Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Ram Charan: రామ్‌చరణ్‌ ఆ డైలాగ్‌ బయట కూడా చెప్పాడా? నిజం అనిపించేలా..!

Ram Charan: రామ్‌చరణ్‌ ఆ డైలాగ్‌ బయట కూడా చెప్పాడా? నిజం అనిపించేలా..!

  • April 9, 2025 / 01:57 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan: రామ్‌చరణ్‌ ఆ డైలాగ్‌ బయట కూడా చెప్పాడా? నిజం అనిపించేలా..!

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) రెండు పక్కలా వాడి ఉన్న కత్తి లాంటిది. మంచికి వాడుకుంటే మంచే జరుగుతుంది, చెడు కోసం వాడుకుంటే చెడే జరుగుతుంది అని. అయితే సినిమా పరిశ్రమలో ఇప్పటివరకు చెడే చేసింది. అయితే మంచికి వాడితే ఎలా ఉంటుంది అని చెప్పడానికి నిలువెత్తు నిదర్శనం ఈ వీడియో అని చెప్పాలి. ‘పెద్ది’ (Peddi) సినిమాకు సంబంధించి ఇటీవల రిలీజ్‌ డేట్‌ గ్లింప్స్‌ వచ్చింది చూసే ఉంటారు. అందులో డైలాగ్‌ భలే ఉంది కూడా. ఆ డైలాగే ఇప్పుడు ఏఐ ద్వారా వచ్చింది.

Ram Charan

Bollywood Star Producer plans for Ram Charan

అందులో ఏఐ ఏముంది.. చరణే డబ్బింగ్ చెప్పాడు కదా ఆ గ్లింప్స్‌ని అంటారా? అయితే ఆ డైలాగ్‌ చరణ్‌ (Ram Charan) బయట ఇంటర్వ్యూలో కూర్చుని మాట్లాడినట్లుగా చెబితే.. సూపర్‌ ఉంటుంది కదా. అదే చేశారు ఇప్పుడు ఏఐతో. చూడటానికి అచ్చంగా చరణ్‌ చెప్పినట్లు అనిపించినా ఇది ఏఐ జనరేటడ్‌ వీడియో. చరణ్‌ ఏదో మనతో మాట్లాడుతూ చెప్పినట్లుగా ఉంటుంది మరి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియలో వైరల్‌గా మారింది.రామ్‌ చరణ్ హీరోగా బుచ్చిబాబు  (Buchi Babu Sana) దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘పెద్ది’.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 తమన్నా నట విశ్వరూపం చూపించిందిగా!
  • 2 సిద్ధు ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?
  • 3 అక్కినేని ఇంటిపేరు నిలబెట్టేలా ఉంది టీజర్!

Peddi Box-office clash between Nani and Ram Charan

జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor)  కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చి 27న రిలీజ్‌ చేయబోతున్నారు. చరణ్‌ పుట్టిన రోజు గిఫ్ట్‌గా రామ్‌చరణ్‌ విశ్వరూపం చూడొచ్చన్నమాట. ఈ విషయాన్ని చెబుతూనే ఇటీవల సినిమా నుండి రిలీజ్‌ డేట్‌ గ్లింప్ష్‌ ఇచ్చారు. అందులో రామ్‌చరణ్‌ ఉత్తరాంధ్ర యాసలో డైలాగు చెప్పాడు. ‘ఒకే పని సెసేనాకి… ఒకే నాగ బతికేనాకి… ఇంతపెద్ద బతుకెందుకు? ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే సేసెయ్యాలా… పుడతామా యేటి మళ్లీ! సెప్మీ’ ఆ డైలాగ్‌.

Will Peddi Earn Ram Charan his long awaited National Award

ఇక ఈ సినిమాకు ఏఆర్‌ రెహమాన్ (A.R.Rahman) స్వరాలు అందిస్తున్నారు. క్రీడా నేపథ్యంలో సాగే కథ ఇది. అయితే ఏదో ఒక క్రీడ కాదని.. ఇందులో ఎవరు డబ్బులు ఇస్తే, ఏ ఆట ఆడటానికి ఇస్తే ఆ ఆట ఆడి ఆ జట్టును గెలిపించే ఆట కూలీ అని చెబుతున్నారు. మరి అసలు సంగతేంటో తేలాలి వచ్చే పుట్టిన రోజు రావాల్సిందే.

AI Mass #PEDDI pic.twitter.com/KOK3QOzAUW

— Mr© (@CharanTheLEO) April 8, 2025

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Buchi Babu Sana
  • #janhvi kapoor
  • #Peddi
  • #Ram Charan
  • #RC16

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

Janhvi Kapoor: హ్యాట్రిక్‌ ట్రోలింగ్‌ని మిస్‌ చేసుకున్న జాన్వీ కపూర్‌.. ఆ హీరోయిన్‌ పడుతున్న మాటలు..

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

1 day ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

1 day ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

1 day ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 day ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

2 days ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version