‘సితార ఎంటర్టైన్మెంట్స్’ అధినేత ఎస్.నాగ వంశీ ప్రస్తుతం టాలీవుడ్లో టాప్ లీడింగ్ ప్రొడ్యూసర్స్ లో ఒకరు. వరుస సినిమాలు చేస్తూ హిట్ పర్సెంటేజ్ ఎక్కువ కలిగిన నిర్మాతగా కూడా నాగవంశీ నిలిచారు. ప్రస్తుతం అతని బ్యానర్లో డజనుకు పైగా సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో కూడా సినిమా చేస్తానని మాట ఇచ్చాడు. మరోపక్క డిస్ట్రిబ్యూషన్ లో కూడా చురుగ్గా పాల్గొంటున్నారు. గతేడాది వచ్చిన ఎన్టీఆర్ ‘దేవర’ థియేట్రికల్ హక్కులను భారీ రేటు […]