Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Ram Charan: ఆ సీన్ లో చరణ్ యాక్టింగ్ హైలెట్ అంటూ కామెంట్స్.. ఏమైందంటే?

Ram Charan: ఆ సీన్ లో చరణ్ యాక్టింగ్ హైలెట్ అంటూ కామెంట్స్.. ఏమైందంటే?

  • March 8, 2024 / 07:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan: ఆ సీన్ లో చరణ్ యాక్టింగ్ హైలెట్ అంటూ కామెంట్స్.. ఏమైందంటే?

స్టార్ హీరో (Ram Charan) రామ్ చరణ్ కు గ్లోబల్ స్థాయిలో గుర్తింపు ఉంది. ఆర్ఆర్ఆర్ (RRR) సినిమా రామ్ చరణ్ ఇమేజ్ ను మార్చేసింది. ఈ సినిమాలోని రామరాజు పాత్రకు ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. పోలీస్ ఆఫీసర్ రోల్ లో రామ్ చరణ్ అదరగొట్టారనే చెప్పాలి. అయితే రామ్ చరణ్ గురించి పాకిస్తాన్ మీడియాలో సైతం చర్చ జరుగుతుండటం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. అందుకు సంబంధించిన ఒక వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

పాక్ మీడియాలోని ఒక ఛానల్ లో చరణ్ గురించి ప్రస్తావిస్తూ రామరాజు పాత్ర పోషించిన చరణ్ వేలమంది మధ్యలోకి వెళ్లి ఫైట్ చేసి తిరిగి అదే స్థానానికి వచ్చి నిలబడడం మైండ్ బ్లోయింగ్ గా అనిపించిందని చెప్పుకొచ్చారు. ట్విట్టర్ లో రామ్ చరణ్ అభిమాని ఈ వీడియోను షేర్ చేస్తూ తెగ వైరల్ చేస్తున్నారు. మరోవైపు ఈ నెల 27వ తేదీన ఈ సినిమా నుంచి జరగండి జరగండి సాంగ్ రిలీజ్ కానుందని తెలుస్తోంది.

నిర్మాత దిల్ రాజు (Dil Raju) సైతం చరణ్ పుట్టినరోజు కానుకగా (Game Changer) గేమ్ ఛేంజర్ కు సంబంధించిన అప్ డేట్ ఇస్తామని తెలిపారు. ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి క్లారిటీ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. గేమ్ ఛేంజర్ సినిమాకు సంబంధించి ఆ క్లారిటీ వస్తుందో లేదో చూడాల్సి ఉంది. గేమ్ ఛేంజర్ సినిమాలో హీరోయిన్ గా కియారా అద్వానీ (Kiara Advani)  నటిస్తున్నారు. వినయ విధేయ రామ (Vinaya Vidheya Rama) తర్వాత ఆమె తెలుగులో నటించిన మూవీ ఇదే కావడం గమనార్హం.

రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా కోసం దాదాపుగా మూడేళ్ల సమయం కేటాయిస్తుండగా ఆ కష్టానికి తగిన ఫలితం దక్కుతుందో లేదో చూడాల్సి ఉంది. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రామ్ చరణ్ దిల్ రాజు కాంబో హిట్ కాంబో కాగా దిల్ రాజుకు నిర్మాతగా ఈ సినిమా మంచి లాభాలను అందిస్తుందేమో చూడాల్సి ఉంది.

గామి సినిమా రివ్యూ & రేటింగ్!

భీమా సినిమా రివ్యూ & రేటింగ్!
వళరి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Game Changer
  • #Ram Charan

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

13 hours ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

14 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

17 hours ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

18 hours ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

23 hours ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

2 days ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version