Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Ram Charan: టీమిండియా ప్లేయర్స్ ను కలిసిన చరణ్!

Ram Charan: టీమిండియా ప్లేయర్స్ ను కలిసిన చరణ్!

  • September 26, 2022 / 07:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan: టీమిండియా ప్లేయర్స్ ను కలిసిన చరణ్!

ఆస్ట్రేలియాతో టీ20 మ్యాచ్ ఆడడానికి హైదెరాణదు వచ్చిన ఇండియన్ క్రికెట్ టీమ్ ప్లేయర్స్ లో కొందరు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ విషయం బయటకు తెలియడంతో చరణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. చరణ్ రేంజ్ ఇది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చరణ్ అసిస్టెంట్స్ లో ఒకరు హార్థిక్ పాండ్యాతో ఫొటో దిగారు. దాన్ని ట్విట్టర్ లో షేర్ చేయడంతో విషయం బయటకొచ్చింది.

హార్థిక్ పాండ్యాతో పాటు సూర్య కుమార్ యాదవ్ అలానే మరికొంతమంది భారత క్రికెటర్లు రామ్ చరణ్ ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోలు రామ్ చరణ్ షేర్ చేస్తారేమో చూడాలి. ప్రస్తుతానికైతే.. హార్థిక్ పాండ్యా ఫొటో మాత్రమే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో చరణ్ క్రేజ్ బాగా పెరిగింది. నార్త్ ఆడియన్స్ కు ఆయన బాగా దగ్గరయ్యారు. ఈ సినిమాతోనే ఇండియన్ క్రికెటర్స్ లో కొంతమంది రామ్ చరణ్ కి అభిమానులుగా మారి ఉంటారు.

సూర్య కుమార్ యాదవ్ అయితే రామ్ చరణ్ కి వీరాభిమాని అని ప్రచారం జరుగుతుంది. తన అభిమాన హీరోని కలుసుకోవడం కోసమే అతడు చరణ్ ఇంటికి వెళ్లారని అంటున్నారు. మొత్తానికి రామ్ చరణ్ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు. ఇక ఆయన సినిమాల విషయానికొస్తే..

ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. కోలీవుడ్ నటుడు ఎస్ జె సూర్య విలన్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా తరువాత కన్నడ దర్శకుడితో సినిమా చేయనున్నారు చరణ్.

కృష్ణ వృంద విహారి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అల్లూరి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా గురించి ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్6’ కంటెస్టెంట్ అభినయ శ్రీ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Cricketers
  • #Hardik Pandya
  • #Ram Charan

Also Read

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

Nagabandham Collections: మొదటి సోమవారం కూడా ఓకె అనిపించిన ‘నాగబంధం’ కానీ

Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

related news

Ram Charan: ‘పెద్ది’ ఎఫెక్ట్‌: రామ్‌ చరణ్‌ రెమ్యూనరేషన్‌ వెనక్కి ఇచ్చేశాడా? నిజమేనా?

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

Peddi: ఆగని ట్రోలింగ్‌.. ఆగని కౌంటర్లు.. ‘పెద్ది’ ఐటెమ్‌ పంచాయితీ ఇంకెప్పుడు ఆగుతుంది!

Anantha Sriram: ‘పెద్ది’ డిస్కషన్‌: ఇంగ్లిష్‌లో అంటే ఓకేనా? తెలుగులో చెబితే కోపమొస్తోందా?

Peddi Collections: ‘పెద్ది’కి బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా?

RC17,Anil Ravipudi: రామ్ చరణ్ – అనిల్ రావిపూడి కాంబో.. సుకుమార్ ప్రాజెక్టు పక్కన పెట్టినట్టేనా?

trending news

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

2 hours ago
Nagabandham Collections: మొదటి సోమవారం కూడా ఓకె అనిపించిన ‘నాగబంధం’ కానీ

Nagabandham Collections: మొదటి సోమవారం కూడా ఓకె అనిపించిన ‘నాగబంధం’ కానీ

2 hours ago
Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

14 hours ago
Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

20 hours ago
Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

1 day ago

latest news

Lingusamy: ఆ మూడు హిట్‌ సినిమాలు విజయ్‌తో చేయాలనుకున్నా.. కానీ: లింగుస్వామి

11 hours ago
Satluj: ‘సత్లుజ్‌’ పంచాయితీ.. అసలు ఏంటా కథ? ఎవరా వ్యక్తి? ఏం జరిగింది?

12 hours ago
Yash Raj: యశ్‌రాజ్‌ ‘స్పై’లు ఇక రావడం కష్టమేనా? ఇదే ఆఖరి సినిమానా?

Lokesh: ఫామ్‌లోని హీరోయిన్‌తో సినిమా చేస్తున్న లోకేశ్‌ కనగరాజ్‌

13 hours ago
PRS1: ఆరుగురు డైరక్టర్లు.. ఐదుగురు మెయిన్‌ యాక్టర్లుతో ప్రదీప్‌ ‘కొత్త’ సినిమా

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version