓజీ’

Godfather, OG: అప్పుడు ‘గాడ్ ఫాదర్’.. ఇప్పుడు ‘ఓజీ’

trending news

Kantara Chapter 1 Collections: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘కాంతార చాప్టర్ 1’

Kantara Chapter 1 Collections: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘కాంతార చాప్టర్ 1’

3 hours ago
Ninne Pelladatha Movie: నాగార్జున ఆల్ టైం ఇండస్ట్రీ హిట్  ‘నిన్నే పెళ్ళాడతా’ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

Ninne Pelladatha Movie: నాగార్జున ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ ‘నిన్నే పెళ్ళాడతా’ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

4 hours ago
Ari: ‘అరి’ కోసం 7 ఏళ్ళ శ్రమ.. దర్శకుడు జయశంకర్ చేసిన పరిశోధన ఇదే

Ari: ‘అరి’ కోసం 7 ఏళ్ళ శ్రమ.. దర్శకుడు జయశంకర్ చేసిన పరిశోధన ఇదే

6 hours ago
Mirai OTT: నెల తిరగకుండా ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘మిరాయ్’

Mirai OTT: నెల తిరగకుండా ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘మిరాయ్’

7 hours ago
Sujeeth: ‘ఓజీ’ కోసం మరోసారి ఎడిట్‌ టేబుల్‌ దగ్గరకు సుజీత్‌.. నిజమేనా?

Sujeeth: ‘ఓజీ’ కోసం మరోసారి ఎడిట్‌ టేబుల్‌ దగ్గరకు సుజీత్‌.. నిజమేనా?

8 hours ago

latest news

Nani: నాని సినిమా నిర్మాతలు ఇలా మారిపోతున్నారేంటి? సమస్య ఎక్కడుంది?

Nani: నాని సినిమా నిర్మాతలు ఇలా మారిపోతున్నారేంటి? సమస్య ఎక్కడుంది?

8 hours ago
Rahul Ramakrishna: అప్పుడు కవర్‌ చేశాడు.. ఇప్పుడు ఆ పని చేయలేక ఏకంగా అకౌంట్‌ డీయాక్టివేట్‌!

Rahul Ramakrishna: అప్పుడు కవర్‌ చేశాడు.. ఇప్పుడు ఆ పని చేయలేక ఏకంగా అకౌంట్‌ డీయాక్టివేట్‌!

10 hours ago
Udit Narayan: లెజెండ్‌ సింగర్‌ని తీసుకురావడమే కాదు.. ఆయన పాడించి.. వినోదం పండించి..

Udit Narayan: లెజెండ్‌ సింగర్‌ని తీసుకురావడమే కాదు.. ఆయన పాడించి.. వినోదం పండించి..

10 hours ago
Rishab Shetty: ఆ రోజు ఒక్క షోకి కష్టపడి.. ఇప్పుడు ఏకంగా 5000 స్క్రీన్లలో సినిమా!

Rishab Shetty: ఆ రోజు ఒక్క షోకి కష్టపడి.. ఇప్పుడు ఏకంగా 5000 స్క్రీన్లలో సినిమా!

10 hours ago
Kantara, OG: ఓవర్సీస్‌లో మన సినిమాకు మరో సమస్య.. ఆ దాడులు భరించలేక..

Kantara, OG: ఓవర్సీస్‌లో మన సినిమాకు మరో సమస్య.. ఆ దాడులు భరించలేక..

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version