Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » Ranga Maarthaanda: ‘రంగమార్తాండ’కి మెగా హీరోల సాయం!

Ranga Maarthaanda: ‘రంగమార్తాండ’కి మెగా హీరోల సాయం!

  • January 5, 2023 / 04:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ranga Maarthaanda: ‘రంగమార్తాండ’కి మెగా హీరోల సాయం!

వరుస ప్లాప్ లతో సతమతమవుతున్న కృష్ణవంశీ తెరకెక్కించిన లేటెస్ట్ సినిమా ‘రంగమార్తాండ’. ఈ సినిమా మేకింగ్ కోసం చాలా సమయం తీసుకున్నారు ఈ క్రియేటివ్ డైరెక్టర్. మరాఠీ సినిమా ‘నటసామ్రాట్’కి ఇది రీమేక్. మరాఠీలో సినిమా సూపర్ హిట్ అవ్వడంతో తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా ఇక్కడ సినిమా తీశారు. నిజానికి ఈపాటికే సినిమాను రిలీజ్ చేయాలి కానీ ఆలస్యమవుతూ వస్తుంది. 2022 దీపావళికి సినిమా రావడం ఖాయమన్నారు. కానీ అలా జరగలేదు.

ఇప్పుడు సినిమాను రిలీజ్ చేసే దిశగా ప్లాన్స్ జరుగుతున్నాయి. ఈ సినిమాకి మెగాస్టార్ చిరంజీవి కూడా తనవంతు సాయం చేశారు. సినిమాలో ఒక షాయరీ చదివి ప్రమోషన్స్ కి శుభారంభం అందించారు. మొదటి నుంచి కూడా చిరంజీవికి.. కృష్ణవంశీపై అభిమానం ఉంది. అతడితో సినిమా చేయాలనుకున్నారు కానీ సెట్ అవ్వలేదు. కృష్ణవంశీ కెరీర్ డల్ గా ఉన్న సమయంలో రామ్ చరణ్ ని ఇచ్చి సినిమా చేయమని చెప్పారు. కృష్ణవంశీకి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా..

చేయి అందించడానికి చిరంజీవి ముందే ఉంటారు. ఇప్పుడు కృష్ణవంశీకి మరింత బూస్టప్ ఇవ్వబోతున్నట్లు సమాచారం. కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందించిన ‘రంగమార్తాండ’ సినిమాలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ కీలకపాత్రలు పోషించారు. రీసెంట్ గా ఈ సినిమా స్పెషల్ షోని చిరంజీవికి వేసి చూపించారు. ఈ సినిమా చూసిన చిరంజీవి కదిలిపోయారట. ఎమోషనల్ గా ఆయనకు సినిమా బాగా కనెక్ట్ అయింది.

దీంతో ఈ సినిమా జనాల్లోకి వెళ్లాలని.. దానికి ఎలాంటి సహాయ సహకారాలు అందించడానికైనా సిద్ధమని చెప్పారట చిరు. అంతేకాదు.. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చరణ్ తో కలిసి వస్తానని హామీ ఇచ్చారట. మెగాహీరోలు ‘రంగమార్తాండ’ ఈవెంట్ లో కనిపిస్తే ఇక సినిమాపై బజ్ పెరిగిపోవడం ఖాయం.

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Krishna Vamsi
  • #Rahul Sipligunj
  • #Ramya krishnan
  • #Rangamarthanda Movie

Also Read

3BHK Review in Telugu: 3BHK సినిమా రివ్యూ & రేటింగ్!

3BHK Review in Telugu: 3BHK సినిమా రివ్యూ & రేటింగ్!

Thammudu Review in Telugu: తమ్ముడు సినిమా రివ్యూ & రేటింగ్!

Thammudu Review in Telugu: తమ్ముడు సినిమా రివ్యూ & రేటింగ్!

Pawan Kalyan son Mark Shankar: పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు కొత్త ఫోటో.. ఇది గమనించారా?

Pawan Kalyan son Mark Shankar: పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు కొత్త ఫోటో.. ఇది గమనించారా?

Phanindra Narsetti: ఫణీంద్ర నార్సెట్టి ప్లానింగ్ బానే ఉంది.. ఎందుకు వెనకడుగు వేశాడు..!

Phanindra Narsetti: ఫణీంద్ర నార్సెట్టి ప్లానింగ్ బానే ఉంది.. ఎందుకు వెనకడుగు వేశాడు..!

Chiranjeevi: చిరంజీవి సినిమా ప్రచారం షురూ చేయనున్న అనిల్‌ రావిపూడి.. ఎప్పటి నుండంటే?

Chiranjeevi: చిరంజీవి సినిమా ప్రచారం షురూ చేయనున్న అనిల్‌ రావిపూడి.. ఎప్పటి నుండంటే?

Pawan Kalyan: అర్జున్‌ దాస్‌కి థ్యాంక్యూ చెప్పిన పవన్‌.. పోస్టులో భలే ఫీల్‌ ఉందబ్బా!

Pawan Kalyan: అర్జున్‌ దాస్‌కి థ్యాంక్యూ చెప్పిన పవన్‌.. పోస్టులో భలే ఫీల్‌ ఉందబ్బా!

related news

Ramya Krishnan: రమ్యకృష్ణ సినిమాల్లో ఈ సిమిలారిటీని గమనించారా…?

Ramya Krishnan: రమ్యకృష్ణ సినిమాల్లో ఈ సిమిలారిటీని గమనించారా…?

trending news

3BHK Review in Telugu: 3BHK సినిమా రివ్యూ & రేటింగ్!

3BHK Review in Telugu: 3BHK సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Thammudu Review in Telugu: తమ్ముడు సినిమా రివ్యూ & రేటింగ్!

Thammudu Review in Telugu: తమ్ముడు సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Pawan Kalyan son Mark Shankar: పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు కొత్త ఫోటో.. ఇది గమనించారా?

Pawan Kalyan son Mark Shankar: పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు కొత్త ఫోటో.. ఇది గమనించారా?

12 hours ago
Phanindra Narsetti: ఫణీంద్ర నార్సెట్టి ప్లానింగ్ బానే ఉంది.. ఎందుకు వెనకడుగు వేశాడు..!

Phanindra Narsetti: ఫణీంద్ర నార్సెట్టి ప్లానింగ్ బానే ఉంది.. ఎందుకు వెనకడుగు వేశాడు..!

13 hours ago
Chiranjeevi: చిరంజీవి సినిమా ప్రచారం షురూ చేయనున్న అనిల్‌ రావిపూడి.. ఎప్పటి నుండంటే?

Chiranjeevi: చిరంజీవి సినిమా ప్రచారం షురూ చేయనున్న అనిల్‌ రావిపూడి.. ఎప్పటి నుండంటే?

13 hours ago

latest news

జేబులో హెచ్‌డీ కెమెరా.. 65 సినిమాల పైరసీ.. నిందితుడు అరెస్టు!

జేబులో హెచ్‌డీ కెమెరా.. 65 సినిమాల పైరసీ.. నిందితుడు అరెస్టు!

12 hours ago
Vishwambhara: ‘ఓజి’ ‘అఖండ 2’ తో పోటీగా ‘విశ్వంభర’ వస్తుందా?

Vishwambhara: ‘ఓజి’ ‘అఖండ 2’ తో పోటీగా ‘విశ్వంభర’ వస్తుందా?

12 hours ago
Deepika Padukone: ఆ గ్రేట్‌ 35 మందిలో ఒకరిగా దీపిక పడుకొణె.. ఏంటా గౌరవమంటే?

Deepika Padukone: ఆ గ్రేట్‌ 35 మందిలో ఒకరిగా దీపిక పడుకొణె.. ఏంటా గౌరవమంటే?

13 hours ago
స్టార్‌ హీరో కొడుకు విషయంలో ఇంత జరిగిందా? కుర్రాడు గ్రేట్ కదా!

స్టార్‌ హీరో కొడుకు విషయంలో ఇంత జరిగిందా? కుర్రాడు గ్రేట్ కదా!

14 hours ago
Rashmika: అలాంటప్పుడే సినిమాలు చూడండి.. లేకపోతే వద్దు: రష్మిక కామెంట్స్‌ వైరల్‌!

Rashmika: అలాంటప్పుడే సినిమాలు చూడండి.. లేకపోతే వద్దు: రష్మిక కామెంట్స్‌ వైరల్‌!

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version