విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtam Tinnanuri) దర్శకత్వంలో ‘#VD12’ గా ‘కింగ్డమ్’ (Kingdom) అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ‘మిస్టర్ బచ్చన్’ (Mr. Bachchan) ఫేమ్ భాగ్యశ్రీ బోర్సే (Bhagyashree Borse) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో హీరో సత్యదేవ్ (Satya Dev) కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. ‘శ్రీకర స్టూడియోస్’ ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ ‘ఫార్చ్యూన్ ఫోర్’ సంస్థలపై సూర్యదేవర నాగవంశీ (Suryadevara Naga Vamsi), సాయి సౌజన్య (Sai […]