Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Movie News » Animal: సందీప్‌ రెడ్డి ‘జైలర్‌’ దెబ్బ తట్టుకునేవారా? సినిమా ఏమయ్యేదో?

Animal: సందీప్‌ రెడ్డి ‘జైలర్‌’ దెబ్బ తట్టుకునేవారా? సినిమా ఏమయ్యేదో?

  • August 20, 2023 / 02:26 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Animal: సందీప్‌ రెడ్డి ‘జైలర్‌’ దెబ్బ తట్టుకునేవారా? సినిమా ఏమయ్యేదో?

సినిమా ఎప్పుడు రిలీజ్‌ చేయాలి అనే విషయం సినిమా టీమ్‌కి బాగా తెలియాలి. అలాగే ఎప్పుడు వాయిదా వేయాలి అనే విషయం కూడా బాగా తెలియాలి. లేకుండా ఇబ్బందులు పడతారు. మొదటికే మోసం వచ్చేంతలా ఇబ్బందిపడతారు అని చెబుతుంటారు. గతంలో చాలా సినిమా ఇలా రాంగ్‌ టైమ్‌లో వచ్చి ఇబ్బంది పడ్డాయి. వేరే టైమ్‌లో వచ్చుంటే, ఆ సినిమాకు పోటీగా రాకుంటే సినిమాకు మంచి ఫలితం వచ్చేది అనే మాట కూడా మనం వినే ఉంటాం.

ఇప్పుడు ఇలాంటి మాటల్నే ‘యానిమల్‌’ సినిమా గురించి అంటున్నారు. బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ – రష్మిక మందన ప్రధాన పాత్రల్లో సందీప్‌ రెడ్డి వంగా తెరకెక్కించిన చిత్రం ‘యానిమల్‌’, ‘అర్జున్‌ రెడ్డి’ రీమేక్‌ ‘కబీర్‌ సింగ్‌’ను చూసి రణ్‌బీర్‌.. సందీప్‌ రెడ్డికి ఛాన్స్‌ ఇచ్చారు. ఆయన కూడా రణ్‌బీర్‌ను ఇప్పటివరకు ఎప్పుడూ లేనంతగా వైల్డ్‌గా తీర్చిదిద్ది ఈ సినిమా చేశారు. గ్యాంగ్‌స్టర్‌ బ్యాగ్రౌండ్‌లో రూపొందిన సినిమా ఇది.

అన్నీ అనుకున్నట్లుగా జరిగి ఉంటే ఆగస్టు 11న ఈ సినిమా రిలీజ్‌ అయ్యేది. కానీ వివిధ కారణాల వల్ల సినిమాను పోస్ట్‌ పోన్‌ చేశారు. అలా పోస్ట్‌ పోన్‌ చేయడం వల్లే ఈ సినిమా బతికిపోయింది అంటున్నారు నెటిజన్లు. ప్రస్తుతం సౌత్‌లో ‘జైలర్‌’ హవా నడుస్తోంది. ఆ సినిమాను సినీ జనాలు తెగ చూసేస్తున్నారు, మెచ్చేసుకుంటున్నారు. దీంతో సుమారు రూ. 400 కోట్లు వసూలు చేసింది. ఇలాంటి హవాలో ‘యానిమల్‌’ (Animal) వచ్చి ఉంటే సరైన రన్‌ దొరికేది కాదు అంటున్నారు.

ఆ సినిమాను బాలీవుడ్‌తో పాటు సౌత్‌లోనూ భారీ స్థాయిలో విడుదల చేయాలని సందీప్‌ రెడ్డి వంగా అనుకున్నారట. కానీ డిసెంబరు 1కి వాయిదా వేశారు. మరోవైపు ఈ సినిమా విషయంలో దర్శకనిర్మాతలు నమ్మకంగా ఉండటం వల్లే అన్ని రోజులు వాయిదా వేశారు అంటున్నారు. మరి అంతలా సినిమాలో ఏముంది అనేది డిసెంబరు 1న తెలుస్తుంది. పోస్టర్లు, టీజర్లు అయితే అదిరిపోయాయి అని రెస్పాన్స్‌ వచ్చింది.

మిస్టర్ ప్రెగ్నంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

ప్రేమ్ కుమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి రజనీకాంత్ సినిమాల థియేట్రికల్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Animal
  • #Director Sandeep Reddy Vanga
  • #Ranbir Kapoor

Also Read

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15   సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15   సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో

Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో

related news

స్టార్ హీరో, హీరోయిన్..ల బోల్డ్ డెసిషన్… 2 ఏళ్ళ పాపకి అన్ని కోట్లా?

స్టార్ హీరో, హీరోయిన్..ల బోల్డ్ డెసిషన్… 2 ఏళ్ళ పాపకి అన్ని కోట్లా?

trending news

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

52 mins ago
Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

1 hour ago
‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

2 hours ago
Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

6 hours ago
OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15   సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15   సినిమాలు/సిరీస్..ల లిస్ట్

14 hours ago

latest news

ఇంతందం దారి మళ్ళిందా.. భూమిపైకే చేరుకున్నదా.. అనిపిస్తోంది కదా?

ఇంతందం దారి మళ్ళిందా.. భూమిపైకే చేరుకున్నదా.. అనిపిస్తోంది కదా?

30 mins ago
Kamal Haasan: ఆస్కార్‌ ప్లానింగ్‌లో కమల్‌, ఆయుష్మాన్‌.. ఇంకా ఎవరు ఉన్నారంటే?

Kamal Haasan: ఆస్కార్‌ ప్లానింగ్‌లో కమల్‌, ఆయుష్మాన్‌.. ఇంకా ఎవరు ఉన్నారంటే?

1 hour ago
Thammudu: ‘సంక్రాంతి వస్తున్నాం’ వల్ల ‘తమ్ముడు’ కి కలిసొచ్చిందా?

Thammudu: ‘సంక్రాంతి వస్తున్నాం’ వల్ల ‘తమ్ముడు’ కి కలిసొచ్చిందా?

2 hours ago
Manchu Vishnu: ‘కన్నప్ప’ ఓటీటీ మంచు విష్ణు క్లారిటీ ఇది

Manchu Vishnu: ‘కన్నప్ప’ ఓటీటీ మంచు విష్ణు క్లారిటీ ఇది

2 hours ago
Manchu Vishnu: ‘కన్నప్ప’ లో రజినీకాంత్ ఎందుకు నటించలేదు.. మంచు విష్ణు క్లారిటీ ఇది..!

Manchu Vishnu: ‘కన్నప్ప’ లో రజినీకాంత్ ఎందుకు నటించలేదు.. మంచు విష్ణు క్లారిటీ ఇది..!

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version