Rana ,Miheeka : రానా భార్య ప్రెగ్నెంట్?… నిజమేనా?

ఫస్ట్ లాక్ డౌన్ టైములో సినీ పరిశ్రమకి షాకిచ్చిన వారిలో కరోనాతో పాటు రానా కూడా ఒకడు.అసలు పెళ్ళి జోలికి పోను.. అంటూ అప్పటివరకు చెప్పుకొచ్చిన రానా… ‘ఆమె ఎస్ చెప్పింది’ అంటూ షాకిచ్చాడు. తన స్నేహితురాలు ఈవెంట్ మేనేజర్ అయిన రానా తన స్నేహితురాలు మిహికా బ‌జాజ్ ను 2020 ఆగస్టు8న పెళ్లిచేసుకున్నాడు. ప్రస్తుతం ఇతను ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తూ సినిమాలు చేసుకుంటున్నాడు. వీళ్ళు కూడా క్యూట్ కపుల్ గా సోషల్ మీడియాలో చలామణి అవుతున్నారు.

Click Here To Watch NOW

పెళ్ళైన తర్వాత రానా మరింత పాపులర్ అయ్యాడు. ఇక అతని భార్య మిహీక బజాజ్ కూడా సమయం దొరికినప్పుడల్లా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన భర్తతో కలిసి దిగిన ఫోటోలని షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంది. ఇదిలా ఉండగా.. గత కొన్నిరోజుల నుండీ మిహీక ప్రెగ్నెంట్ అంటూ ఊహాగానాలు ఎక్కువయ్యాయి. ఇటీవల ఓ పెళ్ళిలో ఈ జంట సందడి చేసింది. ఆ ఫోటోలను మిహీక తన సోషల్ మీడియాలో షేర్ చేయగా..

అవి కొద్దిసేపటికే వైరల్ అయ్యాయి. అయితే .. ఆ ఫోటోల్లో ఆమె కాస్త బొద్దుగా కనిపించడంతో మిహీక ప్రెగ్నెంట్ అంటూ వార్తలు మొదలయ్యాయి. ఈ వార్తల పై తాజాగా మిహీక క్లారిటీ ఇచ్చింది. తాజాగా నెటిజెన్ ‘నాకు క్యూరియాసిటీ ఎక్కువ.. కాబట్టి ఆగలేక అడుగుతున్నా.. మీరు ప్రెగ్నెంటా? అంటూ ఆమెని ప్రశ్నించాడు. అందుకు మిహీక ‘నొ నొ గృహిణి అయ్యాక కొంచెం బరువు పెరిగాను’ అనే అర్ధం వచ్చేలా ఆమె సమాధానం ఇచ్చింది. దాంతో ఆమె ప్రెగ్నెన్సీ వార్తలకు ఫుల్ స్టాప్ పడినట్టు అయ్యింది.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus