Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Rangabali Twitter Review: రంగబలి ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Rangabali Twitter Review: రంగబలి ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

  • July 7, 2023 / 10:25 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rangabali Twitter Review: రంగబలి ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

నాగశౌర్య హీరోగా రూపొందిన లేటెస్ట్ మూవీ ‘రంగబలి’. పవన్ బాసంశెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా మారాడు. ‘దసరా’ వంటి సూపర్ హిట్ ను అందించిన ‘ఎస్‌ఎల్‌వి సినిమాస్‌’ సంస్థ పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యుక్తి తరేజ హీరోయిన్ గా నటించింది. టీజర్‌, ట్రైలర్ బాగున్నాయి. మరి కొన్ని గంటల్లో… అంటే జూలై 7న ఈ సినిమా విడుదల కాబోతోంది. ఆల్రెడీ కొన్ని చోట్ల షోలు పడ్డాయి. సినిమా చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

వారి టాక్ ప్రకారం.. ఫస్ట్ హాఫ్ బాగుందట. కామెడీ బాగా వర్కౌట్ అయ్యిందట. సత్య కామెడీ ట్రాక్, పంచ్ డైలాగ్స్ అన్నీ బాగా పేలాయి అని తెలుస్తుంది. ఇంటర్వల్ సీక్వెన్స్ కూడా బాగుందట. సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి ఎమోషనల్ సీన్స్ ఎక్కువవడంతో కొంత ల్యాగ్ అనిపించినట్టు అంటున్నారు. మొత్తానికి ఈ మూవీతో నాగ శౌర్య కంబ్యాక్ ఇచ్చినట్టు కొంతమంది కామెంట్లు పెడుతున్నారు. మరి మార్నింగ్ షో (Rangabali) ముగిశాక ఎలాంటి టాక్ వినిపిస్తుంది అనేది చూడాలి.

#Rangabali Commercial Entertainer with a perfect blend of comedy & Action. @IamNagashaurya impressive

@yuktitarej Fabulous #Satya Major Highlight@PawanBasamsetti Good Job

Exceptional

Hilarious 1st Half & Engaging 2nd Half@SLVCinemasOffl #RangabaliReview pic.twitter.com/ecAmE0Y5Qe

— Bhanu Teja Kondapaturi (@BhanuTeja91221) July 7, 2023

Bomma modhalu wait for genuine Review #Rangabali #RangabaliOnJuly7th #RangabaliReview pic.twitter.com/kX3idqyhnb

— ReviewMama (@ReviewMamago) July 7, 2023

Sathya is hilarious in #Rangabali

— గాలి గన్నారావు (@GaaliGannaRaoo) July 6, 2023

Watched #Rangabali what an immence screenplay @IamNagashaurya performance is awesome never before. Congratulations @PawanBasamsetti fantastic debut. Loved the movie @SLVCinemasOffl.

— RamMeher Kollati (@KollatiMeher) July 6, 2023

Ok first half
Satya steals the show #Rangabali

— Vairam#DINOSalaarKrishna (@Vairam1Krishna) July 6, 2023

Best Wishes To Our Local Boy @PawanBasamsetti Anna For Your Debuted Film #Rangabali

Ivala Rangamahal Lo Rangabali Raccha pic.twitter.com/8garpVXgeZ

— Bablu DHFM (@BabluUsurumart2) July 7, 2023

#Rangabali

Parledhu, not bad. 2nd hf kastha entertaining ga undedhunde. Satya and Shaurya were good as usual. Ee telugu nativity leni heroines ni teeskotam eppudu apuddho Tfi, songs lite. Okayish movie. pic.twitter.com/IWYaE64Rhr

— CineManiac (@sreekar08) July 7, 2023

#Rangabali Movie Review: ⭐⭐/5

Satya Comedy

Apart from that movie has nothing impressive
Average 1st Half and Bad Second Half

Overall Disappointing one #RangabaliReview @IamNagashaurya #BhaagSaale pic.twitter.com/dEyRLFzdHc

— Thyview (@Thyveiw) July 7, 2023

రంగబలి సినిమా రివ్యూ & రేటింగ్!

రుద్రంగి సినిమా రివ్యూ & రేటింగ్!
18 స్టార్ హీరోయిన్ల చిన్ననాటి రేర్‌ ఫోటోలు వైరల్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Naga Shaurya
  • #Pawan Basamsetti
  • #Rangabali
  • #Yukti Thareja

Also Read

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

related news

Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

trending news

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

4 hours ago
The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

5 hours ago
Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

22 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

1 day ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

2 days ago

latest news

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

24 hours ago
Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version