Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Ramya Krishnan: వైరల్ అవుతున్న రమ్యకృష్ణ లేటెస్ట్ ఫోటోలు!

Ramya Krishnan: వైరల్ అవుతున్న రమ్యకృష్ణ లేటెస్ట్ ఫోటోలు!

  • October 28, 2023 / 12:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ramya Krishnan: వైరల్ అవుతున్న రమ్యకృష్ణ లేటెస్ట్ ఫోటోలు!

ఎన్ని తరాలు మారిన చెక్కు చెదరని ఇమేజి ఉన్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. ఇప్పటికీ ఈ హీరోయిన్స్ క్రేజీ సినిమాల్లో నటించడం వాళ్ళు ఎన్నో జన్మలు చేసుకున్న పుణ్య ఫలితం అనే చెప్పాలి. ఎందుకంటే హీరోయిన్స్ కెరీర్ చాలా తక్కువగా ఉంటుంది. పదేళ్ల కెరీర్ పూర్తి అయ్యాక, పెళ్లి చేసుకొని సినిమాలకు టాటా చెప్పేస్తూ ఉంటారు. కానీ కొంతమంది హీరోయిన్స్ మాత్రం ఇప్పటికీ సినిమాల్లో నటిస్తూ కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని తీసుకుంటూ ఉంటారు.

అలాంటి హీరోయిన్స్ లో ఒకరు రమ్య కృష్ణ. కేవలం అందాలను ఆరబొయ్యడం మాత్రమే కాదు. నటనలో తనని మించిన హీరోయిన్ లేదని నిరూపించుకున్న సూపర్ స్టార్ ఈమె. హీరోయిన్ గా, విలన్ గా, క్యారక్టర్ ఆర్టిస్టుగా ఇలా తనలో ఎన్నో వైవిద్యభరితమైన కోణాలను చూపించి ఆడియన్స్ కి తిరుగులేని ఎంటెర్టైమెంట్ ని ఇచ్చింది. ఇదంతా పక్కన పెడితే రమ్య కృష్ణ సోషల్ మీడియా ద్వారా ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటుంది.

రీసెంట్ గా రమ్య కృష్ణ (Ramya Krishnan) ఇండస్ట్రీ లోని కొంతమంది స్నేహితులైన హీరోయిన్స్ తో గెట్ టూ గెథెర్ పార్టీ ని చేసుకుంది. ఒక రెస్టారంట్ వీళ్లంతా కలుసుకున్నారు. అయితే పార్టీ కల్చర్ కి బాగా అలవాటు పడిన వీళ్ళు ఇష్టమొచ్చినట్టు త్రాగేసి మొన్న రాత్రి మొత్తం చిందులు వేసారట. రమ్య కృష్ణ మద్యం మత్తులో హీరోయిన్ రాధికా ని కౌగిలించుకున్న ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది.

ఈ ఫోటో ని చూసి నెటిజెన్స్ ఎంత తాగావు, ముఖం అలా తయారైంది అంటూ కామెంట్స్ చేసారు. ప్రస్తుతం సోషల్ మీడియా లో ఎక్కడ చూసిన ఈ ఫోటోనే కనిపిస్తుంది. ఇది ఇలా ఉండగా రమ్యకృష్ణ ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గుంటూరు కారం చిత్రం లో ఒక ముఖ్య పాత్ర పోషిస్తుంది.

View this post on Instagram

A post shared by Radikaa Sarathkumar (@radikaasarathkumar)

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Radhik
  • #Ramya krishnan

Also Read

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

related news

RC 17: ఈసారి సిటీకి వస్తున్నారట.. డిసెంబర్‌లో స్టార్ట్‌ చేస్తారట..

RC 17: ఈసారి సిటీకి వస్తున్నారట.. డిసెంబర్‌లో స్టార్ట్‌ చేస్తారట..

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

trending news

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

1 hour ago
Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

17 hours ago
Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

17 hours ago
Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

18 hours ago
Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

21 hours ago

latest news

PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

18 hours ago
Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

21 hours ago
Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

22 hours ago
Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

23 hours ago
Malavika: ‘మాస్టర్‌’ చేస్తున్నా అంటే.. త్రిష మెసేజ్‌ చేసిందట

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version