Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Rajendra Prasad: హాట్ టాపిక్ గా మారిన రాజేంద్ర ప్రసాద్ కామెంట్స్..!

Rajendra Prasad: హాట్ టాపిక్ గా మారిన రాజేంద్ర ప్రసాద్ కామెంట్స్..!

  • May 31, 2022 / 07:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajendra Prasad: హాట్ టాపిక్ గా మారిన రాజేంద్ర ప్రసాద్ కామెంట్స్..!

‘ఎఫ్ 2’ చిత్రంలో ఇద్దరి పెళ్ళాల మొగుడిలా కనిపించి నవ్వించిన రాజేంద్ర ప్రసాద్.. ‘ఎఫ్3’ మూవీలో నిజాయితీ కలిగిన పోలీస్ ఆఫీసర్ నాగరాజు పాత్రలో కనిపించాడు. నిజాయితీ వల్ల అతను సాధించింది ఏమీ లేదని చెప్పి ఇతను చేసిన పనుల వల్ల సినిమా కథంతా మలుపు తిరుగుతుంది. అది ఎలా? ఎందుకు అనేది సినిమాలో చూడాల్సిందే.దర్శకుడు అనిల్ రావిపూడి తన ప్రతీ సినిమాలోనూ అనిల్ రావిపూడికి మంచి పాత్ర ఇస్తుంటాడు.

ఈ సినిమాలో కూడా అలాగే మంచి పాత్ర ఇచ్చాడు. ఇక ఈ చిత్రం సక్సెస్ మీట్లో రాజేంద్ర ప్రసాద్ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. ఆయన మాట్లాడుతూ.. “నా 45 ఏళ్ళ కెరీర్లో నాకు న‌చ్చిందే చెప్పాను చెబుతూ వస్తున్నాను. ‘ఎఫ్‌3’ సినిమా చూశాక ఈ సినిమా హిట్ కాక‌పోతే నా మొహం చూపించ‌న‌ని అన్నాను. అందుకే నేను మాస్క్ వేసుకుని ఇలా వ‌చ్చాను. ఇప్పుడు నిజ‌మైన స‌క్సెస్ ప్రేక్ష‌కులు ఇచ్చారు.

ఈ సినిమాని ట్రిపుల్ బ్లాక్ బ‌స్ట‌ర్ ను చేశారు. సోమ‌వారంనాడు కూడా గుంటూరులో అన్ని ప్రాంతాల్లో హౌస్ ఫుల్ అయ్యాయి అంటే మాములు విషయం కాదు. ఈ సినిమాని రెండు విషయాలు న‌మ్ముకుని తీశాం. ఒక‌టి న‌వ్వు. రెండు ప్రేక్ష‌కులు. 45 ఏళ్ళుగా నేను న‌వ్వునే న‌మ్ముకుని సినిమాలు చేస్తున్నాను. అలాగే ఎఫ్‌2,ఎఫ్‌3 కూడా చేశాను. ప్ర‌పంచంలోని న‌లుమూల‌ల‌ నుండీ నాకు ఫోన్లు వ‌స్తున్నాయి. మ‌ళ్ళీ మీ రోజులు గుర్తుకువ‌చ్చాయి అంటూ నాతో చాలా మంది అన్నారు.

నాకు మాత్రం `మాయ‌లోడు` సినిమా గుర్తుకొచ్చింది. మ‌న‌కు పండుగ రోజుల్లో పాత సినిమాలు టీవీల్లో వేస్తుంటారు. గుండ‌మ్మ‌క‌థ‌, అప్పుచేసి ప‌ప్పుకూడు.. వంటి చిత్రాలు న‌వ్వులు పూయిస్తుంటాయి. అలా ‘ఎఫ్‌3’ న‌వ్వులు పూయించింది” అంటూ చెప్పుకొచ్చారు.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravipudi
  • #F3 Movie Review
  • #Mehreen Pirzada
  • #Sonal Chauhan
  • #Sunil

Also Read

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

related news

Thaman: వినాయక చవితికి ఓ పాత కొత్త పాట రెడీ చేస్తున్న తమన్‌

Maheshbabu: ‘వారణాసి’ తర్వాత మహేష్‌ బాబు నిర్ణయం అంత ఈజీగా ఉంటుందా?

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Anil Ravipudi: ప్రతిసారి టైటిల్‌తో లాక్‌ చేస్తున్న అనిల్‌ రావిపూడి.. ఓవర్‌ అనిపించడం లేదూ..

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

trending news

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

1 min ago
Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

21 hours ago

latest news

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

8 mins ago
Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

1 hour ago
Anand Deverakonda: ఆ ఒక్కటి తప్ప.. అంతా నా జీవితంలో జరిగిందే: ఆనంద్‌ దేవరకొండ

Anand Deverakonda: ఆ ఒక్కటి తప్ప.. అంతా నా జీవితంలో జరిగిందే: ఆనంద్‌ దేవరకొండ

2 hours ago
Rashmika: దిగ్గజ గాయని బయోపిక్‌.. ఎవరెవరో అనుకున్నారు.. రష్మిక ఫైనల్‌ అయ్యిందా?

19 hours ago
Kollywood: వరుస కడుతున్న హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు.. గుడ్‌ వైబ్‌ కదా..

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version