Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Featured Stories » సుకుమార్ ని డైరక్ట్ చేస్తున్న రామ్ చరణ్ తేజ్

సుకుమార్ ని డైరక్ట్ చేస్తున్న రామ్ చరణ్ తేజ్

  • November 23, 2016 / 10:37 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సుకుమార్ ని డైరక్ట్ చేస్తున్న రామ్ చరణ్ తేజ్

ఇంటెలిజెంట్ డైరక్టర్ సుకుమార్ దర్శకత్వం లో నటించాలని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఎప్పటినుంచో అనుకుంటున్నారు. ఆ కల ధృవ చిత్రం తర్వాత నెరవేర బోతుందని అందరూ అనుకున్నారు. కానీ ఆ ప్రాజక్ట్ పట్టాలెక్కేలా లేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు కారణం చెర్రీనే అని ఫిల్మ్ నగర్ వాసులు చెబుతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే… మైత్రి మూవీ మేకర్స్ వాళ్లు రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్లో ఓ చిత్రాన్ని నిర్మించాలని అనుకున్నారు. అందుకు స్క్రిప్ట్ వర్క్ ని కూడా డైరక్టర్ పూర్తి చేశారు. ధృవ షూటింగ్ ఆలస్యం కాకుంటే ఈ నెలలోనే షూటింగ్ మొదలయ్యేది. కానీ చెర్రీ తాజా చిత్రం పూర్తి అయినా విడుదల పోస్ట్ పోన్ అవుతుండడంతో తర్వాతి చిత్రం మొదలవ్వడానికి వాయిదా పడుతోంది.

జనవరి నుంచి షూటింగ్ ప్రారంభిద్దామని సుకుమార్ టెక్నీషియన్లు, ఆర్టిస్టుల సెలక్షన్లలో బిజీగా ఉంటే దానికి రామ్ చరణ్ అంతరాయం కలిగిస్తున్నట్లు తెలిసింది. తనకి అనుకూలమైన వారిని తీసుకోవాలని ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, సుకుమార్ ఫ్రెండ్స్. అతనిని కాకుండా ఈసారి కొత్త కెమెరా మెన్ ని ఎంచుకోవాలని అనుకుంటే .. రత్నవేలుని తీసుకోవాలని, చరణ్ బాబు చెప్పారని సిఫార్సులు వస్తున్నాయట. ఆర్ట్ డైరక్టర్ విషయంలోనూ ఇలాగే జరిగిందట. నాన్నకు ప్రేమతో చేసిన ఆర్ట్ డైరక్టర్ రవీందర్ ను తీసుకోవాలని సుకుమార్ భావించారు. ఇందులోనూ చరణ్ వేలు పెట్టారు. తోట తరణిని తీసుకోవాలని చెప్పడంతో సుకుమార్ కి ఏమి చేయాలో తెలియక మౌనం వహించారు. ఇదే విధంగా హీరోయిన్ విషయంలో జరిగిందంట. ఇవన్నీ దగ్గరుండి చూస్తున్న వారు మాత్రం వీరి కలయికలో చిత్రం వచ్చినట్లే అని పెదవి విరుస్తున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dhruva Movie
  • #Director Sukumar
  • #DSP
  • #Ram Charan
  • #Sukumar

Also Read

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

Ustaad Bhagat Singh Collections: 2వ వారం కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యిందిగా

Dhurandhar: The Revenge Collections: 2వ వారం కూడా భారీగా కలెక్ట్ చేసిన ‘దురంధర్ 2’

related news

Peddi: ‘పెద్ది’ పహిల్వాన్‌ వస్తాడా? లేడా? ఓవైపు క్లారిటీ.. మరోవైపు డౌట్స్‌!

Ram Charan: పాట పాడాడు.. డబ్బింగ్‌ చెప్పాడు.. రామ్‌చరణ్‌ గురించి ఈ విషయాలు తెలుసా?

Peddi Pehelwan Glimpse: సిక్స్‌లు ఇక చాలు.. ఇప్పుడు కుస్తీ పట్లు… ‘పెద్ది’ పహిల్వాన్‌ పొగరు చూశారా?

Peddi: ‘పెద్ది’ షూటింగ్లో గాయపడ్డ రామ్ చరణ్.. టెన్షన్లో అభిమానులు

Dsp – Ustaad: టాలీవుడ్‌ టాక్‌: ఆ పాటలే దేవిశ్రీప్రసాద్‌ని ‘ఉస్తాద్‌’కి దూరం చేశాయా?

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

trending news

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

2 hours ago
Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

16 hours ago
Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

17 hours ago
Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

17 hours ago
Ustaad Bhagat Singh Collections: 2వ వారం కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యిందిగా

Ustaad Bhagat Singh Collections: 2వ వారం కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యిందిగా

17 hours ago

latest news

Ramayana : ‘రామాయణ’ నుంచి అదిరిపోయే సర్ప్రైస్.. డ్యూయల్ రోల్ లో ఎవరంటే ?

3 hours ago
TN 2026: తమిళనాడు ఎన్నికలు… ఈ సినిమాతో విజయ్‌ను టార్గెట్‌ చేశారుగా…

4 hours ago
VeeraBhadrudu: ట్రోలింగ్‌ ఎఫెక్టా? తెలుగు పేరు పెట్టుకున్న సూర్య… అందరూ ఇలా చేస్తే..

Rashmika : అరుదైన గౌరవం పొందిన రష్మిక.. భారతీయ తొలి సినీ సెలెబ్రెటీగా రికార్డ్…!

Tollywood: టాలీవుడ్‌ మళ్లీ కాస్టింగ్‌ కౌచ్‌ లొల్లి.. ఈసారి ఏమవుతుందో?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version