Rashmika: రష్మీక అందాల కోసం ఎంత ఖర్చు చేశారో తెలిస్తే అవాక్కుఅవ్వాల్సిందే..!

పాన్ ఇండియా లెవెల్ లో ప్రస్తుతం మంచి డిమాండ్ ఉన్న స్టార్ హీరోయిన్స్ లో ఒకరు రష్మిక మందన్న. కన్నడ సినిమాలతో ప్రారంభమైన ఈమె సినీ కెరీర్, ఆ తర్వాత తెలుగు లో ‘ఛలో’ అనే సినిమా ద్వారా సూపర్ హిట్ తో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది.ఈ సినిమా హిట్ తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుసగా హిట్ మీద హిట్ కొడుతూ అనతి కాలం లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

ఇప్పుడు ఈమె తెలుగు మరియు తమిళం తో పాటుగా హిందీ లో కూడా సినిమాలు చేస్తుంది. ఇక ఈమె కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ లో ఒకటి ‘సరిలేరు నీకెవ్వరూ’ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా నటించిన ఈ సినిమా 2020 సంక్రాంతి కానుకగా విడుదలై పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

ఈ సినిమాలో రష్మిక మండన హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే, ఇందులో ‘మైండ్ బ్లాక్’ అనే సాంగ్ అప్పట్లో పెద్ద హిట్ అయ్యింది. ఈ పాటలో మహేష్ బాబు మరియు రష్మిక డ్యాన్స్ కుమ్మేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సాంగ్ లో ఎక్కువగా రష్మిక తన బొడ్డుని చూపించాల్సిన అవసరం ఉంది. రష్మిక మందన్న బొద్దు కాస్త పైకి ఉండడం వల్ల, సరిగ్గా అందం గా కనపడేందుకు కంప్యూటర్ గ్రాఫిక్స్ వర్క్స్ చెయ్యాల్సి వచ్చిందట.

కేవలం ఆ ఒక్క ఎఫెక్ట్ కోసం డైరెక్టర్ అనిల్ రావిపూడి నిర్మాతతో 30 లక్షల రూపాయిలు ఖర్చు చేయించాడట. ఈ విషయం రీసెంట్ గా లీకై సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus