రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగి.. ఫేడౌట్ అయిపోయిన హీరోయిన్ గా చెప్పుకోవచ్చు. ఆమెకు తెలుగులో అయితే అవకాశాలు రావడం లేదు . అందుకే బాలీవుడ్లో తిష్టేసింది. అక్కడ సరికొత్త ఫ్యాషన్ ఐకాన్ గా మారిపోయింది. ముంబైలో ఎటువంటి ఫ్యాషన్ షో జరిగినా ఈ భామ వెంటనే వాలిపోతుంది. ఏ అవార్డు ఫంక్షన్ నిర్వహించినా రకుల్ ఉండాలని అక్కడి ఫ్యాషన్ టీం సభ్యులు కూడా భావిస్తున్నారు.
ఈ మధ్య కాలంలో రకుల్ (Rakul Preet) ఏ డ్రెస్ వేసినా ఫ్యాషన్ ప్రియులను అమితంగా ఆకట్టుకుంటుంది. అలాగే ఈమె అందాన్ని ఆరాదించేవారికి సైతం కావలసినంత కన్నుల పండుగ దొరుకుతుంది అంటే నమ్మండి. ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలను కనుక చూసుకుంటే బ్లాక్ డ్రెస్ లో అదిరిపోయే అందాలతో వావ్ అనిపించింది. ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. లేట్ చేయకుండా మీరు కూడా ఓ లుక్కేయండి :