Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #జెట్ లీ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #Rajashekhar Podcast

Filmy Focus » Movie News » Lal Salaam OTT: ఏడాదిన్నర తర్వాత ఓటీటీకి రజినీకాంత్ సినిమా.. మోక్షం కలిగినట్టే..!

Lal Salaam OTT: ఏడాదిన్నర తర్వాత ఓటీటీకి రజినీకాంత్ సినిమా.. మోక్షం కలిగినట్టే..!

  • May 31, 2025 / 09:01 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Lal Salaam OTT: ఏడాదిన్నర తర్వాత ఓటీటీకి రజినీకాంత్ సినిమా.. మోక్షం కలిగినట్టే..!

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth)  కీలక పాత్రలో ‘లాల్ సలాం’ (Lal Salaam)  తెరకెక్కింది. విష్ణు విశాల్ (Vishnu Vishal) – విక్రాంత్ (Vikranth Santhosh)..లు హీరోలుగా నటించిన ఈ సినిమాకి రజనీ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ (Aishwarya Rajinikanth)  దర్శకత్వం వహించారు.’లైకా ప్రొడక్షన్స్’ బ్యానర్ పై సుభాస్కరన్ (Subaskaran Allirajah) డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని నిర్మించారు.’జైలర్’ (Jailer)  తర్వాత రజనీ నుండి వచ్చిన సినిమా ఇది. గత ఏడాది అంటే.. 2024 ఫిబ్రవరి 9 న రిలీజ్ అయ్యింది. రజినీకాంత్ బ్రాండ్ వల్లనే ఈ సినిమాకి భారీ రిలీజ్ సొంతమైంది.

Lal Salaam OTT

కానీ మొదటి షోతోనే సినిమాకి డిజాస్టర్ టాక్ వచ్చింది. సినిమాలో రజినీకాంత్ ని సైడ్ క్యారెక్టర్ ను చేశారని..! ప్రకాష్ రాజ్ (Prakash Raj)   చేయాల్సిన పాత్రని రజినీకాంత్ తో చేయించారని.. ఫ్యాన్స్ టీంని తిట్టిపోశారు. అంతేకాదు రిలీజ్ టైంకి ఈ సినిమా అనేక కష్టాలు ఎదుర్కొంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా షోలు కూడా ఆలస్యం అయ్యాయి. ఇక ప్రీ- రిలీజ్ బిజినెస్ కూడా భారీగా జరగలేదు. రిలీజ్ అయ్యాక ఎక్కువ ఆఫర్లు వస్తాయని టీం నిర్లక్ష్యం వహించడం జరిగింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 భైరవం సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 షష్టిపూర్తి సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 ఘటికాచలం సినిమా రివ్యూ & రేటింగ్!

అందువల్ల ఓటీటీ బిజినెస్ కూడా జరగలేదు. దాదాపు ఏడాదిన్నర తర్వాత ‘లాల్ సలామ్’ కి మోక్షం కలిగింది. సన్ నెక్స్ట్ సంస్థ ఈ చిత్రం డిజిటల్ హక్కులను కొనుగోలు చేసి.. స్ట్రీమింగ్ చేయబోతుంది. అందుతున్న సమాచారం ప్రకారం… జూన్ 6 నుండి ‘లాల్ సలామ్’ చిత్రం సన్ నెక్స్ట్ లో తమిళ, తెలుగు భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. మరి ఇక్కడైనా దీనికి మంచి ఆదరణ లభిస్తుందేమో చూడాలి.

‘స్పిరిట్’తో త్రిప్తి రేంజ్ 10 రెట్లు పెరిగిందా?

https://www.youtube.com/watch?v=R53wyM4T4SU&pp=0gcJCbAJAYcqIYzv

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aishwarya Rajinikanth
  • #jeevitha
  • #Lal Salaam
  • #Rajinikanth
  • #Senthil

Also Read

Bigg Boss Vishwa: ఆ వ్యాధి వల్లే నా భార్య అలా అయిపోయింది.. బిగ్‌బాస్ విశ్వ షాకింగ్ కామెంట్స్

‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి

Ravi Babu: ‘ఒళ్లు బలిసి సినిమాలు తీస్తున్నారు’.. రవిబాబు నుండీ ఊహించని కామెంట్లు!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 23 సినిమాలు!

Madharasi Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘మదరాసి’

Gaayapadda Simham Review in Telugu: గాయపడ్డ సింహం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Kamal Haasan, Rajinikanth: కమల్‌ – రజనీ డైరక్టర్‌ మళ్లీ మారారా? కొత్త దర్శకుడు పాతవాడేనా?

trending news

Bigg Boss Vishwa: ఆ వ్యాధి వల్లే నా భార్య అలా అయిపోయింది.. బిగ్‌బాస్ విశ్వ షాకింగ్ కామెంట్స్

Bigg Boss Vishwa: ఆ వ్యాధి వల్లే నా భార్య అలా అయిపోయింది.. బిగ్‌బాస్ విశ్వ షాకింగ్ కామెంట్స్

15 hours ago
‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి

‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి

16 hours ago
Ravi Babu: ‘ఒళ్లు బలిసి సినిమాలు తీస్తున్నారు’.. రవిబాబు నుండీ ఊహించని కామెంట్లు!

Ravi Babu: ‘ఒళ్లు బలిసి సినిమాలు తీస్తున్నారు’.. రవిబాబు నుండీ ఊహించని కామెంట్లు!

17 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 23 సినిమాలు!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 23 సినిమాలు!

19 hours ago
Madharasi Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘మదరాసి’

Madharasi Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘మదరాసి’

1 day ago

latest news

Rashmi: లేటెస్ట్ ట్రోలింగ్‌ని తన స్టైల్‌లో ట్రోల్ చేసిన రష్మి.. ఏమందంటే?

8 hours ago
నేను చనిపోయినా సినిమా ఆపొద్దు.. స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

Arey Apandra Movie: రామ్ పోతినేని బర్త్ డే కానుకగా.. ‘అరేయ్ ఆపేయండ్రా’ విడుదల

14 hours ago
Geetha Bhagat: కొత్త టాలెంట్ కి అండగా నిలబడుతున్న యాంకర్ గీతా భగత్

Geetha Bhagat: కొత్త టాలెంట్ కి అండగా నిలబడుతున్న యాంకర్ గీతా భగత్

15 hours ago
Memu Kapulam: టాలీవుడ్‌లో మళ్లీ కాస్ట్‌ కుంపటి రాజేస్తున్నారా? ఏంటా టైటిల్‌?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version